టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక
posted on Jul 28, 2012 @ 2:17PM
భారత జట్టుతో జరుతున్న మూడో వన్డేలో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రెండో వన్డే ఆట తీరును పునరావృత్తం చేయాలని శ్రీలంక భావిస్తుంది. ఇప్పటికే భారత్ ఓ మ్యాచ్లో విజయం సాధించగా, మరో మ్యాచ్లో చేతులెత్తేసింది. బాగా కలసివచ్చిన కొలంబో ప్రేమదాస స్టేడియంలో టీం ఇండియా నేడు లంకసేనతో అమీతుమీ తేల్చుకోనుంది.టీమిండియా విషయానికి వస్తే ప్రాక్టీస్లో గాయపడిన స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా ఆడేది అనుమానేమే. అయితే మూడో వన్డేలో తమ ఆటతీరు మెరుగ్గా ఉంటుందని కెప్టన్ ధోనీ ధీమా వ్యక్తం చేశాడు.