సమ్మె విరమించనున్న జూనియర్ డాక్టర్లు
posted on Aug 23, 2012 @ 10:48AM
గాంధీ ఆసుపత్రిలోని జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు. జూనియర్ డాక్టర్ల సమ్మెతో రోగులు ఇబ్బందులు పడుతున్న విషయం విదితమే అయితే తాజాగా పోలీసులు డాక్టర్లపై దాడి చేసిన కేసులో హాస్పిటల్ లోని సిసి కెమెరాలను చూసి దాడి చేసిన వారిలో ముగ్గురిని అరెస్ట్ చేశారు. దీంతో జూనియర్ డాక్టర్లు మరి కాసేపట్లో సమ్మె విరమిస్తారని తెలిసింది.