ఆదిలాబాద్ జిల్లా అసెంబ్లీ విజేతలు

 

 

 

ఆదిలాబాద్ జిల్లాలో గెలిచిన అసెంబ్లీ అభ్యర్ధులు ..పార్టీ.


1. సిర్పూర్ -కోనేరు కోనప్ప (బి ఎస్ పి )


2. చెన్నూర్ (ఎస్సీ) -  ఎన్.ఓదెలు (తెరాస)


3. బెల్లంపల్లి - చిన్నయ్య (తెరాస)


4. మంచిర్యాల - దివాకర్ రావు (తెరాస)


5. ఆసిఫాబాద్ (ఎస్టీ) - కోవ లక్ష్మీ (తెరాస)


6. ఖానాపూర్ (ఎస్టీ) - రేఖా నాయక్ (తెరాస)


7. ఆదిలాబాద్ -  జోగు రామన్న (తెరాస)


8. బోథ్ (ఎస్టీ) -  రాథోడ్ బాపూరావు (తెరాస)


9. నిర్మల్ - ఇంద్రకిరణ్ రెడ్డి (బీఎస్పీ)


10. ముథోల్ - జి.విఠల్ రెడ్డి(కాంగ్రెస్)