Read more!

Best excersises for women to tone body

  Want to shape up fast? You should try the Tabata method. this Exercises include anything from squats to star jumps. Repeat these 30-second routines for eight bouts for an effective workout that will not only improve your endurance, but also help you perform better for longer at maximum effort, while boosting your metabolism even after your workout has finished. here are few steps from Squats to star jumps.     STAR JUMPS: - Works: Gluteals, hamstrings, quads, calves, shoulders, core - Time: 20 seconds - Start with your legs together and arms by your sides. In one motion, jump and spread your legs out to the sides and arms out and up over your head. Land in this position, then return to the starting position and repeat.   SQUATS: - Works: Gluteals, hamstrings, quads, core - Time: 20 seconds - Stand with your feet hip-width apart and arms down by your sides. Push your hips back and bend your knees to lower into a squat, bringing your hands up to your chest. Push yourself back to the start position.   PLANK UP AND DOWN: - Works: Arms, shoulders, back and core - Time: 20 seconds - Start in a plank position on your forearms, with your palms facing in and belly button pulled into your spine. Walk your left hand in, placing it under your shoulder and pressing your body up, then walk your right hand in so that you end up in a full plank position with both arms straight. Quickly lower your left elbow to the floor, then your right, so you’re back in your elbow plank.   BICYCLE CRUNCH: - Works: Abs, obliques, hip flexors - Time: 20 seconds - Lie flat on the floor with your hands behind your ears. Raise your legs a few inches off the floor and lift your shoulders up. Use your abs to drive your left elbow and right knee towards each other, twist back to the centre, then drive your right elbow and left knee towards each other. Continue alternating sides as fast as possible.   Practising all the above workouts will surely burn your excessive calories and make you skinny.

Healthy Ways To Eating Bread

  1.Bread sandwiches : Bread sandwiches are made by stuffing a filling in between two bread slices. Bread sandwiches are good option to make your bread recipe healthier. It will provide you with all the freedom to select your favourite vegetable or cheese to add flavour to your bread sandwich. 2.Bread pudding: Bread pudding is made by baking bread slices together with dried fruit, sugar, spices, eggs, and milk. Bread pudding will add some more fibre, protein and vitamins to your diet. It is apt as a breakfast or dessert recipe. 3.Bread masala : If you want to have bread for lunch or dinner, you should opt for bread masala. You can add vegetables and egg in this, which will provide the extra benefits of the added ingredients. Bread masala will be a good choice if you want to make your bread a little spicy. 4.Bread & dates syrup : If you are bored with the classical bread and butter, then you may try a new flavour of dates syrup. It is advised to prepare the syrup at home to add better quality. It will provide all the health benefits of dates. 5.Brown bread and honey : Instead of milk bread or white bread you may try whole grain bread which is healthier. Replace your butter or jam with honey. It will give you a new taste as well as the health benefits of honey. This will give your plain bread a new life. 6.Bread salad : Bread salad is another good option for you to make your bread intake healthier. You can add your favourite vegetables like tomato, carrot, cucumber, lettuce etc to make your favourite bread variety. This will provide the needed vitamins, minerals and electrolytes.

Indian Diet For Diabetes

  Cut down on rice: An Indian diet is usually a little heavy on carbohydrates. Now there is nothing wrong with eating carbs as long as they are not starchy. Cut out on white rice and refined flour. Move towards brown rice and coarse wheat flour. Carbs that are high in dietary fibres can be eaten sparing by diabetics. The bottom line is choose rotis instead of rice.   Indian Curries: The spicy curries in Indian cuisine have a high salt content but as far as high blood sugar is concerned, they are safe. You need to cut down on the oil in curries because if you are diabetic, your fat metabolism will be weak. Spices are fine, as long as your stomach can take it.   Bitter Vegetables: Indian cuisine gives you the opportunity to eat bitter vegetables that can control high blood sugar. Vegetables like bitter gourd, need leaves, fenugreek leaves, bottle gourd etc. must be included in a diet for diabetes. Indian delicacies like Stuffed Karela (bitter gourd), sambar (contains many vegetables) etc allow you to have these beneficial vegetables.   Indian Dals: The Indian diet includes lots of pulses and lentils, this is saviour for diabetics. Pulses or dals have very low glycemic index (does not spike your blood sugar levels). If you are a vegetarian, then dals are a major source of proteins for you. Try to fill your stomach with dals and other pulses instead of carbs like rice and rotis.   Curd To End The Meal: The Indian diet is one of the most scientifically designed diets in the world. Staple Indian food will always include curd. Fresh and low fat curd is good for controlling diabetes. You must Learn to have it without sugar though. Apart from giving you the goodness of calcium, it also cools the stomach.   These are some of fine points of designing an Indian diet for diabetics. Keep them in mind and you will be able to control your diabetes easily while enjoying the food of your choice.

టమాటతో ఆరోగ్యం

టమాటతో ఆరోగ్యం   విటమిన్ సి పుష్కలంగా  వుండేది. టమోటాలో  ఈ టమాటను  వంటల్లో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని, తద్వారా వ్యాధినిరోధక శక్తి  న్యూట్రీషన్లు అంటున్నారు.  టమోటాలో మేగ్నీషియం, ఫాస్పరస్, కాపర్‌లు కూడా ఉన్నాయి. కూరల్లో మాత్రమే గాకుండా టమోటాలను సలాడ్స్, శాండ్‌విచ్, కూరగాయలతో కలిపి తీసుకోవచ్చు. టమోటా తో  క్యాన్సర్ వ్యాధులు అంటే ప్రోస్టేట్, నోటి వంటి  క్యాన్సర్లను నియంత్రిచగలదు. టమోటా తో చెడు కొల్రెస్టాల్ ను తగ్గించుకోవచ్చు. టమాటను తరచూ తీసుకోవడం ద్వార  గుండెపోటు  వ్యాధులకు దూరంగా వుండొచ్చు. చర్మాన్ని, కేశానికి సంరక్షించే యాంటీయాక్సిడెంట్లు టమోటాల్లో పుష్కలంగా వున్నాయి. విటమిన్ ఎ, సిలు వుండే టమోటాలను యాంటీయాక్సిడెంట్ల ద్వారా డీఎన్‌ను డామేజ్ చేయకుండా కాపాడుతుంది. అంతే కాదు ఈ టమాటలు మనల్ని ఎప్పడు యంగ్ గా వుంచుతాయి. విటమిన్ కె, క్యాల్షియంలు కలిగిన టమోటాలను తీసుకుంటే ఎముకలు ధృడంగా వుంటాయి. టమోటాను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా కంటి చూపు మెరుగవుతుంది.అంతే కాదు చక్కర శాతాన్ని కూడా క్రమంగా వుంచుతుంది. so తప్పకుండ రోజు మీ మెనులో టమాట ను చేరుస్తారు కదు!

బీట్‌రూట్‌తో బీపీ దూరం

  బీట్‌రూట్‌తో బీపీ దూరం   బీట్‌రూట్‌ ప్రయోజనాల గురించి ఇప్పటికే ఎన్నో అద్యయనాలు. తాజాగా మరొకటి వెలుగు చూసింది. రక్తపోటుతో బాధపడేవారు బీట్‌రూట్‌ రసాన్ని తీసుకుంటే ఎంతో ఉపశమనం లభిస్తుందని రుజువు చేశారు ‘క్వీన్‌ మేరీ యూనివర్సిటీ ఆఫ్‌ లండన్‌’కు చెందిన వైద్యులు. ‘యూనివర్సిటీకి చెందిన వేలమంది వలంటీర్లకు ఈ రసం ఇచ్చి వారి రక్తపోటును పరీక్షించాం. అలానే ఆ సమస్య తీవ్రమైన వారికీ ఇచ్చి గమనించాం. ఈ రసం రక్తంలో నైట్రిక్‌ ఆక్సైడ్‌ శాతాన్ని పెంచుతుందని నిర్థారణ అయింది. సాధారణంగా ఇది ప్రకృతి సిద్ధమైన దుంపకూర. దానివల్ల ఇతర దుష్ప్రభావాలేమీ ఉండవు. అందులో సమృద్ధిగా ఉండే నైట్రేట్‌ గుండె కవాటాలకు మేలు చేస్తుంది. కర్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. అయితే చాలామంది సమస్య వచ్చినపుడు స్వీకరించవచ్చులే అనుకుంటారు. కానీ ముందు నుంచీ జాగ్రత్తలు తీసుకొని తగు మోతాదులో ఈ కూరను, రసాన్ని స్వీకరిస్తే ఇంకా ఎన్నో ప్రయోజనాలు’ అని చెబుతున్నారు అద్యయనంలో పాలుపంచుకొన్ని ప్రొఫెసర్‌ అమృతా ఆహ్లూవాలియా.

Zumba Dance For Weight Loss

  You can dance your way to get a slim-trim figure. Dancing is the best exercise for your body. And Zumba is one of the best dances for weight loss. Zumba is actually a Latin dance that packs a punch of Latino music and some really effective aerobic exercises. That is why the Zumba dance is a fun way not only to lose weight but also to maintain it.   Here are some of the reasons why a zumba dance workout is considered prefect for natural weight loss.   Breathing Exercise : As we have already said, Zumba dance is a workout that falls under the aerobic category. As an aerobic exercise, it helps you breathe deeply and therefore lose weight. It also increases your lung power.   Agility : Apart from helping you lose weight, Zumba dance is a fitness program. The Zumba moves work on every part of your body and tones all the muscles. This means, you will be a slimmer and fitter person if you practice this dance form regularly.   Burn Calories : Zumba dance leads to weight loss because it burns a lot of calories. It is a fast, catchy and rhythmic dance. On an average, a single session of Zumba dance workout helps you lose at least 500 to 800 calories. That is surely a very high number especially for beginners. Acts As A   Customised : Most dance workouts do not give results to everybody because they are general. Unlike a gym workout, you cannot customise a Salsa dance session according to your specific needs. Dancing will help you lose weight over all. But workout can help you lose weight from specific regions like your waist, face or butt. This problem has been solved in the Zumba dance form. This dance form is very open minded. It borrows freely from ballet, salsa and other dance forms. Therefore, you can always have a Zumba session customised to your special needs.   Tips For Beginners : Always check the credentials of the trainer before you join a Zumba class.   1. Dancing is a group activity and you will have fun only when you do it with lots of people. So do not go for personal classes with a trainer.   2. You must dance the Zumba for at least 45 minutes to get any substantial results. Anything less than that is just warm-up.   3. Zumba dancing is a form of exercise like any other. So if you have any special health conditions, consult your doctor before joining the classes.   Have you tried dancing the Zumba? Tell us if the Zumba dance helped you lose weight.

Benefits Of Running

  The health benefits of running are quite compelling. You don't need to start running just for weight loss. There are a dozen are health benefits that you can get from running. This is one cardio exercise that will help you live a longer and healthier life.   Here are some of the indisputable health benefits of running.   Weight Loss : Walking is for maintaining your weight and running is for shedding the extra pounds. Running helps in weight loss to great extent. It is a cardio exercise that burns calories and helps speed up your metabolism. Heart Healthy : Running regularly ensures that there is less of bad cholesterol in your body. It also means that you breathe deeply and take in lots of fresh oxygen for your blood. This will give your heart some workout and keep you energetic. De-stressing : Running gives you sense of freedom and your running tracks can take you to places. That is why, running is seen as one of the best ways to beat depression. Improves Concentration : When you are running, you concentrating only on the path before you. Many regular runners believe that running is like meditation; it helps improve their concentration. Cuts Health Risks : Running is supposed to cut risks of several dangerous diseases like cancer, obesity and asthma. In general, you will live longer and healthier if you are a runner. For Your Knees : Several joint problems like arthritis can strike you because you do not flex your muscles enough. Running regularly is a great work out for your knees. Not only does it keep you in shape, it also helps you to keep your joints well lubricated and pain-free. Improves Stamina : Running increases your lungs power. Most of us use our lungs only to about 1/4th its capacity. When you run, your lungs expands and works hard. This eventually makes your breathing more leveled and improves your general stamina.   So when are you going to start running to get the kiss of good health?

బరువు తగ్గడానికి ఎలాంటి ఆహరం తీసుకోవాలి?

  బరువు తగ్గడానికి చాలామంది చాలా రకాల కార్యక్రమాలు చేస్తుంటారు. కానీ మనం తీసుకునే ఆహరం సమానంగా తీసుకుంటేనే బరువు పెరుగుదలను తగ్గించవచ్చు. దీనికి కావలసింది కేవలం సరైన మాంసకృత్తులు మరియు పోషక విలువలున్న ఆహరం మాత్రమే. మీరు తీసుకునే ఆహరం యొక్క ప్రణాళిక అనేది మీ యొక్క బరువు తగ్గడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. బరువు తగ్గడానికి మరి ఎలాంటి డైట్ ప్రణాళికను వాడాలో ఇపుడు తెలుసుకుందాం.   వెజ్ - శాకాహారం: ఉదయం వేళలో... బ్రేక్ ఫాస్ట్ : 1: ఒక కప్పు కాఫీ లేదా పాలతో బ్రెడ్ ను తీసుకోవడం. 2: పండ్లు లేదా టమాటాలు వంటి తాజా కూరగాయలు తీసుకోవడం. మధ్యాహ్నం - లంచ్ : 1: గ్రీన్ వెజిటబుల్ సోర్ మిల్క్ (దహి) తో రెండు చిన్న చపాతీలు తినాలి. 2: రెండు లేదా మూడు చిన్న దోసకాయలు, క్యారెట్ వంటివి తినాలి. 3: ఒక కప్పు అన్నం మరియు ఒక కప్పు పప్పు ఆహారంగా తీసుకోవాలి. రాత్రి - డిన్నర్ : 1: సూప్ (టమోటా, పాలకూర మరియు స్వీట్ కార్న్) మరియు పాపడ్ తీసుకోవచ్చు. 2: ఒక కప్పు శాకం మరియు రెండు చపాతీలు తీసుకోవాలి. మాంసాహారం: ఉదయం వేళలో... బ్రేక్ ఫాస్ట్ : 1: రెండు లేదా మూడు ఉడికించిన గుడ్లు తీసుకోవచ్చు. 2: ఒక కప్పు కాఫీ లేదా పాలతో బ్రెడ్ ను తీసుకోవడం. మధ్యాహ్నం - లంచ్ : 1: మాంసం లేదా ఒక ఫిష్ యొక్క చిన్న చిన్న ముక్కలు, రెండు చపాతీ మరియు దాల్ తీసుకోవాలి 2: ఏదైనా తక్కువ కాలరీలు మాంసాహార క్రమాలలో సూప్ మరియు పాపడ్ తీసుకోవచ్చు. రాత్రి - డిన్నర్ : 1: తక్కువ కాలరీలు కల్గిన మాంసాహార సూప్ మరియు పాపడ్ తీసుకోవచ్చు. 2: చికెన్ 100గ్రాములు మరియు రెండు చపాతీలు, ఒక కప్పు సూప్ ఆహారంగా తీసుకోవచ్చు. ఈ విధంగా చేయడం వలన ఎలాంటి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ లేకుండానే, ఆరోగ్యంగా ఉంటూనే మీ బరువును మీరు తగ్గించుకోవచ్చు.

గర్భణీ స్త్రీల అలసటను నివారించి..ఉత్సాహంగా ఉంచే ఆహారాలు..!

గర్భణీ స్త్రీల అలసటను నివారించి..ఉత్సాహంగా ఉంచే ఆహారాలు..!     గర్భధారణ సమయంలో, మహిళలు చాలా సులభంగా అలసటకు గురిఅవుతారు. అంతే కాదు నిద్ర వచ్చినట్లు కూడా వారు ఫీల్ అవుతుంటారు . ఈ బద్దక సంకేతాలే అలసటకు ముఖ్య కారణం. చాలా మంది మహిళలు గర్భధారణ సమయంలో ఎక్కువగా అలసటకు గురైనట్లు చెబుతుంటారు. చాలా నీరసంగా, బద్దకంగా, అలసటతో , నిదానమైన మరియు ఎనర్జీ చాలా తక్కువగా ఉన్నట్లు ఈ లక్షణాలన్నీ కూడానూ గర్భధారణ సమయంలో చాలా సాధారణంగా ఉంటాయి. ఈ లక్షణాలను ఎక్కువగా ఫస్ట్ సెమిస్టర్(మొదటి మూడు నెలలు)మరియు థర్డ్ సెమిస్టర్ (చివరి మూడు నలల్లో) గమనించవచ్చు. చాలా మంది మహిళలు ప్రసవం తర్వాత చాలా బలహీనంగా భావిస్తారు. మానసిక, శారీరిక మరియు హార్మోన్ల మార్పులు వీటివల్లే గర్భధారణలో మహిళలు ఎక్కువ అలసటకు గురి అవుతుంటారు. ఇంకా వికారం మరియు మార్నింగ్ సిక్ నెస్ వంటివి ఆ రోజు గడవడాని మరింత నిదానమైన అనుభూతిని కలిగజేస్తుంది. గర్భం ధరించిన మొదటి మూడు నెలలు, హార్మోనుల మార్పుల వల్లే వికారానికి, వేవిళ్ళు, మరియు ప్రొజిస్టిరాన్ హార్మోనుల ఉత్పత్తి, ఇవన్నీ కూడా గర్భిణీ స్త్రీల వికారానికి కారణం అవుతుంది.     ఇక థర్డ్ సెమిస్టర్ లో గర్భి ణీ స్త్రీ యొక్క బరువు అధికంగా ఉండటం చేత , గర్భిణీ స్త్రీ తన బరువుతో పాటు తన కడుపులో శిశువు బరువును కూడా మోయడం వల్ల వెన్ను నొప్పి, నిద్రలేమి, తిమ్మిరులు, మరియు కాళ్ళు నొప్పులు ఇవన్నీ కూడా మీ ఆలసత్వ అనుభూతికి కలిగిస్తుంది. అలసట నివారించుకోవడానికి ప్రీనేటల్ కేర్ చాలా చాలా ముఖ్యం. గర్భధారణ సమంయలో, మీరు మంచిగా ఆలోచించాలి, మీ శరీరంలో ఏర్పడే మార్పులకు అనుగుణంగా మీరు తీసుకొనే ఆహారంలో మార్పలు చేసుకోవాలి. ఆరోగ్యకరమైన మరియు శక్తివంతమైన ఆహారాలు తీసుకోవడం గర్భధారణ సమయంలో చాలా మంచిది. అవి అలసటతో పోరాడుతాయి. అంతే కాదు కొత్త తల్లికి కావల్సిన ఎనర్జీ లెవల్స్ ను అంధిస్తాయి. హెల్తీ ప్రీనేటల్ డైట్ తో పాటు మహిళలు తమంతట తాము జాగ్రత్తలు తీసుకుంటూ తగినంత నిద్రను పొందాలి. నిద్రలేమి కూడా హార్మోనుల అసమతుల్యతకు కారణం అవుతుంది. సరైన నిద్ర పొందడం వల్ల కూడా అలసటను నివారించుకోవచ్చు. మీరు రిఫ్రెష్ గా ఉండవచ్చు. గర్భధారణ సమయంలో అలసటను పోగొట్టే కొన్నే ఎనర్జిటిక్ ఫుడ్ మీరు తెలుసుకోవడానికి...     1    సీఫుడ్ : సీఫుడ్ లో గర్భిణీ స్త్రీలకు అవసరం అయ్యే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి మరియు ఎసెన్సియల్ యాంటీఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉండి గర్భణీ స్త్రీలకు మేలు చేస్తాయి.     2    పెరుగు : పెరగులో క్యాల్షియం మరియు విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. పెరగులో ఉండే ప్రొబైటిక్ బ్యాక్టీరియా అలసటతో పోరాడుతాయి మరియు జీవక్రియను శుభ్రం చేస్తాయి.     3    ఆకుకూరలు : విటమిన్స్, మినిరల్స్, మరియు ప్రోటీన్స్ పుష్కలంగా ఉండే సూపర్ ఫుడ్స్ లో ఆకుకూరలు కూడా ఒకటి. గ్రీన్ లీఫీ వెజిటేబుల్ లో ఫోలిక్ యాసిడ్ మరియు ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రెండూ గర్భిణీ స్త్రీలకు చాలా అవసరం. మరియు ఇవి అలసటను దరిచేరనివ్వకుండా పోరాడుతాయి     4    అరటపండు : అరటపండులో ఫొల్లేట్ లేదా ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని ప్రీనేటల్ విటమిన్లుగా భావిస్తారు. ఫ్లోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉండే ఆహారాలు శరీరంలో హీమోగ్లోబిన్ కౌంట్ ను పెంచి, బాడీ పెయిన్స్ ను తగ్గిస్తాయి. ఇంకా పుట్టుక లోపాలను నిరోధిస్తుంది   5    మెంతిఆకులు : గర్భధారణ సమయంలో శరీరం నీరసంగా మారుతుంది. కాబట్టి ఆరోగ్యంగా మరియు బలంగా ఉండాలంటే క్యాల్షియం రిచ్ ఫుడ్స్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. ఇవి అలసటతో పోరాడుతుంది మరియు కొత్త తల్లిలో ఎముకల సాంద్రత పెంచుతుంది. మెంతి ఆకుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉంది.     6    బాదాం : బాదాంలో యాంటిఆక్సిడెంట్స్ మరియు విటమిన్స్ పుష్కలంగా ఉండి, బాడీ మెటబాలిజంను పెంచుతుంది, ఆకలి కోరికను తగ్గిస్తుంది మరియు కడుపు పిండం ఆరోగ్యంగా పెరగడానికి బాగా సహాయపడుతుంది.     7    ఆరెంజ్ : సిట్రస్ పండ్లలో విటమిన్ సి మరియు ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. అలసట నుండి తక్షణ ఉపశమనం పొందడానికి ఆరోగ్యకరమైన పానీయాలు అంటే ఆరెంజ్ జ్యూస్ వంటివి సేవించాలి.     8    కిడ్నీ బీన్స్ : గర్భధారణ సమయంలో రక్తహీనతతో బాధపడుతున్నట్లైతే, రక్తంలోని హీమోగ్లోబిన్ కౌంట్ పెంచుకోవడానికి ఈ కిడ్నీ బీన్స్ చాలా బాగా సహాయపడుతాయి. ఇందులో ఉండే ఐరన్ పోస్ట్ నేటల్ స్టేజ్ సేఫ్ గా ఉండేలా సహాయపడుతుంది.     9    టోపు : పన్నీర్ కు మరో ప్రత్యామ్నాయం టోఫు. ఇది ఆరోగ్యకరమైనది. ఇది లో క్యాలరీలను కలిగి ఉండి ఆరోగ్యానికి మేలు చేస్తుంది . టోఫు కడుపు నిండేలా చేస్తుంది మరియు క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. గర్భధారణ సమయం అలసటను నుండి విముక్తి పొందాంటే టోఫును మీ డైట్ లో చేర్చుకోవాలి.     10    బార్లీ : బార్లీలో ఐరన్ పుష్కలం. గర్భధారణ సమయంలో అలసటను నివారించండానికి ఒక మంచి ఆహారం ఇది.     11    క్యారెట్స్ : క్యారెట్స్ లో విటమిన్ ఎ మరియు ఫొల్లేట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కాబోతున్న తల్లికి చాలా ముఖ్యం. క్యారెట్స్ అలాగే పచ్చివాటిలా లేదా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు.     12    ముల్లంగి దుంప : క్యాల్షియం లోపించడం వల్ల అనేక ఆనారోగ్య వ్యాధులకు కారణం అవుతుంది మరియు గర్భధారణ సమయంలో అలసటకు గురిచేస్తుంది. గర్భధారణ సమయంలో బలంగా ఉండటానికి ముల్లంగి దుంపలు బాగా సహాయపడుతాయి.     13     దానిమ్మ: రెడ్ జ్యూస్ ఫ్రూట్స్ శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ ను పెంచుతాయి. అంతే కాదు అలసటతో పోరాడుతాయి . మరియు బాడీ మెటబాలిజంను పెంచుతాయి.     14    గోధుమలు : గోధుమలు మంచి పోషకాంశాలు మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఎక్కువ ఆహారాలు తీసుకోవడం వల్ల అలసట అనుభూతిని పొందుతారు. అంతే కాదు తిన్న ఆహారాన్ని విచ్చిన్నం చేసి జీర్ణం చేయడానికి జీర్ణక్రియకు ఎక్కువ శక్తి కావాలి. కాబట్టి, లైట్ ఫుడ్, తేలికగా జీర్ణం అయ్యే ఆహారాన్ని తీసుకోవడం మంచిది.     15    బ్రోకోలి : ఇది ఒక హెల్తీ సూపర్ ఫుడ్. ఇందులో వివిధ రకాల విటమిన్లు మరియు ప్రోటీనలు పుష్కలంగా ఉంటాయి . గర్భధారణ సమయంలో అలసటతో పోరాడో ఆహారల్లో ఇది ఒక అద్భుతమైన ఆహారం.

పండ్లను ఈ సమయాల్లో తింటే

పండ్లను ఈ సమయాల్లో తింటే ఆరోగ్యాని చాలా మేలు...     ప్రకృతి పరంగా లభించే పండ్లు, కూరగాయలను తీసుకోవడంతో మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. శరీరానికి కావలసిన పోషకపదార్థాలు పండ్లు, కూరగాయల్లో ఉంటాయనడంలో సందేహం లేదు. అనారోగ్యంగా ఉండేవారికి, ఆరోగ్యంగా ఉండే వారికి పండ్లు టానిక్‌లా ఉపయోగపడతాయి. మనిషి ఆయుష్షును పెంచుతాయి. అయితే పండ్లును చేర్చకుండా ఆహారం ఎప్పటికీ సమతుల్యమవదు. వీటిలో సహజసిద్దమైన విటమిన్లు, మినరల్స్‌, ఫైటో కెమికల్స్‌ ఉంటాయి. శరీరంలో విటమిన్లు లోపించినప్పుడు విటమిన్‌ టాబ్లెట్లు వాడడం కన్నా పండ్లను తింటే సహజసిద్ధమైన విటమిన్లు లభిస్తాయి. ప్రతిరోజూ ఐదు పండ్ల ముక్కలను తినడం వల్ల సంపూర్ణారోగ్యంగా ఉంటారు. అయితే పండ్లను కూడా మితంగా తినాలి. కాబట్టి ఆహారంలో పండ్లు తప్పనిసరి. పండ్లు తినడం అనగానే మార్కెట్ నుంచి పండ్లు కొనితెచ్చి కోసుకుని తినడం మాత్రమే కాదు. మనం తీసుకుంటున్న పండ్లు ఎప్పుడు, ఎంత మోతాదులో, ఎలా తీసుకుంటున్నామన్నది కూడా ముఖ్యమే. కాబట్టి పండ్లు తినే పద్ధతి గురించి తెలుసుకుందాం.       పండ్లు ఎపుడు తినాలి? సాధారణంగా పండ్లు ఇంట్లో ఉన్నాయంటే చాలు ఎప్పుడు పడితే అప్పుడు తినేస్తుంటారు కొంతమంది. అయితే అది మంచి పద్దతి కాదు. పండ్లను తినటానికి మంచి సమయం అంటే, ఉదయం వేళ ఒక గ్లాసు నీరు తాగిన తర్వాత. కాళీ కడుపుతో పండ్లను తినడం వల్ల ఇది శరీరంలోని జీవక్రియలను డిటాక్స్ చేయడానికి చాలా సహాయపడుతుంది. అంతే కాదు ఈ సమయంలో తీసుకొనే పండ్ల వల్ల వాటిలోని పూర్తి పోషకాంశాలతో పాటు విటమిన్స్ కూడా శరీరానికి అందుతాయి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా పండ్లను తీసుకోవడం వల్ల జీర్ణక్రియను వేగవంతం చేయడానికి బాగా సహాయపడుతుంది. ఇంకా శరీరంలోని తక్కువగా ఉన్న బ్లడ్ షుగర్ లెవల్స్ ను నిదానంగా పెంచడానికి సహాయపడుతుంది. వ్యాయామం: మీరు ప్రతి రోజూ వ్యాయం చేస్తున్నట్లైతే పండ్లు ఫర్ ఫెక్ట్ స్నాక్ గా తీసుకోవచ్చు. స్నాక్ అనే ఈ పండ్లను వ్యాయామానికి ముందు తీసుకోవడం మంచిది. పండ్లు మన శరీరంలోని ఎనర్జీ లెవల్స్ ను నిర్వహిస్తుంది, కానీ ఇది కడుపు ఫుల్ గా లేదా ఉబ్బరంగా అనిపించదు . శరీరం కూడా ఇన్సులిన్ స్థాయిలను క్రమబద్ద చేసుకుంటుంది. వ్యాయామం చేయడానికి బాడీ సెల్స్ కు ఇన్సులిన్ స్థాయిలను పంపిస్తుంది.     భోజనానికి -భోజనానికి మద్య: భోజనానికి ఒక గంట ముందు పండ్లు తీసుకోవడం చాలా మంచి పద్దతి. అలాగే భోజన చేసిన రెండు గంటల తర్వాత పండ్లను తీసుకోవడం మంచిది . ఇలా తీసుకోవడం వల్ల విటమిన్ సి, పెక్టిన్ మరియు ఫైబర్లు పూర్తిగా శరీరంలోని వ్యాప్తి చెందుతాయి. పండ్లను ఈ విధంగా తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. భోజనం తర్వాత: భోజనం చేసిన వెంటనే పండ్లను తీసుకోవడం వల్ల, శరీరంలో ఫ్రక్టోజ్ ద్వారా శోషణ నెమ్మదిగా ఉంటుంది. మిగిలిన ఫ్రక్టోజ్ జీర్ణవ్యవస్థలో ఉండి ఆర్గానిక్ యాసిడ్ ఉత్పత్తి చేస్తుంది మరియు కడుపు ఉబ్బరం, అతిసారానికి దారితీస్తుంది. పండ్లను ఇతర ఆహారాలతో కలిపి తినవచ్చా? అజీర్ణం లేదా ఎసిడిటీ వంటివి లేకుంటే మీరు పండ్లను పెరుగు తో కలుపుకొని తినవచ్చు.     పైన్ ఆపిల్, ఆరెంజ్, పుచ్చకాయ, దానిమ్మ వంటివి పెరుగుతో మీరిష్టపడితే, తప్పక తినవచ్చు. బెర్రీలు, డ్రై ఫ్రూట్స్ కూడా పెరుగుతో తినవచ్చు. సాధారణంగా ఇతర ఉడికించిన ఆహారాలకంటే కూడా పండ్లు త్వరగా జీర్ణం అయిపోతాయి. వీలైనంతవరకు పండ్లను ఉడికించిన ఆహారాలమధ్య తినరాదు. పండ్లను భోజనం తర్వాత తినటమనేది సరియైనదికాదు. భోజనం తర్వాత వెంటనే తింటే అవి సరిగా జీర్ణం కావు. వాటిలోని పోషకాలు సరిగా జీర్ణవ్యవస్ధ చే పీల్చబడవు. మీ భోజనానికి ఒక పండు తినటానికి కనీసం 30 నిమిషాల వ్యవధి వుండాలి. లేదా భోజనానికి ఒక గంట ముందు లేదా ఎసిడిటీ, డయాబెటీస్ వంటి సమస్యలున్నవారైతే భోజనం తర్వాత రెండు గంటలకు తినాలి. ఎందుకంటే డయాబెటీస్ తో కొన్ని జీర్ణ క్రియ సమస్యలుంటాయి.     పండ్లు ఎప్పుడూ ఖాళీ కడుపుతో తింటే చాలా మంచిది. ఇలా ఖాళీ కడుపుతో పండ్లు తీసుకోవడం వల్ల మన జీర్ణవ్యవస్థ శుభ్రపడుతుంది. అంతే కాదు బరువు తగ్గాలనుకునే వారికి ఇదొక మంచి ప్రత్యామ్నాయ ఆహారంగా కూడా ఉంటుంది. సీజనల్ ఫ్రుట్స: మనకు ఏ సీజన్‌లో అయినా వివిధ రకాల పండ్లు లభిస్తాయి. కొన్ని పండ్లు మాత్రం సీజన్‌ను బట్టే లభిస్తాయి. అలాంటి పండ్లను తినడం అలవాటు చేసుకోవడం మంచిది. ప్రతి సీజన్‌లో దొరికే పండ్లను తినడం, జూస్‌లా తాగడం ద్వారా ఆరోగ్యంగా ఉండడమే కాదు అధిక బరువును తగ్గించుకోవచ్చంటున్నారు పోషకాహార నిపుణులు. పండ్లను తినడం వల్ల అనేక రకాల ప్రయోజనాలున్నాయి. సరియైన పద్ధతిలో పండ్లు తినడం వల్ల క్యాన్సర్ నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చు. పండ్లు తినడం వల్ల ఆయుష్షు పెంచుకోవచ్చు, జుట్టు తెల్లబడటం నుంచి కాపాడుకోవచ్చు, కళ్లకింద నల్లటి వలయాలను నివారించవచ్చు, బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. వీటితో పాటు సంతోషంగా ఉండొచ్చు. కాబట్టి తప్పకండా రోజు తీసుకునే ఆహారంలో కొంత భాగాన్ని పండ్లకివ్వండి

హెల్త్ టిప్స్

గుండె సమస్య ఉండి డాక్టర్ చెబితే తప్ప మీరు ప్రతిరోజూ బరువును చూసుకోవలసిన అవసరం లేదు . తిన్న తర్వాత మన శరీరంలో ఫ్లూయిడ్ ఎక్కువవుతుంది . తిన్న తర్వాత విశ్రాంతి తీసుకుంటామనుకుందాం. పనీ చేయకూడదను కుందాం ! అప్పుడేమౌ తుందో మీకు తెలుసా? ఫ్యాట్ పెరిగి పోతుంది. నీరు బరువును ఎక్కువ చేస్తుంది. కొవ్వు బరువును పెంచుతుంది. కండరాల్ని బలంగా చేసుకుంటామని అంటారేమో ! లాభం లేదు. అయినా బరువు పెరుగుతుంది. అందుకని మీరు ఏమి తింటే సరిపోతుందో ముందు అది ఆలోచించండి. మీరు హౌస్ వైఫా ? ఇంటి పనులు చేసుకుంటున్నారు కదా ! లేదా పనిమనుషులతో చేయిస్తున్నారా ? మీరు ఏం చేస్తారో గానీ, మీ కాలరీస్ బర్న్ అయ్యే మీ పనులు మాత్రం మీరు చేసుకోవలసిందే ! త్వరత్వరగా కూర్చొని లేచే పనులు చేసుకుంటూ ఉండాలి. బద్ధశత్రువుగా చూడండి. దీర్ఘశ్వాస పీల్చుకునే విధంగా ఇంటి పనులను ఎంచుకుని చేయండి. చెమట వచ్చేట్టు ఉండాలి. మీ బరువును నియంత్రించటానికి డైటింగ్ ఒక్కటే మార్గమని అనుకోకూడదు. ఎంత తిన్నామన్నది ముఖ్యంకాదు. ఎన్ని క్యాలరీస్ బర్న్ అవుతున్నాయి ? ఎంత చెమటపడుతుందో ముఖ్యం.

How to Reduce Tummy Size After Delivery

How to Reduce Tummy Size After Delivery Pregnancy always leaves behind unwanted belly fat which makes mother look like she is still 4 to 6 months pregnant.The best ways to reduce the tummy size after delivery are diet as well as simple exercise. * Lactating mothers needs extra calories for milk production so don’t reduce calorie intakes drastically. Milk supply will reduce if you start dieting soon after giving birth as well as you feel more tired. You should not consume sweets, chocolates, cakes, pastries and simple or added sugars. * Proper diet helps you to get all the vitamins and minerals that are needed by you to feel energized all through the day. Always consume fresh vegetables and fruits that have lots of fiber, lean protein, low-fat dairy products and whole grains. * Aerobic exercises burn lots of fat faster than other exercises. You should do at least 30 minutes of Aerobic exercises 3 times a week. Start with some simple and light physical activities like cycling, walking or swimming. * Breastfeeding is also good for the baby. It helps you to burn up to 500 calories in a day as well as stimulates contractions of the uterus which results in shrinking of the uterus to its pre-pregnancy size. Breastfeeding also decreases the breast cancer risk, protects against arthritis & diabetes as well as builds a strong physical and emotional bond between mother & baby. * Never skip meals or starve yourself in order to get flatten tummy. The metabolism process of the body will slow down by skipping meals. So, don’t not skip meals or cut out healthy food groups from your diet. * Keep your stomach pulled and your body straight while standing or walking. Initially, you will feel uncomfortable to maintain this habit but slowly you will become habitual. * It tones the complete body, particularly the abs as well as brings flexibility. You should do Pilates twice a week. * Strength training exercises cause muscle building so your body fat will burn at a high rate. You should do strength-training exercises at least 2 times a week.

10 Flat Belly Tips

10 Flat Belly Tips We went straight to experts to get their very best advice for quickly shrinking your tummy. Here are the surprising foods, tricks, and moves they swear. * Eat half-cooked vegetable bitter gourd two to three times a week. Drink juice of bitter gourd regularly. * In a clay pot, cook latjeera seeds on low flame without any oil and consume 1 tsp of them daily 2 times a day. * Boil edible gum in water and consume this water twice a day. * In lukewarm water, add 1 tsp of honey and drink in the morning on an empty stomach. You can also add lemon juice in it. This drink will detoxify the system of the body. * You can even drink carrot juice. To make carrot juice, put carrot pieces & a little water in a blender and churn it. Strain the juice before consumption. * Dried Ginger Powder Take one part in the morning on an empty stomach and the second part in the night before going to bed daily. You can also add the powder in a glass of water before drinking. * Take ½ tsp fennel seeds and 1 cup of boiling water. Add seeds in water and keep them covered for 10 minutes. Allow the water to cool and drink it. Use this remedy for consecutive three months. * Drink fresh cabbage juice every morning. Consume cabbage in any form: raw or cook. Consume it as a salad or add it to other foods. * Consume myrobalan powder (1 tsp) or terminalia belerica powder (1 tsp) along with pointed gourd juice (50 grams). * In a clay pot, cook latjeera seeds on low flame without any oil and consume 1 tsp of them daily 2 times a day.