Read more!

భారతీయ సాంప్రదాయ వైద్యం...

 

కొన్నిరకాల తెరఫీలు కీలక పాత్ర పోషించాయని చరిత్ర చెపుతోంది.ఈమేరకు నీటితో తెరఫీ ముద్ర తెరఫీ బీచ్ లో దొరికే ఇసుకతో తెరఫీ చేస్తారని నిపుణులు వెల్లడించారు. గతంలో దాదాపు మన పూర్వీకులు అందించిన తెరఫీలు ప్రాచుర్యం లో ఉండడం గమనార్హం.వాటిలో కొన్ని తెరఫీల గురించి వాటివివరాలు వాటి లాభాలు తెలుసు కుందాం.

వాటర్ తెరఫీ...

నీటి తో తెరఫీ కోసం వేడి నీరు /లేదా చల్లటి నీళ్ళు వాడవచ్చు.మీరు ఉదయం నిద్ర లేచిన వెంటనే ముఖం పళ్ళు తోమ కుండానే 1.5౦ లీటర్ల నీటిని అంటే 5 నుండి 6 గ్లాసుల నీటిని తాగండి.దీనిని సాధన చేస్తూ  మొదట గా 4 గ్లాసుల నీటిని  తాగండి.మళ్ళీ మిగిలిన రెండు గ్లాసుల నీటిని రెండు నిమిషాల్ తరువాత నీటిని తాగండి. సహజంగానే ఘంట వ్యవధిలో మూత్ర విసర్జన కు రెండు-లేదా మూడు సార్లు  వెళ్ళాల్సి రావచ్చు. కొద్ది సేపటి తరువాత తగ్గిపోతుంది.వాటర్ తెరఫీ వల్ల తల నొప్పి.శరీరం లో నొప్పులు.హ్రుదయం లో వచ్చే సమస్యలు.అర్తరైటిస్ .ఫాస్ట్ హార్ట్ బీట్,అతివేగంగా గుండె కొట్టుకోవడం.మూర్చ, కొవ్వు పేరుకుపోవడం.బ్రాన్ కైటిస్, ఆస్తమా, టిబి .కిడ్నీ, మూత్ర నాళాలలో సమస్యలు.గ్యాస్ వల్ల వాంతులు.విరేచనాలు, పైల్స్,డయాబెటిస్, మల బద్ధకం.అన్నిరకాల కంటి వ్యాధులు. స్త్రీలలో వచ్చే నెలసరి సమస్యలు.ముక్కు, చెవుల సమస్యలు.

గొంతు సమస్యలు.నాడీ పతి చికిత్సలో వేడి నీటితో చన్నీటితో తెరఫీ.చేస్తారు. ముఖ్యంగా మీ అరికాళ్ళ ను కొంచం గోరు వెచ్చటి నీటిలో పెట్టటం వల్ల ఆకాలికి అంటుకున్న వివిదరకాల మలినాలు పోయి పదాలు అరికాళ్ళు శుభ్రంగా ఉంటాయి.మీరు వేడి నీటిని తీసుకోవడం వల్ల మీశరీరం లో పేరుకు పోయిన మలినాలు పోయి శుభ్రంగా ఉంటాయి.కొద్ది గా గోరు వెచ్చటి నీటిలో కొంచం క ళ్ళు ప్పు వేయడం వల్ల శరీరం పై ఉన్న మలినాలు మురికి పోయి శరీరాన్ని సమాన స్థితిలో ఉంచుతుంది.అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే చన్నీళ్ళు వాపులు ఉన్న ప్రదేశాలాలో భాగాలలో నొప్పిని తగ్గించి ఉపశమనం ఇస్తుంది.

ముద్ర తెరఫీ....

