జగతి, మహేంద్రలకు నిజం చెప్పేసిన వసుధార!
స్టార్ మాలో ప్రసారమవుతున్న 'గుప్పెడంత మనసు' సీరియల్ ఎపిసోడ్-678 లోకి అడుగుపెట్టింది. కాగా శనివారం జరిగిన ఎపిసోడ్ లో... కాలేజీలో రాజీవ్ చేసిన గొడవని జగతి, మహేంద్రలు గుర్తుచేసుకుంటారు. "అసలు వసుధార ఎందుకు ఇలా చేస్తుంది.. పెళ్లి చేసుకుంది.. తన లైఫ్ చూసుకోకుండా, మళ్ళీ రిషి జీవితంలోకి వచ్చి ఇబ్బంది పెడుతుంది..