భారీ వర్షాలపై చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్



ఏపీలో పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారీ వర్షాలపై ఏపీ సీఎం చంద్రబాబు.. ఆరు జిల్లాల కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్డీఆర్ఎఫ్, రెవిన్యూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన చెరువు కట్టలు తెగిపోకుండా చర్యలు తీసుకోవాలని.. తెగిన చెరువు కట్టలకు వెంటనే మరమత్తు పనులు చేయించాలని సూచించారు. కాగా నెల్లూరు జాతీయ రహదారిపై వదరనీరు రావడంతో.. నెల్లూరు-చెన్నై మధ్య రాకపోకలు నిలిపివేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu