వామ్మో.. శ్రీదేవి ఆంటీ..!
on Aug 2, 2013
"ఇంగ్లీష్ వింగ్లీష్" చిత్రంతో రీ-ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి మళ్ళీ సినిమాల్లో తన హవా కొనసాగించాలని ప్రయత్నిస్తుంది. తాజాగా ఓ ప్రముఖ మేగజిన్ కోసం ఈ అమ్మడు 16 ఏళ్ల పాపల తయారయ్యింది. తన కూతురు వయసున్న వారు వేసుకుంటే బట్టలు వేసుకొని హాట్ హాట్ గా కనిపించేసింది. ఆమె కూతుళ్ళను హీరోయిన్స్ గా పరిచయం చేయాలని అలోచిస్తున్న శ్రీదేవి, ఈ విధంగా వారి పిల్లల కంటే గ్లామర్ గా కనిపించేసరికి శ్రీదేవి చూసి అందరూ నవ్వుకుంటున్నారు. కూతుళ్ళకు సినిమాల్లోకి ఎలా తీసుకురావాలో ఆలోచించకుండా వారికి పోటీలా తయారయ్యేలా ఉందని ఈ ఆంటీ పై జోకులు వేసుకుంటున్నారు. మరి ఇప్పటికైనా ఈ ఆంటీ తన వయసెంతో తెలుసుకొని, దానికి తగ్గట్లుగా ముస్తాబైతే బాగుంటుంది మరి.
Click here for more Sridevi Photo Shoot stills