ఫ్యాషన్ రంగంలో ఎన్ని కొత్త మాడల్స్ వచ్చినా, అమ్మాయిలు ఎంత మాడరన్ గా ఉండాలనుకున్నా పండుగలకైనా , పేరంటాలకైనా, కావల్సిన వాళ్ల పెళ్ళిళ్ళైనా చివరకి కాలేజీ ఫంక్షన్ లైనా ఎక్కడయినా తెలుగమ్మాయిలు లంగా ఓణీల్లో వయ్యారాలు వొలకబోస్తూ దర్శనమిస్తున్నారు. తెలుగుదనం ఉట్టిపడేలా కనబడాలని ఆరాటపడే తెలుగమ్మాయిల కోసం ఈ తెలుగు వన్ పట్టుపావడా కలెక్షన్..

ప్యూర్ సిల్క్ మెటీరియల్ తో అందంగా డిజైన్ చేయబడి, కలర్ ఫుల్ కాంబినేషన్స్ తో జర్దోసి,కుందన్, సేక్విన్స్, వర్క్ చేయబడిన బ్యూటిఫుల్ హాఫ్ సారీ కలెక్షన్స్ మీకోసం. ఇవి మీకు  కావాల్సిన సైజుల్లో దొరుకుతాయి.

 

Length: 6 Meters

Weight: 600gms[With Blouse]

Code: EM19

 

 

Length: 6 Meters

Weight: 600gms[With Blouse]

Code : EM17

 

Length: 6 Meters

Weight: 600gms[With Blouse]

Code : EM17

 

Length: 6 Meters

Weight: 600gms[With Blouse]

Code : EM14

 

Length: 6 Meters

Weight: 600gms[With Blouse]

Code : EM15