Home » కవితలు » గుండే తడిమితే గుర్తుకొస్తావు..Facebook Twitter Google
గుండే తడిమితే గుర్తుకొస్తావు..

గుండే తడిమితే గుర్తుకొస్తావు..

 

కనిపించనంత దూరంగ ఉన్నా,

నీ జ్ఞాపకం మిగిలుందిలే

వెచ్చగా నా గుండేపై

నువు తాకినా గురుతుంది లే

నువు రాసిన లేఖలొ అక్షారాలని,

ముద్దడితే మత్తుందిలే

నీ ఉహల్లొ నన్నుండని...

నీ జ్ఞపకాలలొ బ్రతికుండనీ

నువు నడచిన దారుల్లొ నేను ఒంటరినా,

నువు తాకిన నేలను నే ముద్దాడనా,

గుండే తడిమితే గుర్తుకొస్తావు

ఎంత వద్దనుకున్నా ఎదురు పడతావు

నీ ఉహల్లొ నన్నుండని...

నీ జ్ఞపకాలలొ బ్రతికుండనీ

 


సంస్కృతి, సంప్ర‌దాయం సంద‌డిచేసేలా.. పసుపు, కుంకుమ ప‌ల్ల‌వి పాడిన శుభ‌వేళ‌..
Apr 5, 2019
ఇదే మాట ఇదే మాట పదే పదే అనేస్తాను.
Mar 18, 2019
అమ్మ నుంచే మన అమ్మ భాష ఆటలతో ఆనందభాష్పాలు
Feb 20, 2019
నేను నిన్ను ప్రేమిస్తున్నా...............తెలుగులో... ముజే తుమ్ సే ప్యార్ హై.............హిందీలో.........
Feb 13, 2019
నీ కనుపాపలోని ప్రతి స్వప్నం నా గురించే అనుకున్నా...
Feb 12, 2019
ప్రేమికులరోజు ప్రేమించే వారికి ఆ ప్రేమని తెలియచేయాలనుకుంటున్నా..
Feb 9, 2019
నలుపు పురిటిలో పుట్టిన అక్షరాలు..
Feb 8, 2019
బాధ బాధ బాధ దేనికొరకు నీ బాధ. డబ్బు లేదని బాధ దర్జాగా లేవని బాధ.
Nov 27, 2018
కాలం మారిపోయింది నాకు నీ మీదున్న ప్రేమ గతంగా మారిపోలేదు.
Nov 26, 2018
ఒక్క దీపం.. చీకటిని చీల్చి కాస్త వెలుగుని పంచుతుంది.
Nov 6, 2018
TeluguOne For Your Business
About TeluguOne