Rohini Nilekani – India’s only lady Philanthropy Champion     Out of the four Indians,  who  have made it to the latest annual Forbes list of 'Heroes of Philanthropy in Asia Pacific' 2014 -Rohini Nilekani is  India’s very own lady philanthropist to make it to the list of 48 persons selected for this list. Rohini Nilekani (55) is the wife of Infosys co-founder Nandan Nilekani, and has given away close to $40 million to various causes like groundwater conservation, sanitation , education etc. It was disclosed that she has recently sold 577,000 shares out of the 8 million shares that she holds in the outsourcer and that the funds from the share sale, amounting to $27 million will be deployed in various charities in the areas of water, education, environment and governance that Nilekani supports.     A former journalist and author, Nilekani, 53, has been an active philanthropist for more than a decade now and her notable contributions include founding Arghyam - for water and sanitation issues, Pratham books - which is into publishing books for children and also plans to donate $1.7 million to the New Delhi based National Council of Applied Economic Research (NCAER).  Rohini can be described as one among the country’s leaders in philanthropy and her work is exemplary when it comes to being a responsible person who gives back to the country from her own personal money to achieve broader social justice.

Karra Shashikala- AP’s  lady  ‘Organic ‘ Farmer    Karra Shashikala has won the Mahindra Samriddhi India Agri Award for the ‘Best Female Farmer of the Year 2014 ’. These awards were instituted in 2011 to recognise farmers’ noteworthy and purposeful contribution to the field of agriculture.This reticent lady who hails from Nalgonda district is an organic farmer who produces her own compost fertilizers with cow dung, runs a dairy, cultivates fruit gardens, produces 15 KW power with the gober gas produced through her farm and runs all her pump sets daily on this organic fuel. She also produces organically grown rice and quality vermi- compost manure to other farmers.     Now all this sounds wonderful, but this didn’t happen overnight and her road to success was not an easy one. Widowed at a very young age in 2004 when she lost her husband Madhav Reddy to a heart attack, this post graduate in Telugu literature was left alone with a 13-year old son to fend for and a debt of Rupees 4.5 lakhs to clear, unhelpful in laws and conniving village hands who were not willing to work for her. Due to a strong family support & her brother’s help in coming out of depression, she got to work in the fields hands-on and started her tryst with farming and taking care of the cattle. Providence got her in touch with Mrs Sudha Reddy who trained  her about  vermin-compost production and this led her to start her own production in her own farm .This had helped to boost her farm production and sell the compost in higher prices to others. With the profits  earned she cleared her debts, bought two more acres of land , 50 cows for extra production of compost and is now a fully fledged farmer and dairy owner. She had seen the ups and downs of running a farm and has emerged stronger in her will to succeed and this has made her one of the successful and the only female farmer to reckon in the State of Telangana.   Her day starts at 3:30 in the morning,ends in the evening like that of a typical farmer and despite her hectic schedule and work, she is also a happy and proud mother and has educated her son who now works in a high profile IT Company. She is a firm believer in sustainable practices and reinvests her profits into her farm and strives at implementing new farming techniques to increase production. Winner of several other important awards in the past ,she has been an inspiration to at least 10 other  farmers. TeluguOne tributes this lady farmer from Nalgonda for her indomitable spirit and encouragement to all women in the society!  

‘ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్’ని ఇలా అధిగమించాలి   గుప్పెట పట్టుకున్న ఇసుక గుప్పెట మూసి తెరిచేలోగా ఎలా జారిపోతుందో తెలీనట్టే, కాలం క్షణాలు, నిమిషాలు, రోజులుగా, సంవత్సరాలుగా మారి కదిలిపోవడం కూడా ఎలా జరుగుతుందో తెలీదు. నిన్న మొన్న పసివాళ్ళుగా పారాడిన పాపాయి ఈరోజు కాలేజీ చదువుకు వచ్చిందంటే అబ్బ.. రోజులు ఎలా గడిచిపోయాయో కదా అనిపిస్తుంది. మా నాయనమ్మ అంటుండేది.. ‘‘ఇంతకాలం ఎలా గడిచిందో తెలీలేదు’’  అంటే, అంత తీరికలేని పనిలో వున్నట్టట. అదే, రోజు గడవటం లేదు అంటే అంత ఖాళీగా వున్నట్టట. అందుకేనేమో కదా పిల్లలు పుట్టి, పెరిగి, పెద్దయ్యే వరకు అమ్మకి సమయం తెలీదు. నెలలు, సంవత్సరాలు పరుగులు పెడతాయి. పిల్లలు చదువు ముగించుకుని ఉద్యోగాల కోసం దూరంగా వెళ్ళినా, ఆడపిల్లలు పెళ్ళి చేసుకుని అత్తవారింటికి వెళ్ళినా కాలం ముల్లు నెమ్మదిగా తిరగడం మొదలుపెడుతుంది. ఎంతో ఓపిక, శారీరక ఆరోగ్యం, మానసిక ఉల్లాసం అన్నీ మెండుగా వుండే సమయం బాధ్యతల మధ్య చేజారిపోయాక, ఆ బాధ్యతలన్నీ తీరిపోయి కాలం ముల్లు నత్తనడక నడిచేటప్పుడు ఏం చెయ్యాలో తోచదు. ఏం చెయ్యటానికి ఉత్సాహం రాదు. ఇప్పుడు మీ జీవితాన్ని మీకు నచ్చినట్టు మలచుకోండి. రోజుల్ని మీకు ఇష్టమైనట్టు గడపండి అని ఎవరైనా చెబితే ఒకోసారి కోపం కూడా వస్తుంది. ఎలా సాధ్యం? ‘ఇష్టం’ అనే మాట మరచిపోయి సంవత్సరాలు గడచిపోయాయి. పైగా ఇప్పుడు కొత్తగా ఏదో చేసి సాధించి, నిరూపించుకునేది ఏం వుంది కనక అనిపిస్తుంది. ఈమధ్యకాలంలో ఇంటర్ పూర్తిచేస్తూనే చదువుల పేరుతో పిల్లలు దూరంగా వెళ్ళిపోతున్నారు. ఖాళీ సమయాన్ని ఎలా గడపాలో తెలీక, పిల్లల్ని వదిలి వుండటానికి అలవాటు పడలేక ఎందరో తల్లులు మానసిక ఇబ్బందులకు గురవుతున్నారట. ‘ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్’ అంటారు పిల్లలు పెద్దయి దూరంగా వెళ్ళాక తల్లుల మానసిక స్థితిని. కొందరు ఆ పరిస్థితిలో తమని తాము ఎలా సంభాళించుకోవాలో ముందుగానే ఆలోచించి పెట్టుకుంటే, మరికొందరు అప్పటి ఆ సమయాన్ని ఎలా గడపాలో మార్గాలు అన్వేషిస్తారు. ఇలా ఆ ఖాళీ సమయాన్ని అనుకూలంగా మలచుకునేందుకు ప్రయత్నించే వారికి ఇబ్బంది లేదు. కానీ, ఆ ఖాళీ సమయాన్ని చూసి బాధపడేవారు రోజురోజుకీ శారీరకంగా, మానసికంగా క్రుంగిపోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం, దేనిపైనా మనసు నిలపలేకపోవటం వంటి ఇబ్బందులకు గురవుతున్నట్టు చెబుతున్నారు నిపుణులు. ఆ స్థితి అలాగే కొనసాగితే వారి శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత దెబ్బ తింటుందని, దాని నుంచి బయటకి రావటానికి ప్రయత్నించాలని సూచిస్తున్నారు. పిల్లలు దూరంగా వెళ్ళిన వెంటనే ఏం చేయాలో తోచదు. వారి ఆలోచనలతో గడపటం కంటే వీలయితే దగ్గరి స్నేహితులతో బయటకి వెళ్ళటం, చుట్టాలు, తెలిసిన వారి ఇళ్ళకి వెళ్ళి వారిని పలకరించడం వంటివి చేస్తుంటే అందరిమధ్య సమయం గడవటమే కాక, ఉల్లాసం కలుగుతుంది కూడా. ఆ తరువాత కావలసిన సామగ్రి కొనటానికి స్వయంగా ఒక్కరు బజారుకి వెళ్ళటం, ఇంటిని రీమోడలింగ్ చేయడానికి కొత్తకొత్త ఇంటీరియర్ చిట్కాలు ప్రయత్నించడం వంటివి కూడా సమయాన్ని తెలియనివ్వవు. అలాగే మొక్కల పెంపకం కూడా చక్కగా ఉపయోగపడుతుందిట మానసిక స్వాంతన చేకూరడానికి. బాధ్యతలు ఎప్పుడు తీరతాయి. పిల్లలు ఎప్పుడు వాళ్ళ జీవితాలలోకి అడుగుపెడతారా అని  ఎదురుచూస్తుంది తల్లి. పిల్లలు చిన్న వయసులో వున్నప్పుడు, తీరా వారు పెద్దయి దూరంగా వెళ్ళినప్పుడు కొంగు పట్టుకు తిరిగే పాపాయి ఏదంటూ మనసు కష్టపెట్టుకుంటుంది. పరిగెట్టే కాలంలో మన పరుగు ఆగింది. ఇక ఇప్పుడు పిల్లల పరుగు మొదలైందని గుర్తిస్తే పిల్లలపై బెంగ కొంచెం తగ్గుతుంది. ఎప్పుడో వచ్చిపోయే అతిథుల్లా పిల్లలు దూరంగా వెళ్ళిపోయారని బాధపడేకంటే, వారితో చక్కటి అనుబంధాన్ని కొనసాగిస్తూ, ఈ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఆలోచించాలి. ఒక ఋతువు వెనక మరో ఋతువు వస్తూనే వుంటుంది. ఆ ఋతువుకు తగ్గట్టు మనల్ని మనం సన్నద్ధం చేసుకోవటమే జీవితం.. ఏమంటారు? -రమ ఇరగవరపు

అమ్మలే ఉద్యోగ నిర్వహణలో సమర్థులు   పెళ్ళికి ముందు వెయ్యి కాళ్ళ జెర్రిలా ఎన్నిటినో చక్కబెట్టే అమ్మాయిలు, పెళ్ళవగానే ఇల్లు, ఇంట్లోవారి బాధ్యతలతో సతమతమవుతూ అంతగా కెరీర్ మీద దృష్టిపెట్టరని ఓ అపవాదు వుండేది ఒకప్పుడు. అయితే ఈమధ్యకాలంలో అమ్మాయిలు పెళ్ళితో సంబంధం లేకుండా కెరీర్‌లో పైమెట్టుకి అవలీలగా దూసుకుపోతున్నారు. ఇంటి బాధ్యతలని, ఉద్యోగ, వ్యాపారాలని చక్కగా బేలన్స్ చేయగలుగుతున్నారు. కానీ, పిల్లలు పుట్టాక  కొంతమంది అమ్మాయిలు వెనుకడుగు వేస్తున్న మాట మాత్రం నిజం. కెరీరా? పిల్లలా? అన్న ప్రశ్న వస్తే నిస్సందేహంగా పిల్లలకే మా ఓటు అంటూ పిల్లల ఆలనా పాలనకే పరిమితమైపోతున్నారు. పిల్లలు స్కూలుకు వెళ్ళడం మొదలయ్యాక తిరిగి వృత్తి వ్యాపారాలలోకి అడుగుపెట్టాలనుకుంటున్నారు. అయితే ఇక్కడ వారినో సమస్య వెంటాడుతోంది. నాలుగైదేళ్ళ విరామం తర్వాత తిరిగి కెరీర్ మొదలుపెట్టాలంటే కొంత బెరుకుగా వుంటుంది. అవకాశాలు వుంటాయో లేదో, ఉన్నా ఇంతకుముందంత ఎఫీషియన్సీతో పనిచేయగలనో లేదోనన్న అనుమానాలు వేధిస్తాయి. అలా తటపటాయించేవారి కోసమే ఈ వార్త. ఉద్యోగ ప్రకటనతో పాటు కింద అర్హతలు అన్నచోట తల్లులైనవారే అర్హులు అంటూ కనిపిస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా! అలా ఆశ్చర్యపోవక్కర్లేదులెద్దు ఇంక. ఎందుకంటే, విదేశాలలో ఈమధ్య తల్లులైన ఆడవారిని పిలిచి మరీ ఉద్యోగాలు ఇస్తున్నారట. అదీ ఆషామాషీ పోస్టులు కాదు. ఓ కార్యాలయాన్ని నడిపించే స్థాయి ఉద్యోగాలకి ఆడవారిని, అందులోనూ తల్లులని ప్రిఫర్ చేస్తున్నారట. అంతేకాదు, కొన్ని సంస్థలైతే మీరు ఇంట్లోనుంచి కూడా పనిచేయచ్చు. ఉద్యోగం మానకండి అంటూ వారి నిబంధనలకి సవరణలుచేసిమరీ ఆడవారిని తమ సంస్థలలో పనిచేయడానికి ఒప్పిస్తున్నారట. ఇంచుమించు ఇదే ట్రెండ్ మన దేశంలోని బహుళజాతి సంస్థలలో కనిపిస్తోందట ఈమధ్య. ఎందుకిలా అంటూ మీకు సందేహం వస్తోందా? మొన్నామధ్య నిర్వహించిన ఓ అధ్యయనంలో తల్లులుగా పిల్లల బాధ్యతని, కార్యాలయ నిర్వహణని పోలుస్తూ సాగిన ఆ అధ్యయనంలో రెండింటికీ ఇంచుమించు సమాన సామర్థ్యాలు కావాలని తేల్చారు. పిల్లలని, ఇంటిని, ఉద్యోగాన్ని ఇలా ఎన్నోరకాల బాధ్యతలని ఒక్కసారే సమర్థవంతంగా నిర్వహించడంలో స్త్రీలు సహజంగా సిద్ధహస్తులు. పైగా, చేపట్టిన ప్రతి బాధ్యతలో తన శక్తియుక్తులను వందశాతం ఉపయోగిస్తూ న్యాయం చేస్తారని చెబుతున్నారు  ఆ అధ్యయనకర్తలు. అంతేకాదు, మల్టీటాస్క్ అంటారు  చూశారా.. అంటే, ఒకే సమయంలో ఎన్నో విషయాలపై శ్రద్ధ పెడుతూ, చక్కగా నిర్వహించడం మహిళలకే స్వంతం అంటూ కితాబు కూడా ఇచ్చారు.  అంతేకాదు, ప్రతి పనిని తన స్వంత పనిలా బాధ్యతాయుతంగా నిర్వహిస్తారని కూడా వారి అధ్యయనంలో తేల్చిచెప్పారు.  ఇలా ఏరకంగా చూసినా మహిళలు రిస్క్ మేనేజ్‌మెంట్‌లో పురుషులకంటే ఓ అడుగు ముందే వుంటారని వారు ఘంటాపథంగా చెబుతున్నారు. ఇదండీ ఆ అధ్యయనం మహిళలకి కట్టిన ‘ప్రశంసాపట్టం’. మహిళల శక్తి సామర్థ్యాల గురించి సాగిన ఈ అధ్యయనంలో తేలిన మరో విశేషం.. ఒంటరి స్త్రీలకంటే పెళ్ళయిన తర్వాత, ఆ తర్వాత తల్లులుగా మారాక మహిళల శక్తిసామర్థ్యాలు, రిస్క్ మేనేజ్‌మెంట్ నైపుణ్యాలు మరింత పదును తేలుతాయట. ఎన్నోరకాల ఒత్తిళ్ళ మధ్య  అన్ని పనులలో సమాన ప్రతిభాపాటవాల్ని ప్రదర్శించేందుకు ప్రయత్నించడమే అందుకు కారణం అని కూడా చెబుతున్నారు వీరు. కాబట్టి సాధించాలనుకునే లక్ష్యాలకి ఇల్లు, పిల్లలు ఏమాత్రం అడ్డుకాదు. పైగా బలం కూడా. -రమ ఇరగవరపు

Prachee Javedkar -  An Entrepreneur in Education     Dr Prachee Javedkar , the Director of Javadekar Educational Consultancy Services Pvt Ltd.,  is a strong believer of that the all round  evolution of  a person is through constant growth as a human and  education plays an integral part of it. Sitting in a quiet corner of her office surrounded by books and thesis’s and dissertations of her students she has given a commitment to enhance the quality of education through her experience as an educational consultant. But she still sees herself a teacher who is keen on developing an interface with the industry and institutes which will proactively enhance the employability of the students.     She enjoys staying connected with youngsters and her 11 year stint with the Indira Institute of Management for which she was the Director forged this relation further.She has been instrumental in setting up the Indira Group of Institutes in Maharashtra from its nascent stage to getting the accreditations, developing the course curriculum, training the faculty and also develop innovative programs for students.   Not just restricting herself to one institute she has moved on to provide her expertise to  other educational institutions as a Consultant under the aegis of Javadekar Educational Consultancy Services Pvt. Ltd. which she started in 2011.She has also written many papers related to the field of education , published several books, handbooks .She has been an advocate of women empowerment and literacy and has rendered services to the cause of women as member of various boards and commissions in regards to this area.     Not many know that she is the wife of the recently appointed Union Minister of State (Independent Charge) of Ministry of Information and Broadcasting and  Ministry of Environment and Forests and also the Minister of State for Parliamentary Affairs , Mr Prakash Javadekar’s wife. With two sons  both of whom are academically inclined (Dr. Ashutosh Javdekar is an Assistant Professor at HNIMR and  Apoorva Javdekar is currently pursuing PhD in Economics, at BOSTON  University) she chooses to work in her own space and supports her husband in his causes towards the development of the State and now the nation.

Photo Frame Decorating Ideas     Watch our creative expert Naveen show us how to make your plain photo frames more interesting and attractive. With just a few easily available  material like glue drops or regular glue  and pretty decorative trinkets of your choice you can transform a plain frame into something attractive and keep pictures of your loved ones or gift them  also. If there are any old frames at home, you can look at revamping them with these Photo frame decorating ideas.  

What can I Teach my daughter         For a girl her father is the first and the most special man in her life. The special bond between a father and a daughter is the seed for the girl’s future relationships to bloom, as the influence or lack of the fathers’ influence on her impacts her life with others. The fun but sometimes scary thing about raising a daughter is that every dad has the opportunity and responsibility to show her what a “real man” is and to give her confidence to face the world with happiness and strength.   In today’s world where the father’s image as the provider who kept his daughters at a distance has changed and the new-age fathers are completely involved in raising their girls. Be it dropping them at school or taking them for adventures, from teaching them science to handling themselves at puberty the role of the father has come a long way. Apart from these we wanted to share a few things a father could teach his beautiful girl so that she can be a stronger woman.     Teach her to be self-reliant and independent Teach her to count on herself Teach her to be tough when she needs to be  Teach her to care for herself and other around her. Teach her to appreciate her natural feminine qualities Teach her that beauty is more than the physical appearance. Tell her that she is the most beautiful girl, any girl would love to hear that from her father. Teach her that she is not an object—she is your daughter! Show her how men should treat women and set yourself as an example  Teach her the value of having a kind heart , mind and character. Teach her that strength is not masculine or feminine; it has to do with character.  Teach her and help her learn to say “no” to people and to stand up for what she deems right, even when it’s uncomfortable Teach her to treat others with kindness and to seek to add value to others rather than to take it away. Teach her to be strong both in body and mind and caution her about the perils of danger about being alone in strange and unsafe places To be the “real man” in your daughter’s life you will have to trust her and give confidence and the capability to face any kind of situation in her future endeavours.   For Daddy’s Little Girl...

  Nirmala Sitharaman - Andhra’s Daughter in Law        Nirmala Sitharaman  (55) has joined the BJP led Narendra Modi’s cabinet as   Minister of State for Ministry of Commerce & Industry, as well as a Minister of State for Finance and Corporate Affairs  will be elected to the Rajya Sabha from the State of Andhra Pradesh .  Presenting a brief profile about this gentle spokesperson of the BJP who rose in ranks in a very short time to become a Union Minister.   Born in August 18, 1959 in Tiruchirapalli, Tamil Nadu, she is married to Dr Parakala Prabhakar a Congress party loyalist and a Media and Communication expert  from Hyderabad . Dr Prabahakar  has a PhD from the London School of Economics .They both met In JNU , New Delhi where Nirmala Sitharaman completed her MA in Economics and partly completed her PHD there.   She moved to London after her marriage to Dr P Prabhakar where he completed his PhD and she worked with Price Water House Coopers and the BBC World Service as a Manager. She moved back to Andhra Pradesh had a daughter in Chennai and lived in Hyderabad. She was an educationist and was also one of the founding members  of a school called Pranava the School  and ICSE /SSC school based in Hyderabad.This school was formed as Trust by her Husbad and few other members to help underprivileged children     She is also a former member (and one of the youngest )of National Commission for Women where she was associated with Sushma Swaraj in many developmental activities. She joined the BJP in 2006 even though her husband was part of the Chiranjeevi led Praja Rajyam Party and who later became a Congress Loyalist after his fall out with the PRP ideology. She is an ardent devotee of Lord Krishna and is fond of listening to Songs on Lord Krishna and Classical Music. She believes that family support is much needed to balance work and life.and when asked what would be her advice be to other women   she quoted “ Always choose the middle path and try to maintain equanimity. In other words, never go to any extreme - don't be too suppliant because you will lose your dignity nor be too overconfident and aggressive or you will eventually lose your ground. Remain balanced. That way you can never fall too far.”    

Sumithra Mahajan - 2nd Woman Lok Sabha Speaker     Senior BJP leader Sumitra Mahajan has the distinction of becoming the 2nd Woman Speaker of the Lok Sabha after Meira Kumar.She was unanimously elected as the Speaker of the 16th Lok Sabha. Presenting a brief fact file about the 8 time winner of the Parliamentary elections .   1.   Sumitra Mahajan was born on 12th April 1943 to Usha and Purushotam Sathe in Chiplun, Maharashtra. 2.  She  is a graduate of law (LLB) and has studied Master of Arts (MA) at Indore University. 3.  She  began her political career at the age of 39  as a Corporator in the Indore Municipal Corporation, Indore in 1982. She later became Deputy Mayor, Indore in 1984.  4. An advocate by profession , she has been a member and headed various commissions for women empowerment , social justice , Rural development etc. 5. Her husband Late Jayant Mahajan was also an advocate and they have two sons.One of her sons Capt. Mandar Mahajan is a pilot and also active in local Indore politics.     6. She is fondly know as Tai and has always been vociferous towards the causes of women welfare and development.  7.  Sumitra Mahajan has never lost a Lok Sabha election since she was elected from Indore in 1989. In the 2014 Lok Sabha Elections she won by a margin of 4.67 lakh votes; highest in Madhya Pradesh. 8.  Sumitra Mahajan is the longest-serving woman member in Parliament, winning the Lok Sabha elections for the record eighth time (1989, 1991, 1996, 1998, 1999, 2004, 2009, and 2014). 9.  Sumitra Mahajan is known for her simplistic and honest approach in her political endeavours.  Sumitra boasts of a clean track record and has successfully managed to keep herself away from politically motivated vested groups. 10. Sumitra Mahajan has been a cabinet minister in the past. From 2002 to 2004, Sumitra held various portfolios such as Human Resources, Communications and Petroleum.  

Make Flowers with Tissue Paper     Watch our Craft expert Naveen show us how to make flowers using tissue paper. A simple and easy way to make pretty flowers which you can decorate your house with. Learn How to Make Tissue Paper Flowers Bouquet with Easy Tips In our Creative Corner segment.

Najma Heptulla – The face of the Minority   Najma Heptulla: BJP's Rajya Sabha MP from Madhya Pradesh, Najma Heptulla is the new Minister of Minority Affairs in Narendra Modi's cabinet.  Conisdered the eldest in the Cabinet Mrs Najma Heptulla was born in Bhopal in 1940 and is the grand niece of Maulana Abdul Kalam Azad. Highly qualified she holds  a Masters' of Science Degree in Zoology, and a Ph.D. in Cardiac Anatomy from the University of Denver.   Married to Akbarali A Heptulla in 1966 they have  three daughters. Her husband, Akbarali A Heptulla, a manpower consultant, was instrumental the establishment of the Patriot newspaper in the 1960s. passed away in 2007. As a Deputy Chairperson of the Rajya Sabha she has travelled extensively to various parts of the world representing India at international conferences including those related to the Commonwealth and the international parliamentary union.Known to be one of the few candidates in the minority category to have secured a cabinet berth Mr Heptullah is the only Muslim leader in the Narendra Modi cabinet. A prominent Muslim face of the BJP over the years, articulating its viewpoint inside and outside parliament she was once a prominent Congress member in the Upper House but due to ideological differences she moved to the BJP in 2004 and despite being called a Congress traitor she has proved herself  that its not the party but the work that you do carries your name forward.  

Sushma Swaraj –The Firebrand politician   This firebrand politician who has many credits to her list was born in 1952 and has BA LLB qualifications. A former Supreme Court  lawyer herself she is married to a Supreme Court advocate Swaraj Khaushal who also has the distinction of being the youngest Senior advocate at the age of 34 in the Supreme Court and also one of the youngest Governors of a state( Mizoram) at the age of 37.They have a daughter Bansuri Swaraj who is a  graduate from Oxford University and a Barrister at law from Inner Temple. She is a Criminal lawyer practicing before the Delhi High Court and Supreme Court of India.   Despite her hectic political career she has managed to take care of her family and attend to her domestic life like any other normal housewife. She has been an epitomy of the ideal Indian woman who has balanced both her career, politics and personal life.   Sushma Swaraj is also the youngest Cabinet Minister who at the young age of 25 served in the in the Haryana Government. She was the first Woman Chief Minister of Delhi in 1998 for a brief period. She is the second Indian Woman External Affairs Minister (after Indira Gandhi) and Minister of Overseas Indian Affairs in the present Modi Cabinet. This 7 time MP and  3 time MLA has been the first woman Spokesperson for a political party and is a seasoned politician .A an excellent orator she has been given the Best orator award while in the Harayana Assembly . Sushma Swaraj, has been of one of the most powerful and influential leaders this country has ever seen and with her handling a powerful role as India’s External Affairs Minister we can see wonders happening with regard to India’s International relations with other countries.

Make Dolls with Tissue paper & Ice Cream sticks     Creative Corner || How to Make Tissue paper Dolls with Ice Cream Sticks: Watch our Craft experts Naveen show how to make cute dolls with tissue paper and ice cream sticks in our Creative Corner segement. You can make your own different dolls using these basic material which are easily available at home and the your local craft stores.

Tips to take care of your Washing Machine     The washing machine which was once a status symbol has now become a normal necessity in every household.It now finds a place in a nook or corner of the house and depending on where you live whether it’s a house with a laundry room or an apartment with a utility corner or just tucked away in  a corner of a bathroom or nook. The combination of water plumbing and electrical plugging can also lead to potential damage if certain care and caution is not taken care by us while handling the washing machine and the place where its kept. Presenting a few tips to keep your laundry room and washing machine & dryer safe from any hazards. 1. Read the manual, care tags, and cleaning product labels. One of the biggest dangers in a laundry room is an uninformed consumer. Read your machine’s user manual, pay attention when mixing chemicals, and always note if a fabric shouldn’t be washed or dried. 2. Prevent lint buildup. When home dryer fires occur, lint is often the culprit. Clean out lint screens after every load, and inspect vent pipes, the space behind the dryer, and ducts outside your home to ensure that lint isn’t choking the venting system. 3. Replace water hoses and dryer ducts. Replacing rubber hoses with reinforced braided ones to prevent a hose from cracking, bursting, and potential flooding. If your dryer vents with a foil accordion duct, you should replace it with a rigid metal duct that won’t collect as much lint. 4 Keep detergent containers away from children’s reach. Children tend to end up fiddling with detergent powders and liquids as they tend to fancy the smell and soapy nature of the detergent. This could lead to you cleaning the entire room once they have raided the room and gone. There have been incidences where little children have eaten the detergent. So keep the detergents away from the kids reach. 5. Keep machine doors locked, even when the cycle is off. To small children, the washer and dryer might seem like ideal hiding spots. If your models don’t have built-in safety locking, you can buy a child-safe lock to prevent little ones from climbing inside and getting stuck. 6. Check the  signs of a faulty machine. If your clothing comes out of the washing machine soapy or won’t get dry in the dryer, there may be something wrong with your machine. Often, coins left in pockets can get stuck and cause mechanical problems. 7. Maintain machines regularly . An annual checkup or service  for laundry appliances is a must to make sure that all parts are in working order. Post a note by your machines to remind you what the service man fixed on his last visit, and when to schedule your next appointment. 8. Keep the area dry. The laundry room should be kept dry and free from any moisture. The same thing applies near the electrical points and ensure that there is no moisture there too. Due to the moisture there could be tendency for cockroaches to hide in the machine. Periodically check for these rodents and spray with repellents. 9.Clean the covers. With the plastic covers used for covering the washing machine , where the covers are not removed for a long time , you could end up with dust and mold accumulating around the washing machine. Periodically wash these covers to avoid dust.  

నమ్మకం.. మానవ సంబంధాల మంత్రం     కొత్తగా పెళ్ళయి అత్తవారింట్లో అడుగుపెట్టిన కొత్తకోడలికి అదో కొత్త ప్రపంచం. ఇంతకుముందు తను పెరిగిన వాతావరణం, అలవాటయిన వ్యక్తులను వదిలి, తనకి ఏమాత్రం తెలియని ప్రపంచంలోకి అడుగుపెట్టినపుడు కొంత బెరుకు, భయం సహజంగా వుంటుంది. అయితే కొన్ని చిన్న చిన్న విషయాలలో జాగ్రత్త వహిస్తే అక్కడి కుటుంబ సభ్యులతో కలసిపోవడం, తను వారిలో ఒకరిగా మారడం కష్టం కాదు. ఇందుకు నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. అయితే ఇవి కేవలం కొత్తగా పెళ్ళికూతుర్లకే కాదు.. ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరమైన సూచనలు సంబంధ బాంధవ్యాలలో ‘పారదర్శకత’ ఎంతో మంచిది అంటారు ఫ్యామిలీ కౌన్సిలర్లు. ఒకరిపై ఒకరికి నమ్మకం వుండాలి. అలా నమ్మకం వుండాలి అంటే నమ్మకం కలిగించేలా వుండాలి ఎవరి ప్రవర్తనైనా. చాలాసార్లు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా తప్పు ఎదుటివారిదే అంటుంటారు చాలామంది. అయితే ఒకరి మీద మరొకరికి నమ్మకం వుంటే ఎదుటివారి పొరపాట్లు తప్పులుగా కనిపించవు. క్షమించలేని నేరాలుగా తోచవు. మన ప్రవర్తన మనకెంత కరెక్టు అనిపిస్తుందో, ఎదుటి వ్యక్తులకి కూడ వాళ్ళ కారణాలు వాళ్ళకుండొచ్చు. అందుకే ఎప్పుడూ పరిస్థితులను రెండువైపుల నుంచి చూడాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముందుగా మనమే ఆ సమస్యని ముగించడానికి ప్రయత్నించాలి. సర్దుకుపోవడం చేతగానితనమనుకుంటారు చాలామంది. కాని అది సంబంధ బాంధవ్యాలని నిలిపి వుంచే ఓ రక్షణ వలయం. అది లేనిరోజున ఏ బంధం రెండు రోజులు కూడా నిలవలేదు. ఓ పెద్ద లక్ష్యం సాధించాలని వచ్చినప్పుడు దారిలో ఎదురయ్యే చిన్న చిన్న ఇబ్బందులని చూసీ చూడనట్టు వదిలేయాలి. అలాగే ఓ చక్కటి కుటుంబంగా కలసి వుండాలంటే భిన్న మనస్తత్వాలలతో వుండే వ్యక్తుల మధ్య ఏర్పడే చిన్నచిన్నపొరపొచ్చాలనీ పట్టించుకోకూడదు. ఏమంటారు? - రమ ఇరగవరపు

జీవితాన్ని కొత్తగా ఆవిష్కరించుకుందాం   ‘‘లైఫ్ బోర్‌గా వుంది’’ అని ఎప్పుడైనా అనిపించిందా?  అయితే చాలా మంచి అవకాశం. రేపు భవిష్యత్తులో మీరు ఏదో సాధించబోతున్నారు అన్న దానికి సంకేతం అది. ఇవి మన మనసులను చదివే నిపుణుల మాటలు. అంతా బావుంది అనిపించినంతసేపూ మనం కొత్తగా ఏమీ ఆలోచించమట. కాబట్టి లైఫ్‌లో కొత్తగా ఏ మార్పూ రాదు. కానీ ఉన్నదాన్ని ఉన్నట్టు అంతా ఇష్టపడటం ఎంతోకాలం చేయలేం. ఏదో ఓ రోజున ‘బోర్’ అనిపిస్తుంది. ఇంకేదో కావాలనిపిస్తుంది. ఓ బ్రేక్, ఓ మార్పు కావాలని అనిపిస్తుంది. అదిగో అలా అనిపించింది అంటే అది లైఫ్‌లో సరికొత్త మార్పుకి శ్రీకారమే కదా అంటున్నారు నిపుణులు. మరి అలా బ్రేక్ కావాలి, మార్పు కావాలి అనిపిస్తే అందుకు ఏం చేయాలి? మనం గడిపే జీవితంలో కొత్తగా ఇంకేమన్నా మార్పులు జరిగితే బావుండును అనిపించగానే చాలామంది ఏముంది- ఇంతే, ఈ లైఫ్ ఇలా గడవాల్సిందే వంటి నైరాశ్యంలో పడిపోతారు ముందు. ఆ తర్వాత నెమ్మదిగా ఏం చేయొచ్చు అన్న విషయం కోసం ఆలోచిస్తారు. నిజానికి అందులో కొద్దిమంది మాత్రమే అనుకున్న దిశగా అడుగులు వేస్తారు. తాము కోరుకున్న మార్పుని తమ జీవితాల్లోకి ఆహ్వానిస్తారు. దానినుంచి లభించే ఆనందాన్ని రుచి చూస్తారు. ఆ కొద్దిమందిలో మీరూ వున్నారా.. లేరా? అయితే ఆ లిస్ట్ లో చేరాలంటే మనమేం చేయాలనేది నిపుణులు చెబుతున్నారు. లైఫ్‌లో మార్పు కావాలని అనిపిస్తే ఆ మార్పు బయట ఎక్కడినుంచో రాదు. అది మనలో రావాలి అంటున్నారు నిపుణులు. ముందుగా మన పరిధులు, పరిమితులు, పరిస్థితులు, వయస్సు వంటి వాటి గురించి ఆలోచించడం, భయపడటం, సందేహపడటం మానేయాలి. వీటన్నిటినీ పక్కన పెట్టి ఏ మార్పు అయితో మీకు ఆనందాన్నిస్తుందని మీరు ప్రగాఢంగా నమ్ముతున్నారో ఆ మార్పు గురించి ఆలోచించండి. ఆ తరువాత దానిని అమలు చేయడమెలాగో చూడండి. ప్రయత్నించండి. గట్టి  సంకల్పం వుంటే ఏదీ అసాధ్యం కాదని గుర్తుంచుకోండి. మీకు నచ్చిన ఓ కోర్స్ చేయడం, సగంలో ఆపేసిన హాబీని తిరిగి నేర్చుకోవడం, కొత్తగా ఓ హాబీని అలవర్చుకోవడం, ఈవినింగ్ కాలేజీలో చేరడం లేదా ఓ కొత్త భాషను నేర్చుకోవడం, సమాజసేవ, ఓ వ్యాపారం.. ఇలా ఏదైనా కావచ్చు. తప్పకుండా ఓ మంచి ప్రయత్నే అవుతుంది.. జీవితాన్ని ఇప్పటికంటే అందంగా మారుస్తుంది. నచ్చడం లేదంటూ పరిస్థితులను, జీవితాన్ని తిట్టుకుంటూ గడపటం, ఆ అసంతృప్తిని ఇంట్లోవారిపై చూపించడం, మనల్ని మనం బాధపెట్టుకోవడం కంటే జీవితాన్ని నచ్చినట్టు మార్చుకోవడం ఎంతో సులువు. అనుకుంటాంగానీ, మన గట్టి సంకల్పం ముందు కొండలైనా తలవంచాల్సిందే. అందుకు ఉదాహరణగా నిత్యం మనకు ఎంతోమంది స్త్రీలు విజయబావుటా ఎగరేస్తూ కనిపిస్తూ వుంటారు. వారిని చూసి ఆనందపడి, అచ్చెరువొందే మనం రేపటి రోజున మరొకరికి స్ఫూర్తిగా నిలవగలం. చిన్న ప్రయత్నం, గట్టి సంకల్పం, మరింత  తపన చాలు జీవితాన్ని కొత్తగా ఆవిష్కరించుకోవడానికి. ఏమంటారు? -రమ ఇరగవరపు

