మహదేవనాయుడు కుటుంబాన్ని పరామర్శించిన లోకేశ్

 

టీడీపీ కార్యకర్తల సంక్షేమనిధి సమన్వయకర్త నారా లోకేష్ చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఐరాల మండలం అడపగుండ్లపల్లిలో పర్యటిస్తూ ఇటీవల మరణించిన టీడీపీ నేత మహదేవనాయుడు కుటుంబసభ్యులను నారా లోకేష్‌ పరామర్శించారు. చిత్తూరు జిల్లాలో పార్టీ అభివృద్ధికి మహదేవనాయుడు ఎంతో కృషి చేశారని ఆయన చనిపోవడం పార్టీకి తీరని లోటు అని లోకేశ్ అన్నారు. మహదేవనాయుడి కుటుంబాన్ని ఆదుకుంటామని లోకేష్‌ ప్రకటించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu