ఫ్యాషన్ రంగంలో మాడల్స్ తో పాటు, వెండితెర పై వెలుగులు జిమ్మే ముద్దుగుమ్మలదో ప్రత్యేక స్థానం, మరీ మాడరన్ గా ఉండే దుస్తుల్లో ఉన్న హీరోయిన్స్ ని కథకనుగుణంగా ఉంటారు కాబట్టి ఇష్టపడినా, కొన్ని పాత్రలు లేదా వారి వేషధారణ మన జీవన శైలికి దగ్గరగా ఉండి, ముఖ్యంగా సినిమాలకే ఎసెట్ అయ్యేలా ఉండే హీరోయిన్స్ కాస్ట్యూమ్స్ ఇష్టపడని వారెవరుంటారు చెప్పండి.

మామూలు స్థాయి జీవితం గడిపే వారి దగ్గరినుండి సొసైటీలో ఒక లెవెల్ మెయిన్ టైన్ చేసే వారి వరకు వారికంటూ ఒక గుర్తింపు తెచ్చిపెట్టేవే దుస్తులు. మాడరన్ గా కనిపించడం, కంఫర్ట్ గా ఉండటం , ఇలాంటి విషయాలు పెద్ద ఫంక్షన్స్ కి అటెండ్ అయ్యేటప్పుడు ఏ మాత్రం చెల్లవు. దానికి తోడు ప్రిస్టేజ్ మ్యాటరొకటి.. మరంతే కదా ఫంక్షన్ కి వచ్చే వారు వందల్లో ఉన్నా మనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని కోరుకోని వారెవరుంటారు చెప్పండి.

అందుకే అలాటి ప్రత్యేకతను కోరుకునే మీ కోసం, అందునా సినిమాలను అతిగా ఇష్టపడే మా తెలుగువన్ పాఠకుల కోసం సరికొత్తగా మీ ముందుకు తీసుకు వచ్చాం, బాలీవుడ్ రికార్డులను బ్రేక్ చేసిన సెన్సేషనల్ మూవీ దేవదాస్ సారీ కలెక్షన్ …...

Festive Saree

SAAA17

USD $125

 

 

Regal Saree

SAVP4530

USD $123

Gorgeous Saree

SAVP4539

USD $202

 

 

Gorgeous Saree

SASURP2123

USD $351

 

Exotic Saree

SAAC2112

USD $156

 

 

Exquisite Saree

SAAC2213

USD $178

 

 

 

Beautiful Saree

SAAC2214

USD $236