ముచ్చటైన సంసారాల్లో మూడు ఆరోపణలు     భార్యలందరి ఆరోపణలలో కామన్‌గా వినిపించే ఓ ఆరోపణ ఏంటి?  ఓ యూనివర్సిటీలో భార్యాభర్తల సంబంధాలపై అధ్యయనం చేస్తు్న్న బ‌ృందానికి ఈ డౌట్ వచ్చంది. సందేహం వచ్చిందే తడవుగా ఆ బృందం సభ్యులు భార్యాభర్తలని ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఒకటి అని మొదలుపెట్టిన వీరికి ఒకటి కాదు, రెండు కాదు, పదుల్లో కామన్‌గా చెప్పుకోదగ్గ ఆరోపణలు కనిపించాయిట. దాంతో అందరి ఆడవారి ఆలోచనా విధానం ఒక్కలా వుందా? లేక మగవారి అందరి ప్రవర్తన ఒక్కలా వుందా? అన్న మరో సందేహం కలిగిందిట వారికి. సరే, ఇలా ఒక సందేహం నుంచి మరో సందేహం రావటంతో దానిపై కూడా పనిలోపనిగా అధ్యయనం చేయడం మొదలుపెట్టారు. ఈ ఆరోపణలలో మొదటి స్థానంలో నిలిచిన ఆరోపణ ఏంటో తెలుసా? ‘మెచ్చుకోవటం’. భార్యలందరూ మా భర్తలు మమ్మల్ని ఎంతమాత్రం మెచ్చుకోరు అంటూ చెబితే, భర్తలు మాత్రం మా భార్యలని ఎలా మెచ్చుకోవాలో తెలియడం లేదంటూ వాపోయారట. కప్పు కాఫీ నుంచి మెచ్చుకోవాలంటే ఎలా? అని అడిగే భర్తలకి సమాధానంగా భార్యలు ‘‘కమ్మగా తాగిన కాఫీ బావుంది అని చెప్పడం కష్టమా?’’ అంటూ నిలదీసారుట. ఇలా ‘‘మెచ్చుకోవటం’’ అన్న విషయంపై వాదోపవాదాలు తీవ్రంగా జరిగాయట. ఎవరు గెలిచారు? అన్న అనుమానం రావటం అనవసరం. పరిష్కారం వున్నా అమలుకాని సమస్యలా మిగిలిపోతోంది అంటూ అధ్యయనం చేస్తున్నవారు సైతం చేతులెత్తేశారంటే ‘‘మెచ్చుకోలు’’ పవరేంటో అర్థంచేసుకోవాల్సిందే. భార్యలు భర్తల మీద వినిపించే ఆరోపణలో రెండో స్థానం దక్కించుకున్న ఆరోపణ ఏంటో తెలుసా? ‘సారీ’. ‘మెచ్చుకోవటం’ ఎలాగూ రాదు.. కనీసం సారీ అన్నా చెప్పొచ్చు కదా అన్నది ఆడవారి మరో ఆరోపణ అయితే, అసలు ఏ విషయానికి ‘సారీ’ చెప్పాలన్నది మాకెలా తెలుస్తుందన్నది మగవారి సమాధానం. అదేంటి.. ఇది, అది అని ఏముంది.. ఎన్ని సారీలు చెప్పినా పోయేదేముంది అంటూ భార్యలు అన్నదానికి ‘‘అదేమరి.. ఇగోని దాటి ‘సారీ’ బయటకి రావడం అంత సులువా? అన్నది భర్తల సమాధానం. చూశారా నాణానికి రెండు వైపుల్లా, కత్తికి రెండు వైపులా పదునులా ఎవరి బలమైన వాదనలు వారికి వున్నాయి. ఇక మూడో స్థానంలో నిలిచిన ఆరోపణ.. ‘బహుమతులు ఇవ్వకపోవడం’. తీసుకోవడంలో మహా ఉత్సాహం చూపించే శ్రీవార్లు ఇవ్వటంలో ఎందుకంత వెనుకబడి వుంటారు? అంటూ శ్రీమతులు ఆరోపిస్తే, మొత్తం పర్సు చేతిలో పెడతాం. కావల్సింది కొనుక్కోక ఈ ఇవ్వలేదన్న గోలేంటి? అన్నది శ్రీవార్ల సమాధానం. బావుంది. బహుమతి ఇవ్వడం, తీసుకోవటంలోని సరదా ఎందుకు అర్థంకాదు? కావల్సింది కొనుక్కోలేక బహుమతులు అడుగుతామా? అంటూ కోపంగా భార్యలు ప్రశ్నిస్తే, వారిచ్చిన సమాధానం విని ప్రశ్నలు అడిగినవారు సైతం తెల్లబోయారుట. ఆ సమాధానం ఏమిటంటే, మీకు నచ్చిన బహుమతి ఏంటో తెలుసుకోవటం మా వల్లకాదుకానీ, అదేదో మీరు కొని తెచ్చుకుంటే సర్ ప్రైజ్‌గా మీకు ఇస్తాం కదా అన్నది భర్తల సమాధానం. మొత్తానికి యూనివర్సల్‌గా శ్రీవార్లపై శ్రీమతుల చిర్రుబుర్రులకి కారణమయ్యే ఆరోపణలు ఇంచుమించు ఒక్కటే అని తేలిందిట. కారణాలే ఏమైతేనేం తాము మారం అని భీష్మించుకు కూర్చునే శ్రీవార్లతో ఎందుకులెమ్మని ఎవరికివారు మని తాము మెచ్చుకోవడం, సారీ చెప్పకపోయినా చెప్పినట్టే అనుకోవడం, బహుమతులు ఇవ్వకపోతేనేం తీసుకోవడం తెల్సింది కదా చాల్లే అని సర్దుకుపోవడం. ఇలా ప్రతీ విషయానికి నచ్చచెప్పుకుని ముందుకు సాగిపోతున్న మహిళకి ‘జై’ అన్నారు ఆ అధ్యయనకర్తలు.   -రమ ఇరగవరపు

Beat boredom at Home   The notion that Housewives have nothing to do the whole day is partially right and I am sure most of you would agree, especially those who are yet to be moms and those whose children are old enough to be on their own. OK ! So you have time and you are bored and you have no intention of staying bored forever. Try these few ideas to keep yourself constructively occupied and get into a routine for yourself. Take up Book Reading: Most of us are into reading - either the paper or magazines. Take this reading to another level and start reading books which interest you like fiction, literature, science, cuisine etc. Make up for the lost time where you wanted to read books of your choice but couldn’t because of lack of time and family constraints. Gardening Gardening is a very therapeutic hobby and you can do wonders to your house garden by growing beautiful flowers, herbs and plants. For those who live in high-rises you could look at creative ways to make a simple garden in your balcony or window sills. Writing A wonderful way to express yourself .Write about topics you like- it could anything from science to baking or just your feelings or a cause that you think is important. Get into blogging, use the Social Media and promote your work. You never know you could end up getting requests for writing jobs and get paid for it just sitting at home. De-Clutter Your Home Even if you have children and you think that everything is important in the house there will be a phase when your house ends up looking like a storage compound. Try and periodically organize your home and remove the clutter. Keep only what you need, donate and recycle what you don’t need. You will be so much happier when the house is spring cleaned .A clutter free house also leads to a clutter free mind and you will be at peace. Exercise Now we know it’s difficult to exercise in the mid afternoon but whatever the time of the day, exercising your body will keep you active and alert and most importantly you will feel good about yourself. Food for thought Polishing your cooking and baking skills for those who have a penchant for new cuisines can be a good way to keep yourself busy. Try new signature dishes, share them with friends, have a cooking kitty session, you never know if someone comes to like what your are cooking and asks for it to be made on order, this hobby could end up becoming a part time profession. There have been many instances where housewives who took up baking as a hobby now bake on order- and have even started their own full- fledged bakeries.