Home » Bhakti Content » Wonderful Wonders » Wonderful Wonders

దేవుడు చేసిన బొమ్మలు

Wonderful Wonders


వావ్.. ఏం expression కదండీ... ఏం చేయాలో, ఏం చేయకూడదో అర్ధం కాని అయోమయాన్ని ఎంత బాగా పలికించిందో! దీనిముందు కార్టూన్లు, యానిమేషన్ చిత్రాలూ బలాదూరే కదూ!


ఇది కూడా అంతే! “అంతా భ్రాంతియేనా.. జీవితానా సుఖమింతేనా..” అన్నట్లు చూస్తోంది...


పాపం ముఖాన మచ్చలే కాదు, ముళ్ళు కూడా! అయినా వీసమెత్తు complex లేకుండా ఎంత ధీమా వ్యక్తం చేస్తోందో చూడండి.. పైగా ఆ ముళ్ళతో ఆత్మరక్షణ చేసుకోవచ్చు అనే ఆలోచన కూడా ఉన్నట్టుంది. దీన్ని తప్పకుండా inspirationగా తీసుకోవాల్సిందే!


ఒక్కోసారి కష్టాలు చుట్టుముడతాయి. కన్నీళ్లు సుళ్ళు తిరుగుతాయి. ఆ క్షణం వైరాగ్యం ఆవరిస్తుంది. జీవితం అంధకార బంధురంగా కనిపిస్తుంది. అప్పుడు ఆక్రోశం కలుగుతుంది. ఆర్తనాదం చేయాలనిపిస్తుంది. క్రూర మృగాలకూ ఈ స్థితి తప్పదు కాబోలు...

 

Wonders, Wonderful Wonders, Unbelievable facts, amazing, natures gifts, mysteries

google-ad-img