ఆరంభం అంటున్న రకుల్ ప్రీత్..హోటల్ లో అవి మాత్రమే దొరుకుతాయి
రకుల్ ప్రీత్ సింగ్ (Rakul preet singh)గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు.ఎన్టీఆర్ ,రామ్ చరణ్, మహేష్, అల్లు అర్జున్ లాంటి సూపర్ స్టార్స్ తో నటించి అనతి కాలంలోనే మంచి గుర్తింపుని పొందింది. ఒక దశలో అగ్ర హీరోయిన్ గా కూడా చెలామణి అయ్యింది. కానీ ఉన్నట్టుండి హఠాత్తుగా బాలీవుడ్ కి వెళ్లిపోయింది.