'శ్రీమంతుడు' కాలేజీ స్టూడెంటా?
మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాకి సంబంధించిన ఓ కొత్త స్టిల్ రిలీజైంది. ఈ ఫోటోలో మహేష్ బాబు చేతిలో రెండు పుస్తకాలు పట్టుకొని, శృతితో కలిసి స్టైల్ గా నడుకుచుకుంటూ వెళుతున్నాడు. జీన్ ఫ్యాంట్, టీ షర్ట్ లో మహేష్, లాంగ్ స్కట్, టాప్ లో శృతి చాలా