English | Telugu
సరైనోడు మూడు వారాల షేర్ రిపోర్ట్..!
Updated : May 13, 2016
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరైనోడుకు జోరు కొనసాగుతోంది. ఇప్పటి వరకూ వరల్డ్ వైడ్ గా 65.88 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి 70 వైపు పరుగులు తీస్తోంది. మధ్యలో సుప్రీం, 24 సినిమాలు రావడంతో కాస్త స్పీడ్ తగ్గినా, నిలకడగానే సరైనోడు బండి లాగిస్తున్నాడు. ఈ వారం డబ్బింగ్ సినిమాలే కనుక వచ్చే వారం బ్రహ్మోత్సవం వచ్చేవరకూ, సరైనోడు జోరుకు తిరుగుండకపోవచ్చు. సరైనోడు మూడు వారాల షేర్ డిటెయిల్స్:
నైజాం 17.25
సీడెడ్ 9.97
నెల్లూర్ 2.09
కృష్ణా 3.60
గుంటూరు 4.82
వైజాగ్ 7.22
తూర్పు గోదావరి 4.53
పశ్చిమ గోదావరి 3.93
మూడు వారాల ఏపీ,తెలంగాణా షేర్ 53.41
కర్ణాటక 7.33
ఇండియా వైడ్ 1.30
ఓవర్సీస్ 3.84
మూడు వారాల వరల్డ్ వైడ్ 65.88