English | Telugu
పులివెందులలో గెలవగానే రాష్ట్రం మొత్తం తెలుగుదేశం గెలవడం సాధ్యమేనా? ఇదీ వైసీపీ నేతల ప్రశ్న. అదే కుప్పంలో గెలవగానే వైసీపీ ఆంధ్ర అంతటా విజయం సాధించినట్టేనా? ఇది ప్రస్తుతం సర్వత్రా వినిపించే ప్రశ్న. ప్రస్తుతం పులివెందుల జెడ్పీటీసీ మీద తెలుగుదేశం ఫుల్ ఫోకస్ పెట్టింది. ఎక్కడైతే వైసీపీ బలంగా ఉందో.. అక్కడే దెబ్బ కొట్టాలన్నది ఆ పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది.
జగిత్యాల జిల్లా మెట్ పల్లి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మెట్ పల్టిలోని వ్యవసాయ మార్కెట్ లో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు సోమవారం ఉదయానికి కూడా అదుపులోనికి రాలేదు.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో నటుడు దగ్గుబాటి రాణా సోమవారం (ఆగస్టు 11) ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ఈ కేసులో ఇప్పటికే చిత్రపరిశ్రమకు చెందిన పలువురిని ఈడీ విచారించిన సంగతి తెలిసిందే.
కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది.
ట్రంప్ అసలు బాధంతా ఇదే. గత అధ్యక్షులకు కేవలం రష్యా మాత్రమే అతి పెద్ద అడ్డంకి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇరు దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలైంది.
పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించారు.
హైదరాబాద్ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. బల్కంపేట, అమీర్ పేట్ గంగూభాయి బస్తీల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్తో కలిసి ముఖ్యమంత్రి ముంపు ప్రాంతాలను పరిశీలించారు.
ఓ యువకుడు టిక్ టాక్ గా తయారు అయ్యి... తన లగేజ్ తీసుకొని... బ్యాంకాక్ నుండి ఢిల్లీకి విమానంలో బయలుదేరాడు
నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ఆదేశాలతో టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ జామ్ పై డ్రోన్ కెమెరాలతో శ్రీశైలం టూ టౌన్ సీఐ చంద్రబాబు ఆధ్వర్యంలో పర్యవేక్షించారు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ను అరెస్టు చేస్తుందా? అనే విషయంలో రాజకీయ వర్గాల్లోనే కాదు, సామాన్య ప్రజానీకంలోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది.
కర్ణాటకలో ప్రధాని మోదీ పర్యటించారు. బెంగళూరులో మూడు వందే భారత్ రైళ్లు, మెట్రో ఎల్లో మార్గాన్ని ప్రధాని ప్రారంభించారు.
తిరుమలలో టీటీడీ బోర్డు నిబంధనలను మాజీ సీఎం జగన్ మేనమామ, వైసీపీ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఉల్లంఘించారు.
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కమలం గూటికి చేరారు.
ప్రస్తుతం రాహుల్ గాంధీ చేస్తున్న ఓట్ చోర్ కామెంట్లు ను బట్టీ చూస్తే... ఏపీ పైనా కొందరు గురి పెట్టి.. ఇక్కడ ఈవీఎంలను ట్యాంపర్ చేశారు. అందుకు ప్రధాన కారకుడు గుంటూరు ఎంపీ పెమ్మసాని అంటూ భారీ ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.
నాడు ఓడ వస్తేనే నోట్లోకి ముద్ద వెళ్లేది అనే నానుడి దేశ ప్రతిష్ఠకు మచ్చలా మారింది. అలాంటి దుర్భర, దీనావస్థ నుంచి అనతి కాలంలోనే ఆహార ధాన్యాల దిగుబడిలో స్వావలంబన సాధించగలిగే స్థాయికి భారత దేశం చేరుకోగలిగింది.