టీ20 వరల్డ్‌కప్ భారత జట్టు ప్రకటన
posted on Dec 20, 2025 @ 1:33PM
వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి జరిగే టీ20 వరల్డ్‌కప్ 2026కు బీసీసీఐ జట్టును ప్రకటించింది. వన్డే, టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు జట్టులో చోటు దక్కలేదు. జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్‌కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, తిలక్‌వర్మ, హార్దిక్ పాండ్య, శివమ్ దుబే, రింకూ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్‌సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్. జనవరిలో న్యూజిలాండ్‌తో 5 మ్యాచుల టీ20 సిరీస్‌లోనూ ఇదే జట్టు ఆడుతుందని బీసీసీఐ ప్రకటించింది. భారత్, శ్రీలంక వేదికగా వరల్డ్‌కప్ జరగనుంది.