సంస్కృతంలో ముద్ర అంటే భంగిమ ఇది భారత దేశం లో అత్యంత పురాతన మైన చికిత్స విధానం.చేతి వెళ్ళను అంటే బోటని వేళ్ళు, ఇతర వేళ్ళ తో ముద్రలు ప్రదర్సిస్తారు. దీనిని ఒక సూక్ష్మ శక్తి పై దృష్టి పెడతారు. ఈ శక్తి ద్వారా మాత్రమే శరీరం రక్షింప బడుతుంది.మరో రకంగా  నిర్వ చించారంటే ముద్ర అన్నది దేవదూతలు ఆవిష్కరించారని అంటారు. దేవదూతలువారి స్పుసిస్తారని అందుకే అవి నయం కా బడ తాయని ముద్ర శరీరానికి శక్తి నిస్తుందని అంటారు.ఒక్కో ముద్ర యే యే శక్తులు కలిగి ఉంటాయో తెలుసుకుందాం.

బోటన వేలు......అగ్నికి చిహ్నం.

నాల్గవ వేలు....గాలికి చిహ్నం

మధ్య వేలు ....ఈథర్

రింగ్ తొడిగే వేలు....భూమి.

చిటికెన వేలు....నీటికి చిహ్నం.

ముద్ర ల వల్ల లాభాలు....

ఉదాహరణకు వాయు ముద్ర వల్ల శరీరంలో పొట్టలో  పేరుకు పోయిన గాలులను తొలగిస్తుంది దాదాపు 8౦ % శరీరంలో వచ్చే నొప్పులు ముఖ్యంగా గలివల్లె అని తెలుస్తోంది.ఇటువంటి సమస్యలకు ముద్ర సాధనాలు చాలా ఉపయోగ పడతాయి.ఇతర చికిత్సలు తీసుకున్నవారు పర్కిన్ సన్స్ వాటికి ముద్ర ఉపయోగ పడుతుంది.ముద్ర చికిత్స ను నాడీ పతి కేంద్రాలలో సాధన చేస్తూ ఉంటారు.ముద్రలలో 24 రకాల ముద్రలు దీర్గ కాలిక వ్యాధులకు చికిత్స చేయవచ్చు.

బీచ్ సాండ్ తెరఫీ....

నాడీ పతి చికిత్సలో బీచ్ సాండ్ తెరఫీ మరెన్నో వ్యాధులకు వాడవచ్చు.ఈ చికిత్స లో ప్రముఖ నాడీ పతి వైద్యులు డాక్టర్ కృష్ణం రాజు గారు దీని పై పూర్తి అనుభవాన్ని కలిగి ఉండడమే కాక దీర్ఘ కాలిక వ్యాధులకు చికిత్సలు చేసి విజయం సాధించారు. దీర్ఘకాలిక వ్యాదులలో వచ్చే డీ టోక్షి కేషన్ పద్దతిలో చికిత్స చేస్తారు.డీ టో క్సి  కేషన్ ఉప్పు భూమిలో అత్యంత  సహజమైన రసాయనం.శరీరానికి డీ టోక్షి కేషన్ చాలా ముఖ్యమైన ప్రక్రియ. శరీరానికి అత్యంత అవసరం అని చెప్పాలి.టోక్సిన్స్ ను తొలగించడం లో ఈ తెరఫీ కీలక పాత్ర పోషిస్తుంది.శరీరంలో టో క్సిన్స్ పెరగడానికి కారణం వాతావరణ కాలుష్యం.,అందులో మందుల వల్ల కాలుష్యం సాంకేతికత,మందులు మింగడం.వ్యక్తి జీవితం లో మందుల వాడకం వల్లే శరీరం పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.దీనివల్ల భవిష్యత్తులో శరీరంలోని ఇతర అవయవాలుపాడయ్యే ప్రమాదం ఉంది.   శరీరం లో ఒక్కో సారి గ్యాస్ విపరీతంగా పెరగడం వల్ల వెన్నునొప్పి, మోకాళ్ళు జాయింట్స్ గట్టిగా ఉండడం.అర్తరైటిస్, తలనొప్పి, మైగ్రైన్, ఒత్తిడి, అరుగు దల సమస్యలు.ఇన్సోమ్నియా  వాటిని నివారిస్తారని ఉపసమనం కలిగిస్తారని ప్రతి తెరఫీ లో వినూత్న పద్దతులు ఉన్నాయని వాటిని భావితరాలాకు అందించే బృహత్తర కార్యకరామాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాం.