Read more!

అలసటను ఎదుర్కోవడం ఎలా ?

 

అసలే ఇప్పుడు ఎండాకాలం ఇప్పుడు ఎండలో తిరిగామో అలసట నీరసం వస్తుంది?అలా కాకుండా ఎవయసులో ఉన్న వాళ్ళను అయినా వేదించే సమస్య అలసట నీరసం అలా ప్రతిరోజూ త్వరగా అలిసిపోతున్నారు అంటే కారణాలు ఏమై ఉంటాయి దీని గురించిన అవగాహన కలిగి ఉండడం మనకు అవసరం.ప్రధాన సమస్యకు అసలు మూలం ఎదో తెలుసుకుంటే నిపుణులు చెప్పే కొన్ని సూచనలు మీకోసం. ఇటీవల కాలం లో ప్రత్యేకంగా సగానికి సగం మంది స్త్రీలు ముఖ్యంగా 18 నుండి 49 సంవత్సరాల మధ్య ఉన్న స్త్రీలు త్వరగా అలిసిపోతున్నారు. కారణం వారిలో శక్తి లేకపోవడం ఇటీవల హెల్త్ ఫోకస్  ఇంటర్నేషనల్ చేసిన పరిశోదనలో ఆహారం ఆరోగ్యం పై తీవ్రంగా దృష్టి సారించారు. అలసట లక్షణం ఉంటె కొట్టి పారేస్తున్నారు.కారణం  ప్రతి ఒక్కరు అలసట బారిన పడడమే హార్వార్డ్ మెడికల్ స్కూల్ కు  చెందిన మెడిసినల్ ప్రొఫెసర్ అంటోనీ కొమరోఫ్ మాట్లాడుతూ అలసట ఒక దీర్ఘకాలిక సమస్యగా మారుతుందని తెలిపారు.అయితే మనది విశ్రాంతి తీసుకునే వయసు కాదు. ముఖ్యంగా మహిళలు ప్రతి రోజూ నిత్య జీవితం లో ఉరుకులు పరుగులతో సాగుతుంది.అయితే వారిలో అంతర్గతంగా కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉండి ఉండవచ్చని అవి చిన్నవా పెద్దవా అన్న విషయం లేదా ప్రమదకరమైనదా అన్న విషయం నిర్ధారణ  చేయడం సాధ్యం కాదని. కొన్ని  పరీక్షలు చేసిన వాటిలో ఎక్కువగా అలిసిపోతున్న వారిపై శ్రద చూపాలని  మాత్రమే చెప్పగలమని అంటున్నారు కొమరూఫ్.అయితే సత్వరం అలిసిపోయే వారికి సులభమైన చికిత్స చేయవచ్చని మీలో శక్తి తగ్గిపోవడానికి గల కారణా లను గుర్తించి మీరు ఉపయోగించే పద్దతులు మీశక్తి కోల్పోవడం లో ఎక్కడ తప్పుజరిగింది తిరిగి శక్తిని ఎలా పొందాలో అందుకు మీరు సిద్ధమతే చేపట్టాల్సిన చర్యలను సూచిస్తారు.

మొదట మీ మెనూ ను  ఒకసారిపరిశీలించండి...

సహజంగా న్యుట్రీ షనిస్ట్లులు సమతుల పోషక ఆహారం అంటే మీకు తెలుసు. అంటే దాని అర్ధం మీరు తీసుకునే ఆహారం లో ఐస్ క్రీములు, బెన్,జేర్రీలు మాత్రమే  కాదు కాయగూరలు, పళ్ళు పప్పులు,యాంటి ఆక్సిడెంట్ లు,మినరల్స్,విటమిన్స్, వంటివి మనకు శక్తి నిస్తాయి. పామ్ పీక్ పెవ్ ఫౌండేషన్ఎం డి ,మేరీ ల్యాండ్ విశ్వ విద్యాలయానికి చెందిన  న్యుట్రీ షియన్ మెడిసిన్ లో  సహాయప్రోఫెసర్ గా ఉన్నారు. పైన పేర్కొన్న విటమిన్లు శరీరంలో అలిసి పోయినప్పుడుఅంటే బ్రేక్ డౌన్ అయిన వెంటనే  న్యూట్రి షి యన్లు ఇంధనం లాగా  సహాయ పడతాయి.అని వివరించారు.ఒక ప్లేట్ తో తినడం మొదలు పెడితే అది యంత్రం లా తింటూనే ఉంటాము.దీనిని మొదట గా ఎదుర్కోవాలి.  సహజంగా మనం చేసే మరో తప్పిదం ఏమిటి అంటే డీహైడ్రేషన్ మాత్రమే నిజమైన శక్తి.ఎందుకంటే అది మీశరీరం లో ఉన్న వాటిని డ్రైన్ చేసేస్తుంది.

అని అమెరికన్ ప్రెసిదేన్శియల్ కాలేజ్ ఫిజీషియన్ వర్జీనియా మెడికల్ కాలేజ్ లో ఇంటర్నల్ మెడిసిన్ మున్సీ వ్హేబి దృవీకరించారు కాగా మీరు బహిరంగ ప్రదేశాలలో వ్యాయామం లేదా వేడిగా ఉన్న ప్రదేశాలాలో మిమ్మల్ని మీరు రీఫ్రెష్ గా ఉంచుకోవడం కోసం కొన్ని రకాల రసాలు లేదా ఫ్లూయిడ్స్ తీసుకోవడం లో విస్మరిస్తారు.అందులో తగినంత ఉప్పు లేకపోవడం లేదా ఎక్కువ వాడినమీలో రక్త శాతం తగ్గిపోతుంది. అంటే దాని ఆర్ధం మీ కణాలకు సారిన ఆక్సిజన్ అందడం లేదు. ఈకారణం గానే మీ కండరాలు మెదడు లో ఇబ్బందులు వస్తున్నాయి.దీనిని చాలా సులభంగా బయట పడవచ్చు దీనికోసం మీరు చేయాల్సింది అల్లా ఎక్కువశాతం నీరు తాగాలి అని సూచిస్తున్నారు నిపుణులు.ఈ మధ్య కాలం లో కొద్ది మొత్తం లో కొంత మధ్యం తీసుకుంటారు అదీ రాత్రి భోజనం చేసిన తరువాత. అది మీ నిద్రను పాడు చేస్తుంది.అని నిపుణులు అభిప్రాయ పడ్డారు.ఒకటి లేదా అంతకు మించి రెండు తీసుకుంటే ఆనందం గా ఉంటారు అంతకు మించి తీసుకుంటే అది మీ మెదడు పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.

మరుసటి ఉదయం మీరు హ్యంగ్ ఓవర్ తో తీవ్రమైన తలనొప్పి భారం గా ఉంటుంది. పురుషులకంటే స్త్రీలు ఎక్కువ మోతాదులో తీసుకుంటే చాలా ప్రమాదమే అని అంటున్నారు నిపుణులు.మీరు తీసుకునే మధ్యం మిమ్మల్ని మీ నిద్రను భంగం కలిగిస్తుంది. మీ నిద్ర గుండెల్లో మంట,చాతిలో తీవ్రమైన నొప్పి, దీనినే గ్యాస్ట్రో ఎసోఫేగల్ రేఫ్లేక్స్ వ్యాధి వచ్చే అవకాసం ఉంది.అది రాతి పూట తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. దీనికారణంగా అతిగా తాగడం,తినడం, పొగ తాగడం, ఊబకాయం, గర్భ సమస్యలు, వివిదరకాల సమస్యలు వస్తాయి.ఎసోఫేగాస్ సమస్య పూర్తిగా తగ్గదు. శరీరంలో ఉన్న ఉదరం నుండి రసాయనాలు విడుదల చేస్తూ ఉంటుంది. దీనికరనంగానే గుండెల్లో మంట ఈసమస్య వారానికి రెండు సార్లు ఈ సమస్యతో బాధ పడుతూ ఉంటారు.దీనిని పూర్తిగా పరీక్షించాల్సి ఉంటుంది.యాసిడ్ రిఫ్లెక్స్ ను నిర్లక్ష్యం చేస్తే యాసిడ్ రిఫ్లెక్స్ అల్సర్స్ కు దారి తీస్తుంది. లేదా గ్యస్తిక్ ఉల్సేర్స్ పగిలి రక్త స్రావం లేదా క్యాన్సర్ గా అనుమనించవచ్చు.ఈ సమస్య పూర్తిగా ఆర్ధం కాక యాంట సీడ్స్ ఒమేపెరజోల్ ను ఎదుర్కోడానికి వాడతారు. లేదా ఇంటివద్దే కొన్ని హోం రేమిడీస్ వాడుతూ వ్యాధిని ముదర పెట్టుకుంటూ ఉంటారు.

మీ మందులను గుర్తుంచుకోండి...

మీ మందుల పెట్టిని తెరిచే ముందు జాగ్రతగా ఉండండి.చలారకాల సహజమైన మందులు నొప్పికి వాడుతూ ఉంటారు. ఇందులో చాలా మట్టుకూ నిద్ర మాత్రలు ఉంటాయి.దీనివల్ల మరింత మత్తుగా ఉంటుంది దీనిని వాడడం వల్ల హ్యంగ్ ఓవర్ వస్తూ ఉంటుంది.అయితో ఆస్చార్యాన్ని కలిగించే అంశం ఏమిటి అంటే ఇందులో ఉండే మందులు అన్నీ ప్రిస్కిప్షన్ లేకుండా వాడుతూ ఉంటారు.నొప్పి ని తగ్గించడానికి,ఉపశమనానికి వాడే మందులే, మత్తుకలిగించని మందులూ ఉంటాయి. బి పి ని నియంత్రించే మందులూ ఉంటాయి.కొలస్ట్రాల్, బీటా బ్లోకేర్స్, మీగుండెను లో ఉన్న హార్ట్ బీట్ ను సరి దిద్దే నియంత్రించే మందులు ముఖ్యంగా మూర్చా లేదా ఫైట్స్ కు వాడే మందు.ఒత్తిడిని నియంత్రించే యాంక్ జైటీ మందులు, కూడా అలసటను కలిగిస్తాయి. సెలక్స,ప్రోజాక్, మిమ్మల్ని  పూర్తిగా అలసటకు గురిచేస్తాయి.  కార్నెల్ విశ్వవిద్యాలయానికి చెందినవిద్య శిక్షణ సంస్థ డైరెక్టర్ లురెన్ బ్రోచ్ స్లీప్  వాల్క్ డిజార్డర్స్  వీరు చేసిన పరిశోదనలో కేవలం వాటిని స్టార్ట్ అప్ సైడ్ ఎఫెక్ట్స్ గా పేర్కొన్నారు.కొన్ని రోజుల్లోవరాలాలో  మటుమాయం  అయిపోతాయని మీరు దీర్ఘ కాలంగా అలసటను ఎదుర్కున్ టున్నారా.

బ్రోచ్ వివిదరకాల మందులు ఎక్కువ తక్కువ  డోస్ లు ఒక్కోసారి ఒక్కో  సమయం లో వేసుకోవడం లేదా పడుకునే ముందు వేసుకోవడం చేస్తారు మీ పార్టనర్ తో మాట్లాడండి...

మీ జీవిత భాగ స్వామితో మాట్లాడండి. మీరు నిద్రలో  ప్రతి రోజూ  ఘాడంగా పెద్దగా  గురక పెడుతున్నారా?  

అలా ఒకవేళ మీరు అలా చేస్తే మీరు స్లీప్ అప్నియా తో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది.  ఇది అత్యంత ప్రమాదకరమైన జబ్బు గా పేర్కొంటున్నారు డాక్టర్స్ .దీనివల్ల మీరు నిద్ర లో ఊపిరి ఆగిపోతూ ఉంటుంది.నిద్రలేమి వల్ల సహజంగా తరచుగా అసహజంగా 78 డి సిపల్స్  శబ్దం తో దీనికి కారణం ముక్కులో లేదా మెడ నరాలు గొంతుకలో కండరాలు అవి నిద్రపోతాయి ఈకారణం గా పై భాగం లో బ్లాక్ కావడం వల్ల గురక తో బాధపడుతూ ఉంటారు. మరోకారణం బాగా ఊబకాయం తో బాధ పడే వారు సైతం తీవ్ర ఇబ్బందులు పడడం గమనించవచ్చు. నేషనల్ స్లీప్ ఫౌండేషన్ అందించిన వివరాల ప్రకారం నిద్రలేమి సమస్య నేడు అమెరికాలో 18 మిలియన్ల ప్రజలు ఎదుర్కుంటున్నారు.అయితే ఈ సమస్య స్త్రీలలో ఉన్నట్లు గుర్తించారు.కొంతమంది వైద్యులు స్లీప్ అప్నియా లేదా నిద్ర లేమి సమస్య పై గురక సమస్య నివారణకు శిక్షణ నిస్తున్నారు.  నిద్రలేమి లేదా గురక సమస్య వ్యక్తి పై ఎంత తీవ్రంగా చూపిస్తుందో ఎన్ని జీవితాలు విడాకులు తీసుకున్న సంఘటనలు ఉన్నాయో చెప్పలేము.ముఖ్యంగా స్త్రీలలో మెనోపాజ్ తరువాత ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుందని వైద్యులు నిర్ధారించారు.అయితే అప్పర్ ఎయిర్ వే లో పెరిగిన కణాలాను తొలగించడం ద్వారా ప్రభావ వంతమైన చికిత్స చేయవచ్చని నిపుణులు పేర్కొన్నారు.అసహజంగా పెరిగిన కణాల వల్ల ముక్కుద్వారా గాలి లేదా శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారిందని పేర్కొన్నారు.

మీలో ఈ లక్షణాలు ఉన్నాయేమో గుర్తించండి...

అలసటకు చాలా రకాల లక్షణా లు   ఉంటాయి. మీకాళ్ళలో ఏరకమైన స్పర్స లేకపోవడం. కాళ్ళు గట్టిగా ఉన్నట్లు తెలుస్తుంది.మీలో న్యురోలా జికల్ స మస్యలు కాళ్ళకు అలసట,దీనిని రెస్ట్ లెస్ సిండ్రోం నేషనల్ స్లీప్ ఫౌండేషన్ నిర్వహించిన సర్వ్ లో కళ్ళలో ఏరకమైన స్పందన లేదని చలనం లేదని కొన్ని రాత్రులు వారాలు అయితే కొంత మందిలో కొన్ని రకాల దిజోర్దేర్స్ ఉన్నట్లు తెలిపారు. అయితే వారిలో ఇలాంటి సమస్య ఉంది ఉండవచ్చు కాని వారికి దాని పేరు వారికి తేలి ఉండక పోవచ్చు.వారికి డాక్టర్స్ కూడా చెప్పు ఉండక పోవచ్చు. అయితే ఈ సిండ్రోం కు కారణం ఏమిటి అన్నది ఎవరికీ తెలియని శేషప్రశ్న. అయితే ఇది కొంత మేరా జన్యు పరమైన సమస్యగా ఉండవచ్చని కొంత మంది బాదితులు అంటున్నారు.ఇంకొంత మంది శరీర,లో ఐరన్ తక్కువగా ఉన్నందు వల్లె  సమస్య వస్తోందని గుర్తించారు. అయితే ఐరన్ ను ఎక్కువ మోతాఫులో తీసుకుంటే రక్త పరీక్ష చేయించండి అని వైద్యులు సూచిస్తున్నారు. జాతీయ నిద్రలేమి సమస్యల విభాగం పరిశోదనలో కొన్నిరకాల్ మందులను వాడడం ద్వారా సులభంగా నిద్ర పోవచ్చని ఇందులో కొన్ని మందులు పా ర్కిన్సస్ వ్యాధికి వడ వచ్చని సూచించారు. నోన్కోటిక్ పెయిన్ కిల్లర్స్ ను సూచించారు.లేదా తక్కువ ప్రభావ వంతమైన తెరఫీలు చేసుకో వచ్చని ఫౌండేషన్ సూచించింది. యాంటి డిప్రేసేంట్ మందులు మధ్యం విరివిగా వాడారో మీ సమస్య మరింత తీవ్రతర మౌతుందని మీకాళ్ళ లో నొప్పులు మీకు నిద్ర లేకుండా చేయవచ్చు. ఇన్ఫెక్షన్ వల్ల కూడా అలసట రావచ్చు మీరు పంటి సమస్యలతో బాధ పడుతునారా లేదా మిల్ వైరస్ తో బాధ పడుతూ సరిగా ఎదుర్కోనట్లయి తే లేదా మీ శరీరంలో రోగ నిరోధక శక్తి సరిగా లేకుంటే ఎదుర్కోలేనప్పుడు అలసట వస్తుందని నిర్ధారించారు.థాయ్ రాయిడ్, గ్యాస్ సమస్యలు మెనోపాజ్ హార్మోన్ రీప్లసే మెంట్ , ఈస్ట్రోజన్ సప్లిమెంట్స్ ,తడి తార అంశాలు అలసటకు దారి తీస్తాయని నిపుణులు పరిశోదనలో పేర్కొన్నారు.