Previous Page Next Page 
రారామాఇంటిదాకా పేజి 30


    మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ బయలుదేరాను. చుట్టూ వున్న స్నేహితురాళ్ళు ఏవేవో జోక్ లు వేస్తుంటే ఊపిరి కూడా వేడెక్కి నట్టనిపించింది. సిగ్గు, భయం మధ్య శరీరం వణుకుతోంది. కనురెప్పల మధ్య పడ్డ కాలం క్షణాలై చిట్లుతోంది.
    
    నా వెనుక ఆలీబాబా నలభై దొంగలు సినిమాలో లాగా తలుపు శబ్దం చేస్తూ మూసుకుపోయింది.
    
    "వెల్ కమ్ టు హెవెన్"
    
    కళ్ళతో నవ్వడం అంటే అదే కాబోలుననిపించింది అనంత్ ను చూస్తుంటే.
    
    నేనూ కళ్ళతో నవ్వటానికి ప్రయత్నించాను కానీ ఏదో తెలియని సిగ్గు అడ్డం పడుతోంది.
    
    అతనే లేచి నాకు ఎదురొచ్చాడు.
    
    నాచేతిలోని పాలగ్లాసు తీసుకుని చేయి పట్టుకున్నాడు. పులకరింత నాలో పాలపుంతయ్ విచ్చుకుంది.
    
    నడిపించుకుంటూ వెళ్లి మంచంమీద కూర్చోబెట్టాడు. మేం ఏ స్థితిలో వున్నామో చూడడానికి ఆకాశం మునికాళ్ళమీద నిలబడి చూస్తున్నట్టు అనిపించింది. అందుకే లేచి వెళ్లి కిటికీ మూసి వచ్చాను.
    
    "ఏం? అంత తొందరగా వుందా?" అడిగాడు.
    
    "దేనికి?"
    
    "తెలియదా? అమ్మదొంగా?"
    
    తెలియదన్నట్లు తల వూపాడు.
    
    పక్కన కూర్చుని భుజంమీద చేతులేశాడు. అలవోకగా జరిగినట్లు నా కుడి భాగాన్నంతా అతనికి ఆనించాను. నా ఎదలో కొంత భాగం తగులుతున్నట్లుంది. కోరిక కళ్ళల్లో కాగడాలయి లేస్తోంది.
    
    మరికొంత అదిమాను. నరాలు చిట్లడం నాకు వినిపిస్తోంది. అతనూ నావేపు జరిగాడు. నా ఎద కుడిభాగం అతని చాతీని పూర్తిగా కప్పేసింది.
    
    ఇక ఆగలేక అతను కౌగిలించుకున్నాడు. ఒళ్ళంతా అగ్ని గుండంలా అయిపోయింది. అతని వూపిరి నా కంఠాన్ని నొక్కుతోంది. వేళ్ళు ఎక్కడెక్కడో పియానో మీద ఆడుతున్నట్లు నర్తిస్తున్నాయి. నా పెదవులను నోటిలోకి తీసుకున్నాడు. అమృతభాండంలో వుంచిన స్ట్రానే అయింది నా నాలుక.
    
    "నాకు వినెక్ జాకెట్లకన్నా లోనెక్ జాకెట్లంటేనే యిష్టం" అన్నాడు.
    
    "ఎందుకట?"
    
    "లోనెక్ జాకెట్ అయితే ఓ సదుపాయం వుంది. అదేమిటంటే పోస్ట్  డబ్బాలో ఉత్తరం వేసినట్లు...." అని ఏం చేయచ్చో అతని చెయ్యేచెప్పింది.
    
    నేను నవ్వాపుకోలేక పోయాను.
    
    "ఇప్పుడేమనిపిస్తోందో తెలుసా?"
    
    ఏమిటన్నట్లు కళ్ళు ఎగరేశాను.
    
    "అసలు జాకెట్టే లేకుండా వుంటే మరింత బావుందనిపిస్తోంది" అనడం తరువాయి ఆ పని చేశాడు.
    
    "స్వర్గం ముందుండే ద్వారపాలకుల చేతుల్లో వుండే డాలులాంటిది ఈ బ్రా"
    
    నేను సిగ్గుతో కళ్ళు మూసుకున్నాను.
    
    ఇప్పుడు నా పైభాగంలో నూలుపోగు లేదు.
    
    "నడుముకి గరిమనాభి ఎక్కడో చెప్పుకో చూద్దాం"
    
    తల అడ్డంగా వూపాను.
    
    "ప్రశ్నలోనే జవాబుంది, నాభి అదే బొడ్డు"
    
    చీర కుచ్చిళ్ళు అతని చేతిలో చిక్కాయి. ఇక ఆ తరువాత ఏం జరగబోతుందో వూహించేసరికి సిగ్గు ముంచుకొచ్చింది.
        
    "లైటు" అన్నాను కళ్ళతోనే పైకి చూపిస్తూ.
    
    "లైటు వుండనీ - చీకట్లో అయితే నల్లగా పుడతారట పిల్లలు"
    
    "మీలాంటివాడే లైట్ వుండాలని అల అచేప్పి భార్యని బోల్తా కొట్టించి వుంటాడు"
    
    "నాకైతే ఈ సిక్స్ టీ ఓల్డు బల్బు కన్నా బార్ లైటయితే మజాగా వుంటుందేమో ననిపిస్తోంది"
    
    "వద్దు - జీరో వాల్ట్స్ అయితేనే థ్రిల్లింగ్ గా వుంటుంది. మనకు మరీ అవసరమైన దానిని వెతుక్కోవడం బావుంటుంది కదా"
    
    "నాకూ యిష్టమే నీళ్ళ మధ్యన వున్న ఫీలింగ్ కలుగుతోంది"
    
    అనంత్ లేచి పెద్ద లైట్ ఆర్పి, జీరో వాల్ట్సు బల్బు వేశాడు. ట్రాన్స్ పరెంట్ వెలుగుతో ఆ గది చీకటి నుదుతున అంటించైనా స్టిక్కర్ లా వుంది.
    
    మరో రెండు నిముషాలకి పూర్తి నగ్నంగా వున్నాను.
    
    అతని పెదవులు నాకళ్ళనుంచి అన్నిటినీ రాస్తున్నాయి. అతని స్పీడ్ ని బట్టే అతనెంత కోరికతో వున్నాడో తెలుస్తోంది.
    
    "స్పీడ్ లిమిట్ ఓన్లీ ఫార్టీ కిలోమీటర్స్" అన్నాను.
    
    అతను నవ్వాడు గానీ దానిని పాటించడానికి కుదరడం లేదు. శరీరం అతని వశం తప్పి చాలాసేపే అయింది. అతని ముఖం నా నడుంలో కూరుకుపోతోంది.
    
    "వ్యాలీ అపెడ్.... గో స్లో" పరవశంగా అన్నాను కిలకిలా నవ్వుతూ.
    
    ఎప్పుడయితే నగ్నంగా మారిపోయానో ఆ క్షణం నుంచి సిగ్గు ఆవిరైపోయింది.
    
    అతను ముందుకు దూసుకుపోతున్నాడు.
    
    రేసుల్లో పోటీపడే గుర్రం పరుగే అయింది అతని దూకుడు. కాలం అతని ముఖంలో చెమట బిందువై నిలిచిపోయింది. గాలి మా బెడ్ చుట్టూ ప్రదక్షిణాలు కొడుతూ శోష వచ్చి పడిపోయింది.
    
    నేనూ ద్వారపాలకుల దగ్గరికి వచ్చి స్వర్గంలోకి వెళ్ళకుండా ఆగిపోయినట్లనిపించింది.
    
    అనంత్ అలసటతో పక్కన పడుకుండిపోయాడు.
    
    మరో అయిదు నిముషాలు గడిచేవరకు ఇద్దరం మాట్లాడుకోలేదు.
    
    మెరుస్తున్న కళ్ళతో నావేపు తిరిగి "పెళ్ళయింది - శోభనం కూడా జరిగిపోయింది. ఇలాంటి సమయంలో ఎలుగెత్తి ప్రపంచానికి ఏదో చెప్పలనిపిస్తూ వుంటుంది. నువ్వయితే ఏం చెబుతావ్?" అని అడిగాడు.
    
    అతనన్నది నిజమే నాకూ చెప్పాలనిపిస్తోంది. అందుకే ఏమీ మొహమాటం లేకుండా చెప్పాను.
    
    "స్పీడ్ లిమిట్ తెలియని నీలాంటి కుర్రాడికి పడక ఎక్కేముందు బెడ్ రూమ్ లో ఓ అరగంటపాటు గోడకుర్చీ శిక్ష వేయించాలి"
    
    పాపం అనంత్ చిన్నబుచ్చుకున్నాడు. కానీ అర్ధం చేసుకున్నాడు కనుక రెండో రాత్రి నుంచి ఆ శిక్ష తప్పించుకున్నాడు.
    
                                                        *    *    *    *    *
    
    చిట్టిబాబుది మద్రాసు. సుజన చదువుకునే రోజుల్లో ఆమె ఎదురింటిలో వుండేవాడు. అతని నాన్న ఏదో బిజినెస్ చేసేవాడు. ఒక్కడే కొడుకు కావడం వల్ల అతిగారాబంగా పెరిగాడు. ఎప్పుడూ స్టయిల్ గా త్రిబుల్ ఫైవ్ సిగరెట్ల ప్యాకెట్ లా వుండేవాడు.
    
    నాగరికతంతా పాశ్చాత్యదేశాలది. ఫారిన్ సిగరెట్లూ, ఫ్రెంచి సెంట్లూ జర్మన్ జీన్స్ - ఇలా మనిషినే ఇంపోర్ట్ చేసుకున్నారేమో అన్నట్లు వుండేవాడు. అతన్ని మొదటిసారి చూసినప్పుడు కలిగే ఫీలింగ్ అది. అయిదు నిముషాలు మాట్లాడితే మాత్రం అతను "ఎక్స్ంట్రిక్" అని ఎవరూ చెప్పకపోయినా తెలిసిపోతుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS