U19 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్లో భారత్
posted on Aug 23, 2012 @ 12:55PM
U19 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్ లో భారత్ ఫైనల్ కి చేరుకుంది. ఆస్ట్రేలియాలో జరుగుతున్నా 19సంవత్సరాలలోపు బాలుర ప్రపంచ క్రికెట్ టోర్నమెంట్ లో భారత్ సెమీ ఫైనల్స్ లో న్యూజిలాండ్ ను 50 ఓవర్లలో 200 పరుగులకు కట్టడి చేసింది. న్యూజిలాండ్ ఈ స్కోరును 9 వికెట్లు కోల్పోయి చేసింది. అంతకుముందు భారత్ 50 ఓవర్లలో 209పరుగులకు 9 వికెట్లు కోల్పోయి న్యూజిలాండ్ కు 210 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే న్యూజిలాండ్ విజయలక్షాన్ని ఛేదించలేక చతికిలపడింది.