English | Telugu
రేపు ప్రపంచ వ్యాప్తంగా వర్ణ
Updated : Nov 21, 2013
అనుష్క, ఆర్య జంటగా నటించిన తాజా చిత్రం "వర్ణ". సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా 1200 థియేటర్లలో విడుదల కాబోతుంది. PVP సినిమాస్ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రానికి హరీస్ జయరాజ్ సంగీతాన్ని అందించాడు. ఈ చిత్రానికి సంబంధించిన హిందీ డబ్బింగ్ హక్కులను భారీ మొత్తానికి డిస్నీ UTV దక్కించుకుంది. ఈ సినిమాపై ఇప్పటికే ఊహాగానాలు భారీ స్థాయికి చేరుకున్నాయి. ఈ చిత్రం ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్టవుతుందని చిత్ర యూనిట్ సభ్యులు చాలా సంతోషంగా ఉన్నారు.