పీఎస్‌ఎల్వీ సీ-33 రాకెట్ కౌంట్‌డౌన్ స్టార్ట్...

 

శ్రీహరి కోటలో పీఎస్‌ఎల్వీ సీ-33 రాకెట్ ను ప్రయోగించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల50 నిమిషాలకు ప్రయోగం జరగనున్న ఈ రాకెట్ కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1జీ ఉపగ్రహాన్ని ఇస్రో నింగిలోకి పంపనుంది. భారతీయ నేవిగేషన్ సిస్టమ్‌లో ఇదే చివరి ప్రయోగం. ప్రయోగం విజయవంతంతో స్వదేశీనేవిగేషన్ సిస్టమ్ అందుబాటులోకి రానుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu