చెన్నై వార్థా.. పలు విమానాలు రద్దు...

 

వార్థా తుఫాను కారణంగా తమిళనాడు మొత్తం అతలాకుతలమైపోతుంది. ఇప్పటికే జనజీవనం స్థంభించిపోయింది. ఈ తుఫాను నేపథ్యంలోనే ఇప్పుడు చెన్నైకు వెళ్లాల్సిన పలు విమానాలను రద్దు చేశారు. చెన్నై విమానాశ్రయం నుంచి జాతీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలు పునరుద్ధరించారు. శంషాబాద్‌ నుంచి చెన్నైకి వెళ్లాల్సిన 7 విమానాలు రద్దు చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu