Read more!

Benefits of Power Yoga

  Power yoga, a dynamic fitness based derivative of yoga, is modelled on Ashtanga yoga. With new power yoga centres cropping up in every Indian metro today, it is no longer restricted within the realm of the rich and famous. Power yoga is fast becoming an increasingly budget-friendly and viable fitness option for all of us. If you’ve been wondering about whether power yoga is the right choice for you, or not, look no further. We ask holistic health expert,Mickey Mehta, to tell us about why you should consider switching to power yoga today.   What is Power Yoga? Due to its up tempo and brisk nature, power yoga is essentially like an aerobic workout, where yoga poses are done faster and in continuation. Power yoga when practised regularly and under supervision helps your body achieve stability, balance, posture and tone. It is a fast paced work out and can be practised by anyone who enjoys exercising.   Benefits of Power Yoga : 1. Calorie burning. 2. Increases stamina, strength, flexibility and tone. 3. Promotes blood circulation and boosts the immune system. 4. Alleviates stress and tension. 5. Eliminates toxins through sweat.   Is Power Yoga better than other Cardio Routines or Strength Training? An hour of power yoga burns only up to 200 calories per hour; which is lesser in comparison to other workouts like aerobics (400 calories per hour), swimming (350 calories per hour at moderate speeds) and jogging (300 calories per hour at slow speeds). But, power yoga tones your body without stressing your joints and muscles too much, which might be a plus point for older people. Moreover, since the asanas target the spine, power yoga helps maintain proper posture while strengthening your back. An added advantage of the strenuous repetition of asanas is the stamina you build over each session. Every power yoga asana involves concentrating on your breathing and the part of the body that is being worked upon, improving your focus.   Our take: If your aim is to burn fat and lose weight, you are better off opting for another kind of cardio workout like running or swimming and later take up power yoga to tone your body further. Whether it competes with strength training or not, completely depends on how regularly you practise power yoga. You’ll find equal numbers of supporters on both sides of the spectrum, some who consider strength training a far superior physical workout, and some who say that power yoga is a more holistic approach to physical fitness. The bottom line remains that whether you’re pushing weights or completing rigorous power yoga asanas, you are always supposed to focus on your breathing and regularity of workout. Aerobic exercises like power yoga and anaerobic exercises like weight lifting, both, heavily depend on the human body’s breathing function to burn calories, or build muscle tone, while strenghthening your body and building stamina.

Ways To Increase Your Height Naturally

  Skipping : Skipping is one of the easiest exercises to increase your height. Jumping increases the blood circulation and helps the muscles of your lower body grow. Eggs : Eggs are also rich in the 3 vital nutrients calcium, proteins and Vitamin D. Having soft boiled eggs with milk will really help you grow taller. Milk : Milk gives you all three nutrients that you need to grow tall. You get calcium, Vitamin D and proteins all together from milk. Vertical Hanging : Holding on to vertical bars and hanging from them helps to increase your height. If you do this at a younger age, your spinal cord and vertebral column will grow. Vertical Stretch : Stand straight on your toes, raise your hand over your head and try to stretch as far as you can. This helps all the muscles in your body stretch and grow. Cobra Pose Of Yoga : Lie flat on your chest on the floor mat. Then keep your lower body still and lift your upper body to the fullest. This pose resembles the action of a snake raising its head. This helps your upper body muscles stretch and grow longer. Leg Kicking : In martial arts, leg kicking is a vital warm up exercise. Stand still in one place. Now keep your thighs straight and start kicking the lower portion of your legs rigorously. This helps the lower parts of your legs grow. Animal Proteins : Animal proteins like chicken, beef etc help your muscles to grow. They give you lots of raw proteins that are required for muscular growth. Soyabean : For vegans, soyabean products are the best way to get proteins. You can have soya chunks, tofu, soya milk etc to give your muscles a boost to grow. Coral Calcium : Calcium derived from sea corals is one of the purest forms of calcium. You can have this coral calcium to increase bone density and growth.

EXERCISES TO STAY MENTALLY FIT

  “TAIJI QIGONG” EXERCISES TO STAY MENTALLY FIT   Find your inner peace by slowing down your workout for a happier, healthier you. Touch The Sea, Look At The Sky Benefits: Lower back, heart, lungs TECHNIQUE -Place your right foot forward. -Place (‘Laogong’) both the hands over (‘Zusanli’) your right knee. The weight sinks through your front foot and your upper body remains light. -Slowly transfer your weight backwards, as you raise your arms up and outwards. -Repeat on both sides. Laogong: A pressure point on the centre of the palm of the hand . Zusanli: A pressure point a few inches below the outside of the knee. There are many ways to refresh or fill energy in you. You can put on your favourite music, go out for a brisk walk or a fast run or add another kilo to your dumbbells. Ultimately everyone needs a healthy balance of exercise and relaxation to achieve good health – that’s why we have got some real good workouts combining the two. You are surely gonna love. Inner energy and inner peace for busy people like us, is not just about sitting in lotus position and chanting ‘om’. Those who have heard about the Chinese martial art “TAI CHI” may have come across “QIGONG” before. Also known by its full name of “Taiji Qigong”. A set of 18 exercises that are used to promote the body’s natural healing energy to reduce stress levels and increase your quality of life. How does it work? Focusing on postures and breathing, qigong is aimed at improving physical and mental health. ‘The exercises can help to promote the body’s natural healing energy, reduce stress and create a feeling of wellbeing,’ explained by Ronnie Robinson the director of Taiji Europa. You know Acupuncture, don’t you - The Chinese theory of internal energy pathways, or meridians, through which ‘qi’ or ‘chi’ – energy – flows through. Ronnie explains. ‘When the energy flow is regular the body will remain healthy. However, if there are blockages in this energy flow, problems can result.The interruption can be due to stress, poor eating habits, or even being too hot or too cold, creating a build-up which energy can’t freely flow through. Taiji Qigong art helps you to clear these blockages so that the energy can flow through the meridians with as little disruption as possible.’ Taiji Qigong is Simple - The movements are simple, slow and gentle, yet effective in restoring energy. The body is kept in alignment throughout, and breathing is soft and natural. You may not get your heart racing in qigong, but you’ll certainly benefit physically. Just like how birds don’t carry their stress and strains in their bodies, we too have to do it in the similar fashion. Try to follow the smooth, easy, natural movements that you see in the rest of nature.’ Give Qigong a go- Perform each move 8-10 times one after another to create a flowing routine. It is ideal performed in the morning for a gentle start of the day or you may also do it in the evening to unwind after work. Tips While doing Taiji Qigong- Listen to your breath Adopt a soft, natural breathing during the movements. Be aware of your body although aches and pains are sometimes normal, don’t overdo it. Listen to what your body is trying to tell you - ‘Sink’ your weight and ‘lighten’ your upper body to establish a connection with the ground by imagining your weight dropping deep into the earth, while your upper body floats upwards. The fact is, your upper body may be heavy with tension while you find it hard to keep your feet firmly on the ground. Maintain alignment Keep a natural arch in your back and neutral spine, the way we’ve evolved. Focus and intent Connect with all the movements you’re making and the directions you’re going. Be natural Think of the movements you see taking place in nature and try to follow suit.  

Benefits of a Cucumber Diet

  Cucumber comes with innumerable health benefits; the most significant one being that it aids in losing weight and slimming down more effectively. As it contains 95% of water and 5% dietary fibres, it thoroughly cleanses the body and frees it from harmful toxins that hinder your digestive system. This way, it promotes better digestion, which in turn speeds up metabolism. Another key feature of the cucumber diet is that it aids in cooling the body, keeps you feeling refreshed and relaxed all day long. Rich in Vitamin C and Vitamin B, a diet based on cucumbers can also give you radiant glowing skin, and clear visibility. Cucumbers make tasty and filling salads that can keep you going all along the day. Mix 2 lbs of cucumbers with a pinch of salt, a teaspoon of herbs such as oregano, parsley and dill, and olive oil to make a delicious salad for your cucumber diet. Besides the health benefits of cucumbers, the herbs are rich in vitamins and minerals that provide essential nourishment to the body. Follow the diet for 3 days and you can expect weight loss of about 2 kg. It works as a fantastic natural skin care product, which can instantly brighten up your skin and eyes. Here's an idea for a standard cucumber diet. The Cucumber Diet For breakfast : 1 bowl of cucumber salad, 1 cup of tea, and a toast of wheat bread with jam. For lunch: Egg toast or chicken breast with bread, a bowl of cucumber salad. For dinner: Only salad. This is standard format for the cucumber diet. You can always introduce your own alternatives but keep the calorie count constant.

మోకాళ్ళ నొప్పుల కోసం తగిన జాగ్రత్తలు...

  ముఖ్యంగా కుర్చీని అంటిపెట్టుకుని పనిచేసేవారు కనీసం గంటకోసారైనా ఓ పది నిమిషాలు అలా అటూఇటూ నడవడం చేయాలి. ప్రతిరోజూ వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. ఇక బాగా లావుగా ఉన్నవారు తమ బరువును తగ్గించుకునేందుకు చర్యలు తీసుకోవాలి. ఇక ఆహారపదార్థాల విషయానికి వస్తే... ఉప్పు, కారం, నూనె మోతాదులను తగ్గించుకోవడం మంచిది. మాంసాహారం, మద్యం, పొగతాగడం వంటి అలవాట్లున్నవారు వెంటనే వాటికి దూరంగా ఉండాలి. క్యాల్షియం పుష్కలంగా ఉన్నటువంటి పాలు, గుడ్లు, పెరుగు వంటివి తీసుకోవాలి. మంచినీళ్లు సరిపడినన్ని తాగుతుండాలి. కొన్ని కాలి నొప్పులకు కారణమయ్యే ఆహార పదార్థాలను తీసుకోకపోవడం మంచిది. మంచి ఆహార పదార్థాలు, పండ్ల రసాలు తీసుకోవాలి. బీట్ రూట్, క్యారెట్ వంటి వాటిని తీసుకోవాలి.

స్లిమ్ గా మారాలంటే నడవాల్సిందే...!

  శారీరక వ్యాయామాల్లో నడక అంత సులువైనది మరొకటి లేదని చెప్పవచ్చు. ఎలాంటి ఖర్చూ ఉండదు. జిమ్‌కి వెళ్లక్కర్లేదు, వ్యాయామ సామగ్రి అక్కర్లేదు, శిక్షణ అవసరం లేదు. ఉదయం పూట నడవటం వలన ప్రయోజనం అధికంగా ఉంటుంది. అదీ అవకాశం ఉంటే చెట్ల గాలి పీలుస్తూ నడవటం మరింత ఆరోగ్యకరం. ట్రాఫిక్‌ పెరిగిన తరువాత సాగించే నడక వలన వాహనాల నుంచి వెలువడిన కాలుష్యాన్ని పీల్చాల్సివస్తుంది. నడక పూర్తిగా అలవాటు లేని వారు ఒక్కసారిగా నడవటం మంచిది కాదు. మొదట పది నిముషాలు, పావుగంటతో మొదలుపెట్టి తరువాత పెంచుతూ పోవాలి. వారానికి ఒకసారి ఈ కాలపరిమితిని పెంచుతూ పోవచ్చు. రోజుకి నాలుగయిదు కిలోమీటర్ల వరకు నడవవచ్చు. వారానికి 30 కిలోమీటర్లు, నెలకి 100 కిలోమీటర్ల వరకు వాకింగ్‌ చేయవచ్చు. నడకని మొదలు పెట్టేటపుడు ముందు కొద్ది నిముషాలపాటు నెమ్మదిగా నడవాలి. తరువాత నడకలో వేగం పుంజుకోవాలి. నడిచేటపుడు చాలా నిటారుగా ఉండాలి. శరీరాన్ని ఎక్కడా వంచకూడదు. భుజాల్లో ఏమాత్రం పట్టులేకుండా చూసుకోండి. అలాగే చేతులు కూడా శరీరానికి వేలాడుతున్నట్టుగా వదిలేయాలి. రెండుకాళ్లు ఒకే తరహాలో అడుగులు వేస్తూ నడక సాగించాలి. శరీరంలో ఏ భాగమూ హెచ్చుతగ్గులతో ఒంగకుండా నిటారుగా ఉండేలా చేతులు ఊపుతూ నడవాలి. మోకాలు, తొడల ప్రాంతంలో కదలిక తేలిగ్గా ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా ప్రతిరోజూ నడవడం వలన ఏ అనారోగ్యం కూడా మన దరికి చేరాడు. ఈ విధంగా ప్రతి రోజు నడిస్తే స్లిమ్ గా మారుతారు.

బీపీ ఉన్నవాళ్ళు ఎలాంటి ఆసనాలు వేయాలి..?

  1. బీపీ ఉన్నవాళ్ళు సాధారణమైన యోగాసనాలు చేయవచ్చు. ఇవి చేసేటప్పుడు ఆయాసం రాకుండా చూసుకోవడం ఎంతో ఉత్తమం. 2. బీపీ ఉన్నవారు వేయకూడని ఆసనాలు కొన్నివున్నాయి. ఉదా:- పశ్చిమోత్తాసనము, పాదహస్తాసనం, శీర్షాసనం, సర్వాంగాసనాలు వేయకూడదు. 3. కారణం ఈ ఆసనాలు వేస్తే రక్తం అధికంగా తల లోపలికి ప్రయాణం చేస్తుంది. కాబట్టి ఈ ఆసనాలు వేయకూడదు. ఇలాంటి ఆసనాలు వేస్తే తలలోని రక్తనాళాలు చిట్లే అవకాశం వుందని వైద్యులు చెబుతున్నారు. 4. బీపీ తగ్గడంకోసం చేస్తున్న ఏ ఆసనం వేస్తున్నప్పుడయినా సరే మీకు కాస్త అలసటగా అనిపిస్తే వెంటనే శవాసనం వేయడం అత్యుత్తమం. 5. శవాసనం ప్రతిరోజూ 10 నిమిషాలు చేయటంవలన అధిక బీపీ ఉన్నవారిలో అత్యుత్తమమైన ఫలితాలు వస్తాయని పరిశోధకులు తెలిపారు. 6. సుఖ ప్రాణాయామం, భారీ ప్రాణాయామం, ఉజ్జయి ప్రాణాయామం ప్రతి రోజూ చేయాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలా చేయడంవలన అధిక బీపీ తగ్గడమే కాకుండా సీరమ్ లిపిడ్స్‌లో మంచి మార్పులు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.

వ్యాయామం వల్ల మానసిక ఒత్తిడి దూరం

  వ్యాయామాలు అనగానే జిమ్ముల్లో చేసే ఖరీదైన విన్యాసాలు, ప్రక్రియలని భయపడవలసిన పనిలేదు. వాకింగ్, జాగింగ్, ఈత, క్రీడలు, సైకిలింగ్, యోగ, సాధారణ వ్యాయామాలు లాంటి అనువైన వాటిని ఎంచుకోవచ్చు. అయితే ప్రతి రోజు కనీసం అర గంట అయినా శరీరానికి అలసట కలిగేలా చేయాలి. వారానికి కనీసం నాలుగు రోజులైనా వ్యాయామం చేసినపుడే సత్ఫలితాలుంటాయి. ఏ వ్యాయామమైనా కనీసం నెల రోజుల పాటు చేయనిదే దాని ప్రయోజనం కనిపించదు.   ప్రతినిత్యం క్రమం తప్పకుండా శారీరక వ్యాయామాలు చేసేవారు మానసిక ఒత్తిళ్ళు, రుగ్మతలకు దూరంగా ఉంటారు. సహజంగానే మానసిక ఒత్తిళ్ళు వ్యాయామం ద్వారా తగ్గుతాయి. శారీరక వ్యాయామాలవల్ల శరీరంలో హార్మోన్ల సమతుల్యత ఏర్పడుతుంది. శరీరంలోని కండరాలు, నాడీ వ్యవస్థ, మెదడులోని న్యూరాన్లు చైతన్యవంతమై చురుగ్గా పనిచేస్తాయి. వ్యాయామం చేసే సమయంలో శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. శారీరక శక్తి పెరగడంతో ఆత్మవిశ్వాసం, స్వీయ గౌరవం వృద్ధి పొందుతుంది. దీనివల్ల మానసిక రుగ్మతల్ని అదుపు చేయడం, నివారించడం సాధ్యమవుతుంది.

జాగింగ్ చేయడం వల్ల లాభాలు

  1. ప్రతి రోజూ జాగింగ్ చేయడం వల్ల జ్ఝాపకశక్తిని పెంచడంతో పాటు మైండును ప్రశాంతంగా ఉంచుతుంది. దాంతో ఎంత కష్టమైన పనైనా సులభంగా అధిగమించి శక్తిని పొందుతారు. 2. ప్రతిరోజూ వ్యాయామం చేయడం ద్వారా ఒత్తిడిని నివారించవచ్చు. మైండ్ ప్రశాంతంగా పెట్టుకుంటూ శరీర కదలికలు పై దృష్టి పెడితే శరీరానికి అలసట తగ్గి మనస్సు ప్రశాంతమవుతుంది. 3. జాగింగ్ చేయడం వల్ల ఖచ్చితంగా బరువు తగ్గుతారు. జాగింగ్ తో పాటు మరికొన్ని వ్యాయామాలు మరియు మంచి డైట్ ఫాలో ఐతే చాలు తప్పనిసరిగా మంచి ఫలితం ఉంటుంది. 4. జాగింగ్ చేయడం వల్ల కండాలమీద, ఎముకలమీద ఒత్తిడి ఎక్కువై ఎముకల సాంద్రత పెరుగుతుంది. వేగంగా నడవటం, జాగింగ్‌, ఏరొబిక్స్‌, డాన్స్‌ చేయడం, ఆటలు ఆడటం లాంటివి మంచి వ్యాయామం. 5. జాగింగ్ చేయడం వల్ల శరీరాన్ని ఆరోగ్యంగా ఉండేందుకు, ఎటువంటి వ్యాధులనైనా ఎదుర్కొనే శక్తిని పెంచుతుంది. ప్రతి రోజూ జాగింగ్ చేయడం వల్ల చిన్న చిన్న జబ్బులు, జలుబు, దగ్గు, జ్వరం వంటివే కాకుండా క్యాన్సర్ వంటి రోగాలను కూడా రాకుండా పోరడగలిగే వ్యాధినిరోధక శక్తిని పొందవచ్చు. రక్తం శరీరం అంతట సరఫరా అవ్వడానికి సహాయపడి అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉండేలా సహాయపడుతుంది.

