Read more!

సుభాషితం - (Subhashitam) ఎవరెవర్ని వదిలేయాలి?

 

సుభాషితం - (Subhashitam)

ఎవరెవర్ని వదిలేయాలి?

కుదేశం చ కుమిత్రం చ కురాజ్యంచ కు బాంధవాన్

కు భార్యాం చ కురాష్ట్రం చ దూరతః పరివర్జయేత్

 

న్యాయం లేని ప్రదేశాన్ని, సరిగ్గా ప్రవర్తించని స్నేహితులను, అక్రమంగా ఉన్న రాజ్యాన్ని, ప్రవర్తన సరిగా లేని భార్యని (స్త్రీలకు భర్త.. జీవిత భాగస్వామి అనేది అర్ధం), సవ్యంగా లేని రాష్ట్రాన్ని నిస్సందేహంగా వదిలేయాలి. (ఇందులో దేశం, రాష్ట్రం, రాజ్యం అంటూ పదేపదే వచ్చింది. కనుక ఎక్కడ అనుకూలంగా లేకపోతే దాన్ని తక్షణం విడిచిపెట్టాలి అనేది భావం)