జలగల వైద్యం గురించి మీకు తెలుసా?

ఒకడు మనల్ని పట్టి పీడిస్తుంటే వీడెవడండి బాబు జలగల పట్టుకున్నాడు అని అనుకుంటూ ఉంటారు అంటే జలగలా మనిషే పట్టి పీడిస్తే ఇక అసలైన జలగ మనశరీరం మీద ఉంటె అబ్బో ఒళ్ళు గగుర్పొడుస్తుంది కదు.అయితే జలగ చేసే తత్వం తెలుసు కాని జలగ చేసే మేలు చేసే మరో కోణం ఉందని అంటున్నా రు నిపుణులు. ముఖ్యంగా యునాని వైద్యం లో ముఖ్యంగా బోదకాలు, వేరికోస్ వైన్స్ వంటి వాటికి జలగ చికిత్స చేయవచ్చని ఇది నాడీ వైద్యం లో కూడా దీని ప్రస్తావన ఉందని నిపుణులు డాక్టర్ యునాని వైద్యురాలుడాక్టర్ ఎస్ జి వి సత్య, నాడీ తెరఫీ వైద్యులు డాక్టర్ కృష్ణం రాజు తెలిపారు. 

హృద్రోగంలో జలగ కీలక పాత్ర పోషిస్తుందని ప్రముఖ  ప్రైం హాస్పిటల్ కు చెందినా హృద్రోగ నిపుణుడుఇంటర్ వెంష్ణల్ కార్డి యలజిస్ట్  డాక్టర్ రఘు అన్నారు. ఇటీవలి కాలం లో ముఖ్యంగా కోవిడ్ తరువాత రక్తం గడ్డ కట్టడం వల్ల గుండె రక్త నాళాల లో సమస్యలు వస్తున్నట్లు నిపుణులు గుర్తించారు.
గుండె నాళా లలో గడ్డ కట్టడం వల్ల తరచూ సమస్యలు వస్తూ ఉంటాయి.   రక్తాన్ని పలుచగా చేసేందుకు వాడే మందులు తక్కువే అందుకే హిరు డిస్ అనే మందును జలగల నుండి ఉత్పత్తి చేసి వాడతారని జలగ నుండి మందు తీయడం కష్టం కాబట్టి ఈ మందుకు ప్రత్యామ్నాయాలు చేసి ఉపయోగిస్తారని డాక్టర్ రఘు వివరించారు.

జలగతో వైద్యాన్ని హిరుడో తెరఫీ అంటారు. జలగా సాంకేతిక నామం హిరుడోస్ వీటి గురించి పందొమ్మిది శ తకలాలో  జలగలను వైద్యానికి ఉపయోగ పడతాయని మొట్ట మోదట సారి చెప్పింది హిప్పో క్రాట్స్ శరీరంలో మలినాలు పెరిగినప్పుడు. అనారోగ్యం సంభవిస్తుంది. ఆకాలం నాటి వైద్యులు వైద్య శాస్త్రాన్ని నమ్మేవారు ఎవరికైనా తీవ్ర అనారోగ్యం వచ్చిందో జలగాలతో వైద్యం పెట్టి రోగి రక్తం పీల్చేసే వారని ప్రాచీన వైద్యం లో జలగ అత్యంత కీలక వైద్య విధానంగా జలగ చికిత్స గురించి పందొమ్మిదో శతకం లో వివరించిన అనంతరం ప్రాచుర్యం లోకి వచ్చిందని అంటున్నారు ఇంటర్ వెంష్ణల్ కార్డి యెలజిస్ట్ డాక్టర్ రఘు అన్నారు.జలగ వ్యాపారం చేసే వాళ్ళ లో కోట్లకు పడగలెత్తిన వాళ్ళూ ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు.

అసలు జలగ చికిత్స సురక్షితమా ?

జలగ ఒక జీవిని పట్టుకున్నప్పుడు అశరీర భాగం లో స్పర్శ లేకుండా రసాయన పదార్ధాలు వసులుతుంది ఫలితంగా నొప్పి తెలియకుండా రక్తం పీల్చేస్తుంది. రక్తం పోతున్నా ఆ వ్యక్తికి నొప్పి తెలియదు.ఈ విధానాన్ని ఉపయోగించి అతి సున్నితమైన ప్రాంతలాలో వైద్యం చేయడానికి జలగను వాడే వారు అని అంటున్నారు. హిరూడిన్ రసాయన ప్రభావం వల్ల రక్తం గడ్డ కట్టదు.

జలగకు వైద్యానికి సంబంధం ఉందని నిపుణులు అంటున్నారు...

జలగను ఆంగ్లం లో  గ్రాంధిక పదం లెస్, లెస్ నుండే ఆంగ్లం లో లీచ్ అనే పదం వచ్చిందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం ప్లాస్టిక్ సర్జరీ లో బ్రిటన్ లోని వైద్యులు సైతం చర్మం గడ్డ కట్టిన కత జలగాను లేఅచ్ ను వాడుతున్నట్లు తెలిపారు.ఊడి పోయిన చెవి ముక్కు  వెళ్ళాను మోకాలి చిప్పలు అరిగిపోయి నప్పుడు. జలగను  వినియోగిస్తున్న విషయం గమనించ వచ్చు. ఏది ఏమైనా జలగ చేసే మేలు వేరేది చెయ్యదు. అని అంటారు డాక్టర్ రఘు.                        
     

Advertising
Advertising