Read more!

Wonderful Wonders - 1

 

 దేవుడు చేసిన బొమ్మలు -1

Wonderful Wonders - 1

 

జాగ్రత్తగా, పరీక్షగా, పరిశీలించి చూడండి.. ఇది పులి కానే కాదు.. పిల్లి మాత్రమే!

ఓ మెరుపుతీగ తాను ముందు నడుస్తూ "ఫాలో మీ" అంటోంది కదూ!

చిన్ని కాలువ మీద కట్టిన వంతెన.. నీడను కలుపుకుని "కన్ను" అయింది...

ఈ స్తంభం ఎంత ప్రేరణ కలిగించేలా ఉందో చూడండి... చైన్లు వేసి కట్టినా ఆగకుండా ఆకాశంలోకి చీల్చుకు వెళ్ళి కాంతులు వెదజల్లుతున్నట్లు లేదూ?!

 

Wonders, Wonderful Wonders, Unbelievable facts, amazing, natures gifts, mysteries