సంయుక్త ఓకే అంటే ఆ హీరోకి పండగ వచ్చినట్టే
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ రానాల హిట్ మూవీ బీమ్లా నాయక్..దాని ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన భామ సంయుక్త మీనన్..రానాకీ జోడిగా ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే రాబట్టింది. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ బింబిసార, ధనుష్ సార్, సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష లో చేసి హిట్ హీరోయిన్ అనే పేరుని సంపాదించింది.తాజాగా ఈ భామ ఒక సినిమాకి ఒప్పుకుంటుందా లేదా అనే చర్చ సినీ సర్కిల్స్ లో జరుగుతుంది.