ఇవి కూడా యోగాలో రకాలే!

 

యోగాసనాల వెనుక అద్భుతమైన సైన్స్ ఉందని ప్రపంచం మొత్తం ఒప్పుకుంది. అయితే మన సంప్రదాయానికి పాశ్చాత్యులు ఆధునికతను మేళవించి యోగాలో సరికొత్త రకాలను సృష్టించారు. అవేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.  https://www.youtube.com/watch?v=52qe4bVYFok