ఆలయం గేటుకు తాళం వేసిన దానం నాగేంద్ర
posted on Aug 9, 2012 @ 1:53PM
జూబ్లీహిల్స్ లోని లక్ష్మీనరసింహ దేవాలయ గేటుకు మంత్రి దానం నాగేంద్ర తాళం వేశారు. లక్ష్మీనరసింహ ఆలయాన్ని ఇస్కాన్ సంస్థకు లీజు విషయంలో స్థానికులు నిరసనకు దిగారు. మంత్రి దానం నాగేంద్ర పోలీసులతో దురుసుగా వ్యవహరించారని సమాచారం. లక్ష్మీనరసింహ ఆలయం వద్ద భారీగా స్థానికులు తమ నిరసనలను తెలియజేస్తున్నారు. పోలీసుకు భారీగా మొహరించారు. పోలీసులపై దానం దురుసుగా ప్రవర్తించిన విషయంలో ఆయనపై పోలీసు కేసు దాఖలు చేసే యోచనలో పోలీసు అధికారులు.