పవర్ స్టార్ సర్దార్ ఫస్ట్ లుక్

 

స్వాతంత్య దినోత్సవం సందర్బంగా పవర్ స్టార్ అభిమానులకు ఓ మంచి కానుకను అందజేశారు. ఎప్పటినుండో అనుకుంటున్న గబ్బర్ సింగ్ సీక్వెల్ తో వస్తున్న సర్దార్ సినిమా ఫస్ట్ లుక్ ను నిన్న అర్ధరాత్రి రిలీజ్ చేశారు. గబ్బర్ సింగ్ సినిమా బ్లాక్ బాస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఆసినిమాలో ఉన్నట్టుగానే ఇందులోకూడా పవన్ కళ్యాణ్ చేతిలో గన్నులతో, మెడలో ఎర్రటి తువ్వాలుతో ... చొక్కా గుండీలు విప్పేసి సూపర్ మాస్ పోలీసాఫీరసర్‌గా కనిపిస్తున్నారు. గట్స్.. గన్స్.. లవ్.. అంటూ ఓ క్యాప్షన్‌తో పాటు సాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేశాడు పవర్ స్టార్.

కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ను పవన్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్నారు.


telugu one news

Teluguone gnews banner