జగన్ సంస్థలపై రేవంత్ రెడ్డి విసుర్లు,
posted on Aug 9, 2012 @ 2:11PM
జగన్ సంస్థలపై సుప్రీంకోర్టు జరిమానాలు విధించిన విషయం విదితమే. తెలుగుదేశం శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి ఈ విషయంపై స్పందిస్తూ జగన్ సంస్థలు మీడియాను, కోర్టును తప్పుదోవ పట్టించాయని, సుప్రీంకోర్టు ఈ సంస్థలపై విధించిన జరిమానాలే దీనికి సాక్ష్యమని, సిబీఐ సీజ్ చేసిన ఖాటాలే కాకుండా జగన్ సంస్థలు ఇతర ఖాతాల ద్వారా లావాదేవీలు జరుపుతున్నారని,