ఆధునికత ఉట్టిపడే షరార చీరలు

Modern Sharara Sarees

ఒకప్పుడు చీరల్లో రకరకాల మాడల్స్ ఉండేవి, కంచి , ధర్మవరం, , పట్టు ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో..కానీ ఆధునిక మహిళ ల విషయంలో ఇతర వస్త్రాల విషయంలోనే కాదు, చీరల్లోను ఆధునికత ఉట్టిపడేలా డిజైన్ చేస్తున్నారు డిజైనర్లు, వాటిలోంచి షరార చీరలలోని కొన్ని ప్రత్యేకమైన కలెక్షన్స్ మీకోసం.

Glorious Green Saree

Code: SAMV1619

గ్రాండ్ గా కనిపించే డ్రీమీ సెజ్ గ్రీన్ సారీ. నిండుగా సెక్విన్స్ తో కుట్టబడింది. దానికి తోడు డార్క్ గ్రీన్ తో కుట్టబడిన బార్డర్ లో సెక్విన్స్, జరీ, గోట వర్క్ చేయబడిందిషరారా స్టైల్ లో ఉండి ఆకర్షణీయంగా ఉంటుంది.  

Beautiful Sharara Style Saree

SAKY227

లైట్ పర్పుల్ కలర్ లో ఉండి స్కాలోప్ బార్డర్ తో సింపుల్ గా కనిపించే షరారా టైప్ సారీ. చీర అంతటా సెక్విన్స్, కుందన్ లతో ఫ్లోరల్ డిజైన్ లో కుట్టబడింది.

Green Shaded Sharara Saree SASMV1807

సెక్విన్స్, బూటా తో అద్భుతంగా కుట్టబడిన నెట్రెట్ సారీ, అద్భుతంగా డిజైన్ చేయబడిన బార్డర్ దీనికి ప్రత్యేక ఆకర్షణ.

Shimmer Charm Sharara Saree

షిమ్మర్ జార్జెట్ మెటీరియల్ తో రేర్ కలర్ కాంబినేషన్. దానితో పాటు సారీ మధ్యలో డెలికేట్ మోటిఫ్స్ తో కుట్టబడిన ఆకర్షణీయమయిన బార్డర్, మరియు పల్లూ.

Shimmer Applique Sharara Saree SASMV1829

కళ్ళు తిప్పుకోనివ్వని కలర్ కాంబినేషన్ లో డిజైన్ చేయబడిన రేర్ మాడల్. శిమ్మర్ జార్జెట్ మెటీరియల్ పై మల్టీ కలర్ సెక్విన్స్ తో కుట్టబడిన అద్భుతమైన సారీ. ప్యాచ్ వర్క్ చేయబడిన బార్డర్ దీనికి అదనపు ఆకర్షణ.

Sensuous Sharara Saree SASRU6012

రేషం వర్క్ చేయబడిన వండర్ ఫుల్ మెరూన్ సారీ. గ్రీన్ ప్యాచ్ వర్క్ తో పాటు సారీ మొత్తం సెక్విన్స్ తో కుట్టబడింది. జరీ, ప్యాచ్, రేషం వర్క్ చేయబడిన పల్లూ, మరియు బార్డర్ దీని అదనపు ఆకర్షణ.

Tantalizing Sharara Saree SASRU6031

బ్యూటీ ఫుల్ ఫాక్స్ జార్జెట్ మరియు ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ మెటీరియల్ పై ఫ్లోరల్ మోటిఫ్స్ తో రేషం వర్క్ చేయబడిన అద్భుతమైన సారీ. ప్యాచ్ వర్క్ చేయబడిన బార్డర్ దీనికి అదనపు ఆకర్షణ.