నీలిమ మృతి కేసులో వేగం పెంచిన పోలీసులు
posted on Aug 4, 2012 @ 3:19PM
నీలిమ మృతి కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. ఇన్‌ఫోసిస్ సంస్ధలో తోటి ఉద్యోగులతో వివాదాలు ఉన్నాయనే కోనంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి కుటుంబ సభ్యులను, అత్త మామలను విచారిస్తున్నారు. వివేకానందనగర్‌లోని నీలిమ ఇంట్లో ఉన్న ఆమె ల్యాప్‌టాప్, హార్డ్‌డీస్క్‌లు స్వాధీనం చేసుకోవాడనికి వెళ్ళిన పోలీసులు నీలిమా కుటుంభ్యులు లేకోపోవడంతో వెనుదిరిగి వెళ్ళిపోయారు.