చొరబాటుదారున్ని కాల్చి చంపిన బీఎస్‌ఎఫ్...

 

ఇండియా-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బమియల్ సెక్టార్‌లోని పఠాన్‌కోట్ వద్ద.. భారత్‌లోకి చొరబడేందుకు యత్నిస్తున్న ఓ చొరబాటుదారున్ని బీఎస్‌ఎఫ్ భద్రతా బలగాలు కాల్చి చంపాయి. మృతదేహాన్ని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu