TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మాల్యాపై సుప్రీం ఫైర్... నోటీసులు జారీ..

Published on: Tue May 9, 2017 12:34PM

 

బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి విదేశాల్లో దాక్కున కింగ్ పిషర్ అధినేత విజయ్ మాల్యాను ఇటీవలే లండన్ లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మాల్యాపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టుకు హాజరు కావాలని ఆదేశించినా, ఆయన ఇండియాకు రాకపోవడంతో, జూలై 10న హాజరు కావాలని ఆదేశిస్తూ, సుప్రీంకోర్టు కోర్టు ధిక్కరణ నేరం కింద నోటీసులు జారీ చేసింది. ఆలోగా మాల్యా రాకుంటే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని స్పష్టం చేసింది.