లండన్ ఒలింపిక్స్ :షూటింగ్ లో గగన్ నారంగ్ కు కాంస్యం
posted on Jul 30, 2012 @ 5:31PM
లండన్ ఒలింపిక్స్‌లో భారత్ బోణి కొట్టింది. సోమవారం జరిగిన పురుషుల 10 మీటర్లు ఎయిర్ రైఫిల్ షూటింగ్‌లో గగన్ నారంగ్ కాంస్య పతకం సాదించాడు.కాగా అభినవ్ బింద్రా నిష్క్రమించారు. రైఫిల్ షూటింగ్‌లో మొత్తం 600 పాయింట్లకు గాను గగన్ నారంగ్ 598 పాయింట్లతో మూడో స్దానంలో నిలిచి ఫైనల్‌కు చేరగా అభినవ్ బింద్రా 594 పాయింట్లతో 16వ స్దానంలో నిలిచి ఒలింపిక్స్ నుండి నిష్క్రమణకు గురయ్యారు.