కష్టాల్లో న్యూజిలాండ్
posted on Aug 23, 2012 @ 10:42AM
19 సంవత్సరాలలోపు బాలుర ప్రపంచ క్రికెట్ టోర్నమెంట్ సెమీఫైనల్స్ లో న్యూజిలాండ్ ఎదురీదుతుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు ప్రవీణ్ చోప్రా 52 పరుగులు, అపరాజిత్ 44 పరుగులు చేయడంతో న్యూజిలాండ్ కు 210 పది లక్ష్యం విధించింది. బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టు హర్మీత్ సింగ్ రెండు కీలక వికెట్లను పడగొట్టడంతో చిక్కుల్లో పడింది. న్యూజిలాండ్ 20 ఓవర్లలో 65 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది.