తల్లిదండ్రులని అనుకరించే పిల్లలు

 

తల్లిదండ్రులని చూస్తూ పెరుగుతారు కాబట్టి పిల్లలకి పెద్దల నుండి కొన్ని లక్షణాలు సంక్రమిస్తాయి. అయితే, మంచి కన్నా, చెడు త్వరగా విస్తరిస్తుంది అంటారు కదా... అలాగే పిల్లలు కూడా పేరెంట్స్ దగ్గర నుండి తప్పుడు పదాలు ఎక్కువగా నేర్చుకోవడం జరుగుతుంది. ఒకవేళ పేరెంట్స్ తరచుగా గొడవలు పడుతుంటే, తాము స్కూల్స్ లో ఫ్రెండ్స్ తో గొడవలకి దిగుతుంటారు. మరి పేరెంట్స్ ఈ విషయంలో ఎలాంటి జాగర్తలు తీసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=zJ8c4pshy5M