కోదండరా౦ హౌస్ అరెస్ట్
Publish Date:Nov 1, 2012
Advertisement
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను గురువారం ఉదయం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీనిని ఉద్యోగ సంఘాల నేతలు దేవీప్రసాద్, స్వామిగౌడ్,శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. కోదండరాం అరెస్ట్ అప్రజాస్వామికమని, నిరసన తెలిపే హక్కును కాలరాయడం అన్యాయమని దేవీప్రసాద్ మండిపడ్డారు. కోదండరాం అరెస్ట్‌ను నాగం జనార్దన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. నిరసన తెలిపే హక్కు తమకుందని పేర్కొన్నారు. కోదండరాం అరెస్ట్ అక్రమమని, వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kodandaram-arresttelangana-leader-house-arrest-31-18777.html
http://www.teluguone.com/news/content/kodandaram-arresttelangana-leader-house-arrest-31-18777.html
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:Mar 31, 2023
Publish Date:Mar 31, 2023
Publish Date:Mar 31, 2023