Home » కవితలు » నేను



Facebook Twitter Google
నేను

నేను


తీరం చేరని అల నేను
నేలని తాకని చినుకు నేను
చీకటిని చీల్చని వెన్నెల నేను
గమ్యం తెలియని గమనం నేను
నాతో నేను
నాకై నేను
నాకు నేను
నాకన్నీ నేను
ఎవరో నేను
ఎవరికి ఏమీ కాను.

                                                                                                                         - గంగసాని


ఒక్క దీపం.. చీకటిని చీల్చి కాస్త వెలుగుని పంచుతుంది.
Nov 6, 2018
వెలుగు ఎరుగని నిశీధి నేను వెన్నెలలా పలకరించావు నీవు
Oct 27, 2018
జనన మరణాల మధ్య సాగే ప్రయాణమే జీవితం. ఆ ప్రయాణంలో మీరు కోరుకునేది..
Oct 4, 2018
కలతలకే పెద్ద తల కల్పనకే కల ఈ చెప్పుడు మాట...
Sep 24, 2018
ఊరూ వాడా అందరూ ఎదురుచూసేనంట ఊరూరా తిరిగి "మా మంచి గణపయ్య" మా ఇంట
Sep 13, 2018
నీకు నచ్చినట్టు ఉండు బాబాయ్ నలుగురిది ఏముంది
Aug 28, 2018
చెలిమి చేసిన చెలి దూరమాయే
Aug 27, 2018
శ్రావణ పూర్ణిమ- రాఖీ పండుగ రక్షా బంధనం – నేటి ఉదంతం
Aug 25, 2018
వరలక్ష్మీ తల్లీ రావమ్మా  వరమిచ్చే వరలక్ష్మీ రావమ్మ 
Aug 24, 2018
అమ్మ ఆ పిలుపు మధురం, ఆ ప్రేమ స్వచ్ఛం..
Aug 23, 2018
TeluguOne For Your Business
About TeluguOne