మొదటి వికెట్ కోల్పోయిన భారత్
posted on Aug 23, 2012 @ 10:33AM
న్యూజిలాండ్ తో హైదరాబాద్ లోని రాజీవ్ స్టేడియంలోజరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ లో గౌతమ్ గంభీర్ వీరేంద్ర సెహవాగ్ ఓపెనింగ్ జోడీగా బరిలోకి దిగారు. గౌతమ్ గంభీర్, సెహవాగ్ జంట అర్థసెంచరీ భాగస్వామ్యం చేసారు. గంభీర్ 36 బతుల్లో 22 పరుగులు చేసిన తరువాత బోల్ట్ బౌలింగ్ లో వాన్ విక్ క్యాచ్ పట్టగా పెవీలియన్ చేరాడు. మరో పక్క గంభీర్ తనదైన శైలిలో వీర విహారం చేస్తూ 29 బంతుల్లో 25 పరుగులు చేశాడు. సెహవాగ్ తో జంటగా చతేశ్వర్ పోజారా జతకలిశాడు.