తుల‌సిరెడ్డికి స‌మైక్యసెగ‌

Publish Date:Aug 29, 2013

Advertisement

 

స‌మైక్యసెగలు నాయ‌కుల‌ను తాకుతున్నాయి.క‌ర్నూలులో కాట‌సాని రాంభూపాల్ రెడ్డి స‌మైక్యాంధ్రకు మ‌ద్దతుగా నిర్వహిస్తున్న దీక్షా శిభిరానికి వ‌చ్చిన తుల‌సీ రెడ్డికి చేదు అనుభ‌వం ఎదురైంది. సీమాంద్ర నాయ‌వాధులు తుల‌సీ రెడ్డి రాజీనామ చేయాలంటూ నినాధాలు చేస్తూ ఆయ‌న పై దాడికి దిగారు. ఆయ‌న వాహ‌నాన్ని ధ్వంసం చేశారు.

లాయ‌ర్లపై తుల‌సీ రెడ్డి అనుచ‌రులు ప్రతిదాడికి దిగ‌టంతో అక్కడ ఉద్రిక్త ప‌రిస్థితి నెల‌కొంది. త‌రువాత అతి క‌ష్టం మీద పోలీసులు తుల‌సి రెడ్డి అనుచ‌రులు ఆయ‌న్ని మ‌రో వాహ‌నంలో బ‌య‌ట‌కి తీసుకువెళ్లారు.