అందమైన శరీరం కోసం పవర్ ఫుడ్స్

  అందమైన శరీరం కోసం పవర్ ఫుడ్స్ : ఓట్ మీల్: ఓట్ మీల్ లో ఫైబర్ పుష్కలంగా ఉండటం వలన ఇది కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. శరీరం మరియు జీవన చర్యకు ఉపయోగపడు శక్తిని విడుదల చేయుట మరియు కొవ్వు నిల్వలను తగ్గించుటకు ఓట్ మీల్ అద్భుతంగా సహాయపడుతుంది. గుడ్లు: గుడ్లలో అధిక ప్రోటీనులు మరియ ఇతర ముఖ్యమైన ఖనిజాలు ఉండి అతి తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. మీ శరీరాన్ని, కండర పుష్టిని పెంచుకోవడానికి ఇది చాలా సహాయపడుతుంది. గుడ్డు ఆరోగ్యం, పోషక విలువలు కల బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే శరీర కొవ్వు కరిగి ఎనర్జీ వస్తుంది. కాయధాన్యాలు: మీరు కండర నిర్మాణాన్ని పెంచుకోదలచుకుంటే కాయధాన్యాలను తీసుకుంటుండాలి. కాయధాన్యాలలో మినిరల్స్, ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రెడ్ బ్లడ్ సెల్స్ కు బాగా సహాయపడుతుంది. ఈ రెడ్ బ్లడ్ సెల్స్ గుండెకు, కండరాలకు ఆక్సిజన్ చేరవేడయడంలో సహాయకారిగా ఉండి శరీరానికి కావలసిన శక్తి, సామర్థ్యాలను అందిస్తుంది. ఇందులో కండరాల ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు సహాయపడే అవసరమైన విటమిన్లు మరియు ఖనిజాలు పాటు మాంసకృత్తులు సమృద్ధిగా ఉన్నాయి. సాల్మన్ చేప: ఫిష్ మన శరీర నిర్మాణంలో ప్రొటీన్స్‌ ప్రముఖ పాత్రను పోషిస్తాయి. విరివిగా లభించే సాల్మన్‌ ఫిష్‌ ప్రొటీన్‌ తో సమృద్ధి. వారంలో మూడుసార్లు సాల్మన్‌ ను తీసుకోవాలి. ఇందులో ఓమేగా ఫ్యాటి యాసిడ్స్ అధికంగా కలిగి ఉంటాయి. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. మజిల్స్ ను మెయింటైన్ చేయాలంటే మోనో సాచురేటెడ్ ఫ్యాట్ అధికంగా తీసుకోవాలి. అవి సాల్మన్ ఫిష్ లో పుష్కలంగా ఉంటాయి కాబట్టి మజిల్స్ పెరగడానికి బాగా సహాయపడుతాయి. గొర్రె మాంసము: మటన్ రెడ్ మీట్ ఆరోగ్యానికి చాలా మంచిది. రెడ్ మీట్ ను తినడం ద్వారా బాడీని బిల్డ్ చేయవచ్చు. మటన్ లేదా బీఫ్ లో అమినో ఆసిడ్స్ అధికంగా ఉండటం వల్ల మటన్ లేదా బీఫ్ తరుచూ తీసుకొంటే మజిల్స్ త్వరగా ఏర్పడుతాయి. మటన్ లో కూడా అర్జినైన్ అనే విటమిన్ మజిల్స్ పెరగడానికి బాగా తోడ్పడుతుంది. డార్క్ చాక్లెట్: చాక్లెట్ ఆరోగ్యానికి లాభదాయకం కాదని ఎవరు చెప్పారు?డార్క్ చాక్లెట్ శరీరంలో ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. ఇందులో ఉండే అధిక ఫ్లెవనాయిడ్ కంటెంట్స్ బ్లడ్ సర్కులేషన్ కు బాగా సహాయపడుతాయి. మరియు జీవక్రియలను మెరుగుపరుస్తుంది. పెరుగు: కొవ్వు లేని లేదా తక్కువ కొవ్వుండే పెరుగు తినడం కూడా ఆకలిని తగ్గించడానికి ఆరోగ్యకరమైన మార్గమే. పెరుగులో కాల్షియం, మాంసకృత్తులు, పొటాషియం వుంటాయి. ఇవి మంచి సూక్ష్మ క్రిములను ఉత్పత్తి చేసి, జీర్ణ సంబంధమైన సమస్యలను ఎదుర్కొంటాయి. కాటేజ్ చీజ్: ఇందులో మజిల్ బిల్డ్ చేసే గుణాలు అద్భుతంగా ఉన్నాయి. జస్ట్ ఒక కప్పు కాటేజ్ చీజ్ లో 28గ్రాముల ప్రోటీనులు కలిగి ఉన్నాయి. వెయ్ ప్రోటీన్ : అత్యధిక నాణ్యత గల ఒక ప్రోటీన్ ఇది, దీన్నివ్యాయామం తర్వాత తీసుకోవడం ద్వారా ఇది శరీరంలో దాదాపు వెంటనే కలిసిపోతుంది. అందుబాటలో ఉండే ఈ వేయ్ ప్రోటీన్ ను నీటితో కలిపి ఒక స్పూన్ తీసుకోవడం ద్వారా ఇది తక్షణ శక్తిని అంధిస్తుంది. అరటి: మీరు తీసుకొనే ఫుడ్ లో తప్పనిసరిగా అరటిపండు ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఇందులో పొటాషియం అధిక శాతంలో ఉండి శరీరానికి కావలసినన్ని మినిరల్స్ ను అందిస్తుంది. చేసే పనిలో ఏకాగ్రత పెంచడానికి, దృష్టి సారించడానికి కావల్సిన డొపమైన్ అనే రసాయనాలను ఇది విడుదల చేస్తుంది. నరాలను ఆరోగ్యంగా ఉంచే సెరోటినీన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇందులో ఉండే పుష్కలమైన పొటాషియం మరియు క్యాల్షియం బోన్ హెల్త్ కు చాలా సహాయపడుతుంది. పైనాపిల్: పైనాపిల్ జీర్ణవ్యవస్థకు సహాయపడే మంచి ప్రోటీనులు అధికంగా ఉన్నాయి. దీన్ని వ్యాయామం తర్వాత తీసుకోవడం చాలా మంచిది. పైనాపిల్లో ఇన్ఫెక్షన్లకు గురికాకుండా ఉండేందుకు సహాయపడే యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. స్వీట్ పొటాటో: శరీరానికి అవసరమయ్యే న్యూటియంట్స్, కార్బోహైడ్రేట్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇవి మజిల్ గ్రోత్ కు బాగా సహాయపడుతాయి. కాబట్టి ఈ రుచికరమైన, శక్తినందించే స్వీట్ పొటాటోను మీ డైలీ డయట్ లో చేర్చుకోండి. అంతే కాదు ఇందులో ఉండే విటమిన్స్, మినిరల్స్ రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ చేస్తాయి. దాంతో పాటు ఎక్కువ సేపు ఆకలి కలగకుండా కడుపు నిండుగా అనిపిస్తుంది. పుట్టగొడుగులను: పుట్టగొడుగులను కండరము పుష్టికోసం ప్రోత్సహించే రుచికరమైన మరియు పుష్టికరమైన కూరగాయలతో సమానం.

Yoga Moves Make You Look Younger

Here are some yoga move that can make you look younger than before. These are far more better than cosmetics, anti aging, botox etc..check out the moves given below and follow them. Plow  • Lie on the floor with your legs straight up toward the ceiling at a 90 degree angle. • Place your arms alongside your body with palms down. • Press into your hands and engage your abs to lift your legs up and over your head. • If your legs don't touch the floor behind you, place your hands on your back to support your weight. • If your toes do hit the floor, clasp your hands together and try to roll your shoulder blades together under your body. • Hold for 45 seconds and gently roll through your spine to release the pose. Shoulder stand  • Lie on the floor on your back with arms at your sides, palms down. • Press your hands into the floor as you lift your legs up into the air toward the ceiling and then over your head into the plow pose you just read about. • Place your hands on your lower back, spreading your fingers wide. • Slowly lift your legs straight up toward the ceiling one leg at a time. • Try to make your body as straight as possible by walking your hands down your back closer to your shoulder blades. • Hold for one to three minutes. Gently release and roll through your spine to return to the mat. Downward facing dog • Start on your hands and knees. Hands should be shoulder-distance apart with palms flat on the floor. • Bend your knees, engage your abs, and pull yourself back into what looks like an inverted V. Feet should be shoulder-distance apart. • Try to reach your heels to the floor and your butt up toward the ceiling. • Relax your neck. Forward bend  • Stand with your feet hip-distance apart. • Hinge forward from your hips to bend down toward your toes. • Relax your neck and cross your arms. • Hold for 45 seconds to a minute. Dolphin  • Kneel on the floor and rest your forearms on the ground (at shoulder-width) with fingers interlaced. • Press your forearms into the floor and straighten your legs into a downward dog-like shape. • Look up a bit and move your chest forward until your head is hovering right over your hands. • Hold for a few seconds and then press back to where you started. • Don't let your shoulders shrug up toward your ears and keep your abs tight. • Repeat the small movement (forward and back) five to 10 times. If the movement is too tricky for you to do, simply hold the pose without moving for about 45 seconds. Fish  • Lay on the floor on your back. • Place your hands, palms down, under your bottom. • Press your elbows into the floor to help lift your chest up toward the ceiling so your back is arched. • Walk your elbows in toward each other a bit to enable you to lift your chest even further. • Drop your head back and rest it gently on the floor.  

Prefer Curd for Healthy Diet

  Curd has been used since ages as a beauty product. When applied on the face, it acts as a natural bleaching agent. When applied on the hair, it smoothes and nourishes the scalp and hair making it shiny and lustrous. Curd is a constant accompaniment in South Indian meals and is found in different forms- buttermilk, curry and raw forms. Here are a few tips that can help you understand the benefits of eating curd in the right amount everyday:   1.Lose Weight : According to a study, consuming 18 ounces of curd daily can help you drop inches off your waistline. Nutritionists say that the fat that gets accumulated in the belly region result in the production of a hormone called cortisol. This cortisol promotes further accumulation of fat in the belly region. The calcium content of curd prevents the action of cortisol and helps you reduce fat, especially from your belly. 2.Prevents High Blood Pressure : Excessive salt intake can lead to high blood pressure. Most of us, due to our hectic work schedules and erratic lifestyles, are addicted to fast food joints and street food, which results in unnecessary intake of excessive salt. The potassium content in curd helps in flushing out the excessive sodium in the body, thus restoring its balance and preventing high blood pressure. 3.Rich in Probiotics : Most brands that sell curd in the market today add good-for-health bacteria or probiotics which regulate your digestive system and boost your immunity. These probiotics act in the digestive tract of the body and purge it of harmful bacteria which cause diseases such as intestinal infections. This is why people suffering from stomach upsets feel relieved after consuming curd. 4.Pool of Vitamins : Curd is a reservoir of important vitamins and minerals that are essential for the healthy functioning of the body. In a 100 gm serving of curd, you get 141 mg of phosphorus, 121 mg of calcium, 155 mg of potassium, 46 mg of sodium, 12 mg of magnesium, 5.1 g of proteins, 4.7 g of carbohydrates and essential vitamins such as Vitamins A, C, K, B12, B2, riboflavin, folate etc. 5.Helps Recover Post Work Out : Not all curds have the same amount of proteins and vitamins ratios. You should check the back label of the pack and select a product that offers the maximum protein to carbohydrate ratio if you want to use it as a good post work out recovery agent. Greek curds are believed to be quite effective as its protein content provides amino acids that help muscles repair. Drinking some water after having curd improved the rate of absorption and hydration of the body.

ఇంట్లోనే ఫిట్ నెస్ టిప్స్

  బయట జోరుగా వర్షం కురుస్తున్నపుడు జిమ్‌కు వెళ్లాలన్నా, రన్నింగ్, వాకింగ్‌కు వెళ్లాలన్నా ఇబ్బందే. అందుకే ఇంటినే జిమ్‌గా మార్చుకొని వ్యాయామాన్ని కొనసాగించవచ్చు. మరి అది ఎలాగో చూద్దామా...?   1. వాకింగ్‌కు బదులుగా ఇంట్లోనే స్కిప్పింగ్‌, సైక్లింగ్‌ వంటివి చేయాలి.ఇంట్లోనే కనీసం 40 నిముషాలకు తగ్గకుండా వ్యాయామం చేసుకోవాలి. 2. వర్షాలు కురుస్తున్నప్పుడు శారీరిక శ్రమ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి తప్పని సరిగా ఉదయం, సాయంత్రం వ్యాయామం చేయాలి. ఇంట్లో మిగిలిన వ్యాయామాలు చేసే అవకాశం లేని వారికి యోగా ఉత్తమం. 3. ఓ అరగంట సేపు యోగాసనాలు వేయాలి. వర్షాకాలంలో క్రమం తప్పకుండా ఇంట్లోనే యోగా, మెడిటేషన్, ప్రాణాయామం చేయటం ఆరోగ్యానికి మంచిదంటున్నారు నిపుణులు. 4. ప్రాణాయామం వంటి శ్వాసపరమెన వ్యాయామాలు ఈ కాలంలో చాలా మంచివి. 5. వర్షాకాలంలోనూ వ్యాయామాన్ని కొనసాగించటం వల్ల మీరు ఆరోగ్యంగా, చురుకుగా ఉండవచ్చని ఫిట్‌నెస్ నిపుణులు చెపుతున్నారు. ఇంట్లోనే మీ శరీర దారుఢ్యాన్ని పెంచేందుకు వీలుగా డంబెల్స్‌తో కొద్దిసేపు వ్యాయామం చేయటం ఉత్తమం. 6. కాస్త ఎండ వచ్చిన రోజున తప్పనిసరిగా వాకింగ్‌కు వెళ్లండి. ఇది ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి ఈ కాలంలో రెగ్యులర్‌గా వాకింగ్‌ కుదరదు కాబట్టి, వారు తప్పనిసరిగా ఇంట్లోనే వ్యాయామాలు చేసుకోవాలి.