లిప్పులాక్కుల్లో రెచ్చిపోయిన అనుష్క
వరుసగా కత్తి ఫైట్లు, యుద్దాలు చేసి విసుగొచ్చిందేమో, డీ గ్లామర్ పాత్రలపై మోజు తగ్గిందేమో.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‌గా అవతారం ఎత్తడానికి తాపత్రయపడుతోంది అనుష్క. రుద్రమదేవి, బాహుబలిలో పెద్దగా తన గ్లామర్‌నిచూపించే స్కోప్ అనుష్కకు రాలేదు. బాహుబలిలో అయితే `అమ్మమ్మ`గా కనిపిస్తోంది. రుద్రమదేవిలో కత్తి యుద్దాలకు తప్ప,