ఎమ్మెల్యే ఇంట్లో బాలికపై గ్యాంగ్ రేప్
posted on Sep 30, 2012 @ 11:27AM
బీహార్ రాష్ట్రంలో రాజధాని నగరంలోనే ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. పాట్నాలోని జార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర ప్రసాద్ సింగ్ ఇంట్లో ఇరవై ఏళ్ల బాలికపై ఐదుగురు దుండగులు గ్యాంగ్ రేప్ జరిపారు. నిందితుల్లో ఎమ్మెల్యే అల్లుడు కూడా ఉన్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.