Facebook Twitter
ప్రేమికుల రోజున ఏ రంగు గులాబి ఇవ్వాలి..

ప్రేమికుల రోజున ఏ రంగు గులాబి ఇవ్వాలి?

 

ప్రేమికులరోజు ప్రేమించే వారికి ఆ ప్రేమని తెలియచేయాలనుకుంటున్నారా - ఒక్కనిమిషం.....
గులాబీ పువ్వుల్లో పెట్టి మరీ మీ మనసు అందించే ముందు....ఏ రంగు గులాబి...ఏ అర్థాన్ని ఇస్తుందో ఒక్కసారి చూడండి....

 

నాది నిజ్జంగా నిజమైన ప్రేమ నన్ను నమ్ము అని గట్టిగా అరచి చెప్పాలని వుందా....అక్కర్లేదు తెల్ల గులాబీని అందించండి చాలు....మీ భావం తనకి చేరిపోతుంది.

 

 

సింపుల్ గా, Sweet గా I love you అని మీ మనసులోని మాటని ఎదుటివారికి చేర్చేది ఎర్రగులాబినే!

 

 

మీ Lover మీ Proposal ని accept చేస్తే Pink Rose ఇవ్వండి... Thank you అని చెప్పినట్టే.

 

 

పదే పదే ప్రేమంటూ వెంటపడుతుంటే...లేదు Friends గానే వుంటా అని చెప్పాలనుకుంటే....సింపుల్ గా Yellow Roses ఇవ్వండి చాలు.

 

 

 

Lavender Rose ఇస్తే...నిన్ను చూసిన మొదటి క్షణంలోనే పడిపోయానని చెప్పకనే చెప్పినట్ట.

 

 

 

జన్మలో నిన్ను ప్రేమించలేను....పో అని నోటితో చెప్పలేక పోతే ఓ Blue Rose ఇవ్వండి చాలు.

 

 

 

Red, White Roses ని కలిపిస్తే ఇద్దరం ఒకటిగా Life Start చేద్దామా అని అడిగినట్ట.

 

 

 

Red, Yellow Roses కలిపి ఇస్తే....నేను నీతో చాలా Happy గా వున్నానని చెప్పటం.

 

 

రంగులే కాదు గులాబీల సంఖ్య కూడా ముఖ్యమే ఏ  రంగు గులాబీ అయినా కానివ్వండి.


1 ఇస్తే ....మొదటి చూపులోనే ప్రేమలో పడ్డానని చెప్పటం.

I love you అని నోటితో చెప్పలేకపోతే Simple గా 3 గులాబీలు ఇవ్వండి చాలు.

6 గులాబీలు ఇస్తే...నీ స్వంతం కావాలనుకుంటున్నా అని చెప్పినట్ట.

40 గులాబీలు ఇస్తే నువ్వు మాత్రమే నాకు Perfect అని అరిచి చెప్పినట్టు.