ప్రేమలో గెలవాలంటే ఈ చిన్న చిట్కా తెలిస్తే చాలు...

ప్రేమ, ఈ పదం వింటేనే కొందరికి ఒళ్ళు పులకరిస్తే, మరికొందరికి జలదరిస్తుంది. ప్రేమ ఎంత మందికి కావాలి అంటే నో అని సమాధానం చెప్పే వాళ్ళు కనిపించరు. కానీ, అదే ప్రేమని పంచేవాళ్ళు ఎంతమంది అనే ప్రశ్న వచ్చినప్పుడు, చాలా తక్కువ మంది రియాక్ట్ అవుతారు. అయితే, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే... డిమాండ్ ఎంత ఎక్కువగా ఉందో, సప్లై అంత తక్కువగా ఉంది. మన జీవితంలో మనకి చాలా ప్రేమ పొందాలి అంటే ఏం చేయాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...   https://www.youtube.com/watch?v=cCMcgyrozj8