Homemade Body Butter   Homemade beauty products are a natural outlet for anyone that loves to cook or craft. Making a small batch to experiment, and if it clicks, making it regularly or even gifting...or one step higher, making many and many batches to start and run a small business is a wonderful idea..as these items don't involve chemicals, adding or removing the amounts to suit our skin and hair types doesn't cause any reactions. Gifting will become easy too, as you don't have to run to the stores looking for items. Just buy interesting jars or tins to pack your homemade beauty products, embellish them with ribbons or pretty gift packing. One idea is baby-food glass jars. I stored and keep buying baby-food jars just to store my homemade creams and butters. To make 4 oz. of BODY BUTTER at home: 1/4 cup grated cocoa butter 1 Tbsp coconut oil 2 Tbsp light sesame oil 1 Tbsp almond oil 1 Tbsp grated beeswax Combine all ingredients in a heat-resistant container. On the stove top, gently heat the mixture until it begins to melt. Remove from heat and stir well until the wax and cocoa butter are melted and all ingredients are mixed together. pour into a clean container and allow to cool completely. If you want to make an organic boby butter, try to find organic ingredients and call yours organic too ! This rich, creamy butter makes a wonderful all-over body cream, as it contains four well-known skin conditioning oils. - Prathyusha Talluri

Simple Beautifying Ingredients Beauty is synonymous with Cosmetics, which include toxic and even cancer-causing ingredients. Fortunately, safe, natural and affordable alternatives-including homemade shampoos, conditioners, moisturizers, bath salts, body scrubs and body butters-are coming available at many stores and can also be easily made at home too.  We all want to avoid using phthalates, cetyl alcohol, sodium laureth sulfate, parabens and many other chemicals in the form of cosmetics and other toiletry products, such as lotions, scrubs, creams, oils, perfumes and makeup items...these poisonous chemicals are certainly not listed on the packs.    Our kitchen and pantry are the best sources of some safe and healthy items that can be either directly used or can be combined with other items for best results. Here are a few body-favorite ingredients for home treatments: HONEY: Honey is perfect for conditioning dry, damaged hair and rinses out easily.   SOUR CREAM: ( Sour Yoghurt) makes a great facial mask for softening and cleansing a dull complexion.   GREEN TEA: it is packed with antioxidants and tones skin with no need to rinse off. OATMEAL: it can be used instead of soap to cleanse all skin types. PINEAPPLE JUICE: it soothes tired feet and softens rough patches. BAKING SODA: it works head to toe as a hair rinse, facial scrub and bath soap.   OLIVE OIL: using it in a nail soak keeps nails clean, flexible and strong.   - Prathyusha Talluri

Detox foods for health and beauty   With constant intake of foods grown in polluted environments and of foods grown using genetically manipulated techniques, it is so very clear that we are eating and drinking toxins directly. Organic foods are not so easily available in every market, and they are not yet so affordable due to very short demand and supply. Wise foods choices that optimize digestion and promote natural, ongoing detoxification can help us attain a very healthy body and happier life. The below listed plant-based foods offer specific body benefits because they are naturally alkaline-forming foods during digestion and assimilate more effectively than acid-forming animal protein , dairy, caffeine, alcohol and sugar. They work to improve specific body areas while promoting whole-body wellness. Such plant-based foods improve digestion and raise energy levels. For Beautiful Body: Broccoli Brussels sprouts Sesame seeds Romaine lettuce For Cellulite free Body: Fresh coriander and parsley Buckwheat and whole oats For Toned Body: Kale Hemp seeds Quinoa Millets Chia seeds For Youthful skin: Red bell peppers  ( red capsicum) Coconut ( fresh milk or oil) Avocados Spinach ( palak) For Radiant skin: Watercress Figs Sweet potatoes Cucumbers Acaiberry For Soft skin: Pineapple Almonds Walnuts Flaxseed For Wrinkle-free skin: Pears Cabbage Turmeric For Clear and Blemish-free skin: Fermented vegetables ( sauerkraut) Arugula Onions Raw apple-cider vinegar Garlic Lemon For Beautiful Hair: Pumpkin seeds Dulse( seaweed) Carrots Radishes Nutritional yeast For Bright eyes: Papaya Beet roots Blueberries Apples To eliminate Dark circles and Puffiness of eyes: Celery Collard greens Asparagus Bananas -prathyusha

  చిన్న చిన్న చిట్కాలతో అందం, ఆరోగ్యం * మెంతులు నానబెట్టి పేస్ట్ చేసి దాన్ని తలకు రాయాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలాచేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. * ఒక గ్లాస్ నీటిలో ఉసిరిపొడి వేసి రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే ఆ నీటితో కళ్ళను కడగాలి. ఇలా చేస్తే కళ్లు ఆరోగ్యంగా మెరుస్తాయి. * ముఖంలో అప్పటికప్పుడు మెరుపు రావాలంటే.. కొబ్బరి పాలల్లో దూదిని ముంచి ముఖమంతా మృదువుగా మర్దన చెయ్యాలి. పావుగంట తర్వాత ముఖమంతా కడిగేయాలి.  * పొడిబారిన జుట్టుకోసం బాగా పండిన అరటిపండులో తేనె, నిమ్మరసం కలిపి తలకు రాయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే వెంట్రుకలు ఆరోగ్యంతో మెరుస్తాయి. * రోజ్‌వాటర్, గ్లిజరిన్ కలిపి కాళ్ళ పగుళ్ళున్న చోట దూదితో రాయాలి. పావుగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా తరచుగా చేస్తే పగుళ్ళు క్రమంగా తగ్గిపోయి కాళ్ళు మృదువుగా కనిపిస్తాయి. *  రెండు స్పూన్ల గోధుమపిండి, కప్పు పెరుగు కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి రాయాలి. అరగంట తర్వాత ముఖాన్ని శుభ్రం చేయాలి. ఇలా చేస్తే ముఖం మృదువుగా ఉంటుంది. *  జీలకర్రని వేడినీళ్లలో వేసి ఉడికించాలి. ఈ నీళ్ళతో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మెరిసే చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చు.  

అందానికి బంధువీ పండు దానిమ్మ ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా  అద్భుతంగా పనిచేస్తుంది. దానిమ్మ గింజల్లో యాంటీ ఏజింగ్ గుణాలు ఉంటాయి. అవి చర్మాన్ని రక్షించి అందాన్ని కాపాడతాయి. * దానిమ్మ రసంలో బాదం నూనె కలుపుకొని, ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోండి. ఇలా కొన్నాళ్లు చేస్తే ముఖంపై ముడతలు తగ్గుతాయి.   * మొటిమలతో కళ తప్పిన ముఖానికి దానిమ్మ రసంతో కళ వస్తుంది. దానిమ్మ రసానికి  బాదం నూనె, నారింజ తొక్కల పొడి, పచ్చిపాలు కలిపి పేస్ట్‌లా చేసుకుని ఈ మిశ్రమాన్ని రోజూ ముఖానికి రాసుకుంటే కొద్దిరోజుల్లోనే మొటిమలు తగ్గుతాయి.   * కాస్త రంగు తక్కువగా ఉన్నవారు దానిమ్మ గింజల రసంలో తేనె కలిపి ముఖానికి రాసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. * దానిమ్మ రసం, తేనె కలిపి రోజూ ముఖానికి రాసుకుంటే  పొడిబారిన చర్మానికి తేమ అందుతుంది. * చర్మం ముడతలు పడింది అనుకున్నప్పుడు దానిమ్మ గింజల రసంలో తేనె, బాదం నూనె కలుపుకుని రోజూ రాసుకుంటే  మంచి ఫలితం ఉంటుంది.

  స్ట్రాబెర్రీలతో ఎక్‌స్ట్రా అందం     స్ట్రాబెర్రీలు... ఎర్రని రంగుతో, నోరూరించే పులుపుతో వుండే ఈ పండు ఆరోగ్యానికి ఎంతో మంచిదని తెలిసిందే కదా. అయితే ఆరోగ్యంతోపాటు అందానికీ ఈ స్ట్రాబెర్రీలు మంచివే. ఎలా అంటే, వీటిలో  చర్మాన్ని సంరక్షించే ఆల్ఫా - హైడ్రాక్సీ ఆమ్లం వుంటుంది. ఇది మృత కణాలను తొలగించి చర్మాన్ని తాజాగా మారుస్తుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇక విటమిన్ - సి, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ చర్మ సౌందర్యాన్ని పెంచేవే. స్ట్రాబెర్రీలలో అవన్నీ వున్నాయి. చాలా సులువుగా ఇంట్లోనే స్ట్రాబెర్రీలతో ఫేస్ ప్యాక్స్ తయారు చేసుకోవచ్చు. స్ట్రాబెర్రీ - హనీ ప్యాక్ రెండు స్ట్రాబెర్రీ పండ్లను రసంగా చేసుకుని దానికి చెంచా తేనె, పాలమీగడ కలుపుకోవాలి. దీనిని ముఖానికి ప్యాక్‌లా వేసుకుని పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే ముఖం తాజాగా కనిపిస్తుంది. స్ట్రాబెర్రీ - లైమ్ ప్యాక్ టానింగ్‌కి ఇది మంచి ప్యాక్. ముఖంపై పిగ్మెంటేషన్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. స్ట్రాబెర్రీలకి ఒక చెమ్చా నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడగాలి. అలాగే స్ట్రాబెర్రీలని ఒక చెమ్చా బియ్యపు పిండితో కలిపి కూడా ప్యాక్‌గా వేసుకుంటే మంచి ఫలితం వుంటుంది. స్ట్రాబెర్రీ  - బనానా ప్యాక్ బాగా పండిన అరటిపండు గుజ్జు, స్ట్రాబెర్రీలు, ఒక కప్పు పెరుగు, ఒక చెమ్చా తేనె మెత్తగా కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత కడగాలి. ఇలా అందమైన స్ట్రాబెర్రీలు అందాన్ని పెంచడానికీ ఉపయోగపడ్తాయ్.     -రమ

ఫేస్ యోగా ఆ మధ్య ఓ సినిమా వచ్చింది. అందులో షాయాజీ షిండే ఫేస్ యోగా పేరుతో అష్టవంకర్లు తిప్పుతుంటాడు. ఎందుకంటే ముఖానికి ఎక్సర్ సైజ్ అంటాడు. ముడతలు మాయం అవ్వడానికి ఇది చేస్తున్నానంటూ చెప్పుకొస్తాడు. సినిమా వరకు దీన్ని సరదాగా తీసుకున్నా ఇప్పుడు ఇదే ఫేస్ యోగా హైదరాబాద్ లో హాట్ టాపిక్ గా మారింది. ఫేస్ యోగా కల్చర్ ను సిటీలో ప్రవేశపెట్టడానికి ఎక్స్ పర్ట్స్ ప్లాన్ చేస్తున్నారు. కొద్దిరోజుల్లోనే ఇది పాపులర్ కావడం ఖాయమంటున్నారు నేర్చుకుంటున్న చాలామంది.         ఇంతకీ ఫేస్ యోగా అంటే ఎలా ఉంటుంది అనే కదా మీ డౌటు. ఏం లేదండి కొన్ని ట్రిక్స్ ఉంటాయి. దాని ప్రకారం ముఖాన్ని పలు రంగాలు భంగిమల్లో వంకర టింకరగా తిప్పుతూ ఉండాలి. అది కూడా కొంచెం సమయమే. గంటలు గంటలు చేయాల్సిన అవసరం లేదు.  నవ్వొచ్చినా ఇది నిజం.         బాడీ స్ట్రక్చర్ ను కంట్రోల్ లో పెట్టుకోవడానికైతే జిమ్ లు ఉన్నాయి. లేకపోతే సర్జరీలు ఉండనే ఉన్నాయి. అదే ముఖంలో కొత్త కళ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి. దానికి పరిష్కారమే ఫేస్ యోగా. ఆ ఏముంది అని ఈజీగా తీసుకోవద్దు. ఎందుకంటే ఫేస్ యోగాతో చాలా లాభాలున్నాయి. ముఖంపై మడతలు ఈజీగా పోతాయట. ఫేస్ యోగాను ఫాలో అయితే నవ్వ యవ్వనంతో కనిపించడం ఖాయంటున్నారు ఎక్స్ పర్ట్స్. ముఖంపై మడతలు పోవడానికి సర్జరీలు చేసుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. కళ్ల కింద నల్లచారలు లాంటివి కూడా పోతాయంటున్నారు. ప్రస్తుతానికి ఫేస్ యోగా కూడా గురించి ఆరా తీస్తున్నవాళ్లు చాలామందే ఉన్నారట. అందుకే విదేశాల్లో ఇప్పటికే ఇది బాగా పాపులర్ అయ్యింది. త్వరలో మన దగ్గర దీనికి మంచి పాపులారిటీ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. ఇంకేముంది వంటికి యోగా మంచిదే కదా అంటూ ఫేస్ యోగాను ఫాలో అయిపోదామా మరి.

One ingredient facial scrubs with no harm ! I am pretty cautious with the store bought cosmetics or toiletry products. And so in search of All-Natural products, i found a few very easy to make facial scrubs. These are single ingredient. Either you already have the raw materials at home or just buy a single item to prepare these scrubs.   Almond scrub: Buy or find some healthy n fresh almonds, grate them into thin slices, then simply  Make a semi-coarse powder. Store it in an air tight vessel and use it to wash your face or scrub it. You dont have to worry about any harsh chemicals, any skin tearing, reactions, or even using much moisturiser after washing the face if your face is oily by nature. Almonds have natural oils and you will notice the difference the first time you use it. This scrub is so safe on the skin, it removes black and white heads without irritating and bruising the skin. Similarly, take a few Walnuts pieces, make a semi-coarse powder and follow the same steps. Most of the store-bought scrubs include Walnuts, Apricots and Almonds...we just deleted the unnecessary chemicals and toxins. There is no expiry date either, as long as you store it away from moist areas and in air-tight containers. They are perfect as gift options too !!

మొటిమల నివారణకు పాటించవలసిన కొన్ని పద్దతులు మొటిమలు ఉన్నప్పుడు ముఖం శుభ్రం చేసుకొనే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖాన్ని శుభ్రం చేయటానికి సబ్బులు కన్నా నీటిని ఎక్కువగా ఉపయోగించటం మంచిది. రోజు మొత్తంలో వీలైనన్ని ఎక్కువ సార్లు జిడ్డు పోయే విధంగా ముఖాన్ని కడగాలి. గాడమైన రసాయనాలు ఉపయోగించి తయారుచేసిన సబ్బులు,ఫేస్ వాష్ లును అసలు ఉపయోగించకూడదు. * నూనె రహిత మేకప్ సామాను మాత్రమే ఉపయోగించాలి. అలాగే మొటిమలు ఉన్నవారు నేరుగా ఎండలోకి వెళ్ళకూడదు. ఎండలోకి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా గొడుగు వెంట తీసుకువెళ్ళాలి. * ఒక స్పూన్ టమోటా గుజ్జులో ఒక స్పూన్ పాలు,రెండు స్పూన్ల నిమ్మరసం కలిపి ముఖానికి బాగా పట్టించి ఆరాక శుభ్రం చేసుకోవాలి. * రాత్రి పడుకొనే ముందు మొటిమల మీద టూట్ పేస్ట్ అప్లై చేసి,తెల్లవారి లేచిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా మొటిమలు తగ్గే వరకు చేయాలి. * మెంతి ఆకులను మెత్తగా రుబ్బి మొటిమల మీద ఆపాలి చేసి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి.

బంగారు కాంతులతో మెరవండి   దీపావళిలో ఇంటిని మాత్రమే మెరిపిస్తారా ? మీరు బంగారు కాంతులతో మెరవండి పండగోస్తుందంటే అన్నిటికి టైం కేటాయించడం కష్టంగా ఉంటుంది. పార్లల్ కి వెళ్ళే టైం కూడా దొరకపోవచ్చు. కాని ఫేషియల్ ఎలా చేసుకోవాలో నేర్చుకుంటే ఇంట్లో మీసొంతగా మీరే ఈ గోల్డ్ ఫేషియల్ చేసుకోవచ్చు. గోల్డ్ ఫేషియల్ ఎలా చేసుకోవాలి ఈ క్రింది ఇచ్చిన స్టెప్స్ తో చేసుకుని మీరు కూడా బంగారంలా మెరవండి క్లెన్స్: ముందుగా ముఖానికి గోల్డ్ క్లెన్సర్‌ను రాసి, మృదువుగా మసాజ్ చేసి, వెచ్చని నీటితో కడిగి, కాటన్  టవల్‌తో తుడుచుకోవాలి.  స్క్రబ్: మృతకణాలను తొలగించడానికి గోల్డ్ స్క్రబ్ సహాయపడుతుంది.    క్రీమ్: గోల్డ్ క్రీమ్‌ను ముఖానికి, మెడకు రాసి కింద నుంచి పైకి వేళ్లతో స్ట్రోక్స్ ఇస్తూ ఉండాలి. ఈ క్రీమ్.. గోల్డ్ ఫాయిల్, గోల్డ్ పౌడర్, గోధుమ నూనె, కుంకుమపువ్వు, అలొవెరా జెల్, చందనం కలిగి ఉంటుంది. చర్మానికి బాగా ఇంకేలా వేళ్లతో రాసి, తడి క్లాత్‌తో తుడవాలి.    మాస్క్: కిట్‌లోని గోల్డ్ మాస్క్ క్రీమ్ తీసుకొని ముఖానికి, మెడకు రాయాలి. ఇందులో పసుపు, గోల్డ్  ఫాయిల్, అలొవెరా జెల్ ఉంటాయి. ఈ మాస్క్ బాగా ఆరిన తర్వాత చల్లని నీటిని చిలకరించి, శుభ్రపరచాలి.  మాయిశ్చరైజర్: విడిగా నాణ్యమైన మాయిశ్చరైజర్‌ను వేళ్లతో  కొద్దిగా తీసుకొని, ముఖానికి, మెడకు రాసి వలయాకారంగా కదలికలు ఇవ్వాలి.

హోంమేడ్ స్క్రబ్స్   స్క్రబ్  చర్మానికి కొత్త నిగారిపుని ఇస్తుంది. ఇంట్లోనే స్క్రబ్ చేసుకునేందుకు నలుగుపిండిని  మించింది లేదు.  ఇంకా ఈ కింది చెప్పిన స్క్రబ్ లు కూడా ప్రయత్నించి చూడండి. మెరిసే చర్మం స్వంతమవుతుంది. $ తేనెకు గుడ్డు తెల్లసొన,నలుగు చుక్కల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ప్యాక్ లా వేసుకోవాలి. బాగా ఆరిన తరువాత చల్లని పాలలో ముంచిన దూదితో ఆ ప్యాక్ ను తీయాలి. తరువాత చల్లని నీటితో కడుక్కుని మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇలా క్రమం  తప్పకుండా చేస్తే చర్మం పై సన్నని గీతల్లా కనిపించే ముడతలు మాయం. $ ఇక శనగపిండి, వరిపిండి, ఒక్కొక్క స్పూన్ చొప్పున తీసుకుని దీనికి కొద్దిగా పాలు.ఆలివ్ ఆయిల్ లేదా ఏదైనా వంట  నూనె నాలుగైదు చుక్కలు చేర్చి మెత్తని మిశ్రమం లా చేసి ముఖానికి, మెడకు పట్టించి ఆరాక చల్లని నీటితో కడగాలి. పొడిచర్మం చర్మం కలిగిన వాళ్ళకి ఇది మంచి స్క్రబ్. తరచూ ఇలా చేస్తే చర్మానికి కొత్త నిగారింపు వస్తుంది. సులువుగా ఇంట్లోనే చేసుకునే స్క్రబ్ లు ఇవిప్రయత్నించి చూడండి. - రమ .

ఆరోగ్యమైన జుట్టు ఇక మీ సొంతం   ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు ఎదుర్కుంటున్న సమస్య జుట్టు రాలిపోవడం. దిన్ని అధిగమించాలంటే జుట్టుకు సరైన పోషణ అందించాలి. వారంలో కనీసం రెండుసార్లైన నూనె పెట్టి మర్దన చేసి ఒక గంట తరువాత మనకు న్యాచురల్ గా దొరికే కుంకుడుకాయ రసం తో తల స్నానం చేయడం వల్ల కొంతైనా హెయిర్ ఫాల్ సమస్య నుంచి బయటపడొచ్చు. జుట్టు రాలకుండా కాపాడటంలో మందారం కీలకపాత్ర పోషిస్తుంది... మందారంతో కొన్ని చిట్కాలు : మందారపు పువ్వుని కాగేనూనేలో వేసి చల్లారిన తర్వాత జుట్టుకు పట్టించుకుని అరగంట తరవాత తలారా స్నానం చేస్తే జుట్టు నిగ నిగ లాడుతూ వత్తుగా పెరుగుతుంది. పోడిబారినట్టు జీవం లేకుండా తయారైన జుట్టుకోసం :  ఆరు మందారపువ్వుల్ని గుజ్జుగా చేసి అందులో ఒక స్పూను కలబంద గుజ్జు కలిపి తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి.  ఎక్కువగా ప్రయాణాలు చేసేవారి జుట్టుకోసం : ఒక గ్లాసు నీళ్లలో రెండు టీ స్పూన్ల టీ పొడి వేసి మరిగించి అందులో ఒక టేబుల్ స్పూను మందారపొడి వేసి కలిపి తలకు పట్టించాలి. జుట్టుకి ఇది మంచి కండీషనర్‌గా ఉపయోగపడుతుంది. వెంట్రుకలు చిట్లిపోకుండా : వెంట్రుకలు చిట్లిపోకుండా ఉండాలంటే ఒక కప్పు పుల్లటి పెరుగులో రెండు టీ స్పూన్ల మందారపొడి వేసి బాగా కలిపి జట్టుకి పట్టించాలి జుట్టు ఎదుగుదలకు పోషకపదార్ధాలు,ప్రోటిన్స్ అవసరం కాబట్టి బలమైన పోషక పదార్ధాలైన పాలు,పళ్ళరసాలు రోజు తీసుకునే ఆహారంలో ఉదెల చూసుకోవాలి. జుట్టురాలిపోవడానికి కారణం అనారోగ్య సమస్యలు కూడా కావచ్చు. మనం పై మెరుగులు ఎన్ని చేసినా జుట్టు లోపలి నుంచి ఆరోగ్యంగా ఉండాలంటే అవసరమైన ఆందోళనలకు గురికాకుండామనసును ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకుంటూ ఈ చిన్న చిట్కాలను పాటిస్తూ ఆరోగ్యమైన జుట్టును మీ సొంతం చేసుకోండి...

తెల్లదనం మీసొంతం   పెరుగు , తేనెతో తెల్లదనం :   పెరుగులో వుండే ఎంజైమ్స్ చర్మాన్నినిగనిగలాడేలా చేస్తాయి. అలాగే తేనే తేమని అందించటమే కాదు, యాంటి బాక్టీరియల్ ప్రోపర్టీస్ కూడా కలిగి వుంటుంది. ఈ రెండిటిని కలిపి ముఖానికి  మాస్క్ వేసుకుంటే మంచి ఫలితం వుంటుంది.తేనే, పెరుగు సమపాళ్ళలో తీసుకుని బాగా కలిపి ముఖానికి, మెడకు, చేతులకు పట్టించి 15 నిముషాలు అలాగే ఉంచి గోరువెచ్చని నీటితో  కడిగెయ్యాలి. చర్మం నిగనిగలాడుతూ కొత్తకాంతిని స్వంతంచేసుకుంటుంది. సెనగపిండి, నిమ్మరసం కలిస్తే తెల్లదనం స్వంతం :   శనగపిండి పావుకప్పు, రెండు స్పూన్ల నిమ్మరసం లేదా పాలు తీసుకుని మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. శనగపిండి పడనివాళ్ళు పసుపు  వాడొచ్చు. తయారు చేసుకున్న పేస్ట్ ను పట్టించే ముందు ముఖాన్ని శుభ్రంగా కడిగి ఆ తరువాత పేస్ట్ ను పట్టించి పదిహేను నిముషాలు అలాగే ఉంచి తరువాత కడిగెయ్యాలి. ఈ ప్యాక్ తో ఇన్స్టంట్ గ్లో పొందవచ్చు. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మం నల్లబడటమనే సమస్య వుండదు. - రమ

Get rid of dark patches, thus         Dark patches on face, hands, arms and other exposed parts of the body can be really irritating especially if you're someone who loves to flaunt your toned arms in a sleeveless outfit. In order to get rid of these dark spots, you can try the following home remedies.         ~ Make a paste of half a potato, mix it with rose water and apply it on the spot where there are dark patches. Leave it for half an hour and wash with luke-warm water. You'll notice the change if you use this tip regularly for 15 days.   ~ Alternatively, you can mix 2 tbsp of besan, 1 tsp turmeric powde, 2 tbsp of milk, 1 tbsp of rosewater and 1 tbsp of milk cream. Make a paste of this, apply on the area, leave it for 15 mins, then rub it off with your fingers or palm before washing it thoroughly.   ~ Mix equal portions of besan and curd, add two pinches of turmeric powder and rub the dark patches with it. Massage it thoroughly for 10-12 minutes before washing with luke warm water.   ~ Make a paste of aloe vera and add a spoonful of lime juice to it. Apply this mixture on the dark spot and leave it for 20-25 minutes before washing with warm water. Doing this alternatively along with the potato paste tip will give good results within a month.

Great Uses Of Banana Peel   Banana is a fruit with great nutritious values as we all know. But did you ever guess that Banana peel is also beneficial in a lot of ways. Here we are, to educate with the amazing uses of Banana peel in your daily life. It is stunning to know some important facts !!! Take a Look !!! Insect Bites : Rubbing a banana peel over insect bitten areas will soothe the skin and will also reduce itching. Bruises : Banana peel has restorative properties which will help in healing scars and bruises. White Teeth : To witness a visibly whiter teeth, rub banana peel over the teeth for a couple of minutes everyday. Acne - Rubbing banana peel over an acne-stricken area of your skin will help in reducing irritation and outbreaks. Headache - Placing a banana peel over your forehead will help in getting rid of headaches.

Tips To Improve Inner Beauty       Appearance is skin deep but the real beauty of a person lies inside. A person who is pure and beautiful from inside will always look more presentable and appealing. It is important to maintain a few rules and ethics in life which will enhance the humanity in you !!! Here are a few tips to improve your inner beauty which in turn will reflect on your face  !!! Keep your heart and mind open - This will help you learn a lot from the world's contributions.  Express Gratitude -  Acknowledge help from others. Never hesitate to say Thank You or Sorry Spend at least 20 minutes of your day in stillness - This will build peace in your body and soul. Avoid complications - Never prolong arguments or deep thoughts. Keep it simple and move on in life.  Learn to forgive and forget - Never keep grudges in your heart as it is a major negative vibe which will pull you down from progressing. Erase unwanted things from your mind instantly.  Appreciate Yourself - Pamper your looks, feel good about yourself and do everything that makes you happy. You Deserve It !!! Don't be Rude - Try and build your patience and tolerance levels. Start responding instead of reacting. Be kind to others and you will see things happening your way. 

Make up in 5 minutes   You have a date in the next one hour or a meet with your friends and you are running short of time to look good and smart. So what are you going to do when it comes to make up and you are lost for ideas. Check out these quick tips to look fabulous and ready for that night out... We start with your hair. So its greasy at the roots and your don’t  have time to wash. Take some talcum powder and if you have sandal wood powder all the more better. Dust some in your hands and apply it to the scalp with your hair down. After you've run your hair with powder take a towel and remove any traces. You could leave your hair open or tie a pony which will make your hair look nice and tidy.   Scrub your face and dab on some translucent powder with a powder-puff and add a dash of pink blusher and pink lipstick. Highlight your eyes with some mascara with upward strokes to open up those eyes and if you still have time streak in line on the lids with  an eyeliner in  a single stroke. Just run the powder puff around your neck and below the throat to complete the look and dab in your favourite perfume and enjoy the evening ...

Tips For Healthy Nails         Nails are a very crucial part of any woman's hands. Most women love long and strong nails. Women generally pamper their nails through manicure, nail art, nail polishes and so on. However, it is important to take daily care of your nails in order to keep it healthy and nourished. We have short-listed a few tips for healthy nails. Follow these methods and you are sure to witness wonders !!! 1. Apply moisturizer to your nails everyday to retain tenderness and to avoid brittle nails.  2. Always keep your finger nails and toe nails short to avoid injuries. Nails are too sensitive and injuries on nails will generally lead to bruises or may even stunt growth some times.  3. To those who wear socks on a daily basis, the chances of building fungal infection is pretty high. To avoid this, try and keep your toe nails dry and clean it often with a baking soda scrub. Make sure to immerse your feet in salt water to get rid of germs.  4. Eating food that is rich in Vitamin B and Calcium will help you maintain strong, lengthy and nourished nails.   5. Avoid polishes and other nail products that contain formaldehyde, avoid the glue used to apply artificial nails, and avoid or reduce your use of acetone-containing products such as some polish removers. All these things can cause dryness, irritation and allergic reactions in some people.